Bangkok  

(Search results - 11)
 • Are you planning a Bangkok trip during COVID? Here's good news

  LifestyleSep 13, 2021, 2:29 PM IST

  బ్యాకాంక్ ట్రిప్ కి ఇక గ్రీన్ సిగ్నల్..!

  ప్రస్తుతం కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ అక్కడ పర్యాటకునుల స్వాగతించడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి.. పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు.
   

 • Thai Woman Sets Ex-lover's Rs 23 Lakh Bike She Gifted Him on Fire to Take Revenge

  INTERNATIONALJun 29, 2021, 10:11 AM IST

  ప్రియుడి మీద కోపం.. రూ..23లక్షల బైక్ తగలపెట్టేసింది..!

   తరువాత కొన్ని కారణాలతో వారు విడిపోయారు. అయితే తను ఇచ్చి బైక్‌ను తిరిగి ఇవ్వాలని యువతి అతన్ని కోరింది. ఇందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఎలాగైన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. 

 • thai prime minister fined $190 for not wearing face mask - bsb

  INTERNATIONALApr 27, 2021, 10:48 AM IST

  మాస్కు పెట్టుకోలేదని.. ఏకంగా ప్రధానికే ఫైన్... !

  అధికారులతో సమావేశం సందర్భంగా మాస్కు ధరించనందుకు గానూ.. థాయ్ లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అధికారులు 6వేల భాట్ల సుమారు రూ.14,270 జరిమానా విధించారు. 

 • Why Chiranjeevi go to Bangkok

  NewsDec 2, 2019, 6:36 PM IST

  బ్యాంకాక్ లో చిరు.. ఏం చేస్తున్నారు?

  చిరంజీవి ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నారు. అలాగని ఆయన తన తాజా చిత్రం షూటింగ్ కోసం వెళ్లలేదు. మరి దేనికోసం వెళ్లారు. ఏదన్నా ఏదన్నా బాడీ షేప్ కోసం ప్లాన్ చేస్తున్నారా లేక సినిమా లొకేషన్స్ స్కౌటింగ్స్ కోసం వెళ్లారా అంటూ రకరకాల రూమర్స్ మొదలయ్యాయి.

 • Balayya Checks in Cheap Hotel In Bangkok?

  ENTERTAINMENTSep 2, 2019, 12:06 PM IST

  చీప్ హోటల్ లో బాలయ్య కోసం రూమ్!

  నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో #NBK105 చిత్రంలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు 'రూలర్'.. 'క్రాంతి' అనే పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకూ టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. 
   

 • Balakrishna next movie schedule in Bangkok

  ENTERTAINMENTJul 30, 2019, 3:16 PM IST

  ఛలో బ్యాంకాక్.. ఇద్దరు ముద్దుగుమ్మలతో బాలయ్య!

  నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ ఓటమి నుంచి బయటకొచ్చి మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యాడు. బాలయ్య హిందూపురం నుంచి విజయం సాధించడం కొంతవరకు ఆయన అభిమానులకు ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం రూలర్. సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 

 • nora fatehi turns street vendor in Bangkok

  ENTERTAINMENTJun 11, 2019, 9:41 AM IST

  బ్యాంకాక్ వీధుల్లో సేల్స్ గర్ల్ గా 'బాహుబలి' నటి!

  తెలుగులో బాహుబలి సినిమాలో 'మనోహరి' పాటకి డాన్స్ చేసి మెప్పించిన నటి నారా ఫతేహి.. ఆ తరువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. 

 • upasana on twitter mr c getting fit in bangkok

  May 20, 2018, 3:21 PM IST

  బ్యాంకాక్ లో చరణ్ ఏం చేస్తున్నాడో చూడండి!

  రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే

 • Indian art and crafts exhibition begins in Bangkok

  Sep 15, 2017, 3:46 PM IST

  థాయిలాండ్ లో ఇండియా@70 కళాఖండాల ప్రదర్శన ఫొటో గ్యాలరి

  థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో 70 భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కళాఖండ ప్రదర్శ జరిగింది. ఇందులో తెలుగు కళాకారుడు లక్ష్మా గౌడ్ సృష్టి ‘దేవి’కి కూడా చోటుదక్కింది(బ్యానర్ ఫోటో). ఇది బ్రాంజ్ తో చేసిన శిల్పం. ఈ ప్రదర్శనలో ఇంకా నీరజ్ గుప్తా, సీమా కోహ్లీ(కామధేను) సతీష్ గుజ్రాల్, అంజొలి ఇలా మేనాన్, రామానంద బందోపాధ్యాాయ్,రాజేశ్వర్ బ్రూతా,జతిన్ దాస్, అర్పనా కౌర్ తదితరుల కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించారు. సెప్టెంబర్ 15 న మొదలయిన ఈ ప్రదర్శన అక్టోబర్ 1 దాకా,రామా 1, రోడ్ లోని  బ్యాంకాక్ ఆర్ట్ అండ్ కల్చరల్ సెంటర్ లో కొనసాగుతుంది.ఎగ్జిబిషన్ ప్రారంభానికి బ్యాంకాక్ లోని  భారత రాయబారి భగవంత్ బిష్ణోయ్, సుధి చౌదరి(ఫస్ట్ సెక్రెటరీ) , అబ్బగాని రాము(డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్) తదితరులు హాజరయ్యారు.ఈ ఫోటోలను పంపినవారు  డాక్టర్ నరసింహులు, హిందీ లెక్చరర్, Pridi Banomyong International College, Thammasat University, Bangkok