Asianet News TeluguAsianet News Telugu
71 results for "

Bangarraju

"
Bangarraju 8 days collections revealedBangarraju 8 days collections revealed

Bangarraju: ‘బంగార్రాజు’ 8 రోజుల కలెక్షన్స్,డ్రాప్ ఎంతశాతం?


ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా కొంచం గ్రోత్ ని చూపెట్టినా కానీ ఓవరాల్ గా… సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం  ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే కాస్త డ్రాప్ కు కళ్లెం పడే  అవకాశం ఉంది.

Entertainment Jan 22, 2022, 3:30 PM IST

Nagarjuna goes for isolation in GoaNagarjuna goes for isolation in Goa

Nagarjuna:గోవాలో ఐసోలేషన్ లో నాగార్జున

 

"బంగార్రాజు" ప్రొడక్షన్ టీమ్‌లో ఎక్కువ కోవిడ్-19 కేసులు వచ్చాయి . అందుకే నాగార్జున ఈ నిర్ణయం తీసుకుననారు.  గోవాలోని ఓ విల్లాలో ఉండనున్నారు. రెండు వారాల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. 

Entertainment Jan 22, 2022, 7:07 AM IST

Why Nagarjuna angry on Bangarraju directorWhy Nagarjuna angry on Bangarraju director

Bangarraju:'బంగార్రాజు' డైరెక్టర్ ను తెగ తిట్టిన నాగార్జున,ఎందుకంటే

తాజాగా ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా విచ్చేసిన కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా గురించి మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. ఒకసారి నాగార్జున ఆయనను పిలిచి చెడామడా తిట్టినట్లు కళ్యాణ్ కృష్ణ చెప్పారు.

Entertainment Jan 21, 2022, 5:18 PM IST

Nagarjuna says he is proud of son Naga ChaitanyaNagarjuna says he is proud of son Naga Chaitanya

ఆ టైంలో నేను అడగవలసిన మాటని చైతు అడిగాడు.. సామ్ తో బ్రేకప్ గురించి నాగ్ కామెంట్స్

నాగ చైతన్య బంగార్రాజు రూపంలో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. గత ఏడాది లవ్ స్టోరీ చిత్రంతో ఓ హిట్ ని దక్కించుకున్న చైతు ఈ ఏడాది బంగార్రాజుతో శుభారంభం చేశాడు. 

Entertainment Jan 21, 2022, 3:02 PM IST

R Narayanamurthy comments at Bangarraju Success MeetR Narayanamurthy comments at Bangarraju Success Meet

R Narayanamurthy :‘బంగార్రాజు’సక్సెస్ మీట్ లో నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్

ఈ నాలుగు రోజులు లాక్ డౌన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా చేసిన ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. అన్ని షోలు బ్రహ్మండంగా ఆడించుకోండి అని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల

Entertainment Jan 19, 2022, 9:53 AM IST

2022 upcoming telugu sequel movies2022 upcoming telugu sequel movies

సీక్వెల్ నామ సంవత్సరంగా 2022..రెడీ అవుతున్న హిట్ సినిమాల సీక్వెల్స్

2022 సీక్వెల్ నామ సంవత్సంరగా మారిపోబోతోంది. రెండు మూడు ఏళ్లుగా పెడ్డింగ్ లో ఉన్న సినిమాల దగ్గర నుంచి.. రీసెంట్ గా తెరకెక్కుతోన్న సినిమాల వరకూ.. డజనుకు పైగా సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. అందులో ఇంపార్టెంట్ సీక్వెల్స్ గురించి చూద్దాం.

Entertainment Jan 19, 2022, 7:03 AM IST

young beauty krithi shetty  completes hat trick  hits after samantha anupama parameswaranyoung beauty krithi shetty  completes hat trick  hits after samantha anupama parameswaran

Krithi Shetty: సమంత, అనుపమకు కృతి షాక్... వాళ్ళ రికార్డు గల్లంతు చేసిన యంగ్ బ్యూటీ


ఒక్క హిట్ చాలు హీరోయిన్ గా పరిశ్రమను ఏలడానికి. ఒక్క సక్సెస్ ఫుల్ మూవీతో ఓవర్ నైట్ స్టార్స్ అయిన తారలు ఎందరో ఉన్నారు. వరుస విజయాలు నమోదు చేసే స్టార్స్ కి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక లక్కీ హీరోయిన్ అనే ఇమేజ్ తెచ్చుకుంటే అవకాశాల వరద పారుతుంది. 

Entertainment Jan 17, 2022, 1:26 PM IST

Jathi Ratnalu fame faria abdullah latest photos goes viralJathi Ratnalu fame faria abdullah latest photos goes viral

ఎల్లో శారీలో మెస్మరైజ్ చేస్తున్న బుల్ బుల్ చిట్టి.. అందం చూస్తే వాసివాడి తస్సాదియ్యా అనాల్సిందే

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. 

Entertainment Jan 17, 2022, 12:07 PM IST

Nagarjuna Bangarraju weekend collectionsNagarjuna Bangarraju weekend collections

Bangarraju:మార్నింగ్ షోలకి డ్రాప్ ఉన్నా...వీకెండ్ లో అంతొచ్చిందంటే

 తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ షోలకి 25% వరకు డ్రాప్స్ కనిపించినా కానీ మ్యాట్నీ షో టైం నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని గ్రోత్ ని ఆన్ లైన్ లో అలాగే ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకు పోయింది.

 

Entertainment Jan 17, 2022, 7:58 AM IST

Tollywood New Golden Leg Krithi ShettyTollywood New Golden Leg Krithi Shetty

Krithi Shetty: బేబమ్మ బాగా బిజీ.. హ్యాట్రిక్ హిట్ తో.. లక్కీ హీరోయిన్ గా మారిపోయిన కృతి.

టాలీవుడ్ కు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి((Krithi Shetty)). వరుస సినిమా ఛాన్స్ లు మాత్రమే కాదు.. వరుస హిట్ సినిమాలతో ఇండస్ట్రీ దృస్టి అంతా... ఈ మంగళూరు భామ మీద పడింది.    

Entertainment Jan 15, 2022, 8:12 PM IST

Bangarraju Sankranthi CollectionsBangarraju Sankranthi Collections

Sankranthi 2020: బంగార్రాజు కలెక్షన్ల పండగ.. సంక్రాంతి బాగా వర్కౌట్ అయ్యిందిగా..!

సంక్రాంతికి సాధించేశాడు బంగార్రాజు... వాసివాడి తస్సదియ్యా.. కలెక్షన్స్ తో దడదడలాడించాడు. సంక్రాంతిసందర్భంగా 14న రిలీజ్ అయిన సినిమా.ఫస్ట్ డే కలెక్షన్స్ తో సత్తా చూపించింది.

Entertainment Jan 15, 2022, 4:43 PM IST

Nagarjuna Bangarraju Movie ReviewNagarjuna Bangarraju Movie Review

Bangarraju Review : నాగార్జున, నాగ చైతన్య ‘బంగార్రాజు’రివ్యూ

పండ‌గ సినిమాల్లో స్టార్స్  న‌టించిన సినిమా ఇదే కావ‌డం తో విడుద‌ల‌కి ముందే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.  ఈ చిత్రం ఎలా ఉంది? బంగార్రాజు పాత్రల్లో తండ్రీ తనయులు చేసిన హంగామా ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాలు రివ్యూలో  చూద్దాం!

Reviews Jan 14, 2022, 2:45 PM IST

Bangarraju Movie Public talk, A One time watchBangarraju Movie Public talk, A One time watch
Video Icon

బంగార్రాజు పబ్లిక్ టాక్ ... వాసి వాడి తస్సాదియ్యా..!

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie), రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి పెద్ద చిత్రాల వాయిదా నిర్ణయంతో బంగార్రాజు సంక్రాంతి బరిలో దిగారు. 

Entertainment News Jan 14, 2022, 2:23 PM IST

Bangarraju Movie Public talk, watch Crazy fan reactsBangarraju Movie Public talk, watch Crazy fan reacts
Video Icon

బంగార్రాజు మూవీ ఫన్నీ పబ్లిక్ టాక్ ... కృతి శెట్టి అందాలతో పిచ్చెక్కించింది, లోపల చితక్కొట్టుడే..!

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie), రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి పెద్ద చిత్రాల వాయిదా నిర్ణయంతో బంగార్రాజు సంక్రాంతి బరిలో దిగారు.

Entertainment News Jan 14, 2022, 1:52 PM IST

Kriti Shetty looking Traditional, Social Media postKriti Shetty looking Traditional, Social Media post

Kriti Shetty : ట్రెడిషినల్ లుక్ లో అదరగొడుతున్న కృతి శెట్టి..

Kriti Shetty : వరుస చిత్రాలతో  ప్రేక్షకులను అలరిస్తున్న కృతి శెట్టి  ట్రెడిషినల్ లుక్ లో అదరగొడుతోంది. ఉప్పెన మూవీతో తెలుగు ఆడియోన్స్ కు దగ్గరైన  ఈ బామా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతోంది.  
 

Entertainment Jan 14, 2022, 12:21 PM IST