Bangalore T20  

(Search results - 10)
 • Shamsi Wicket

  CRICKET24, Sep 2019, 2:37 PM

  శంషీ షూతో కూడా ఫోన్ చేయగలడు... కావాలంటే ఇది చూడండి..: డస్సెన్

  బెంగళూరు టీ20లో సౌతాఫ్రికా బౌలర్ శంషీ అతిగా ప్రవర్తించాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ను ఔట్ చేసిన ఆనందంలో షూవిప్పి సంబరాలు చేసుకున్నాడు. అయితే ఈ సంబరాలను అతడి సహచరుడు డస్సెస్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.   

 • virat kohli

  CRICKET23, Sep 2019, 9:22 PM

  బెంగళూరు టీ20లో అనుచిత ప్రవర్తన... కోహ్లీపై రిఫరీ చర్యలు

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరో డీమెరిట్ పాయింట్ చేరింది. బెంగళూరు టీ20 లో అతడు ప్రత్యర్థి బౌలర్ తో అనుచితంగా ప్రవర్తించినందుకు  రిఫరీ చర్యలు తీసుకున్నారు. 

 • Shreyas Iyer

  CRICKET23, Sep 2019, 8:05 PM

  కన్ప్యూజన్ సృష్టించిన కామెడీ... నవ్వులుపూయించిన శ్రేయాస్, పంత్

  బెంగళూరు టీ20లో యువ ఆటగాళ్ళు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ బ్యాట్  తో ఎంటర్టైన్ చేయలేకపోయినా కన్ప్యూజన్ డ్రామాతో నవ్వులు పూయించారు. సీరియస్ గా బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ సైతం ఆ సంఘటనను చూసి సరదాగా నవ్వుకున్నాడు. 

 • পন্থ

  CRICKET23, Sep 2019, 5:35 PM

  పంత్ అందుకు పనికిరాడు... టీమిండియా మరొకరిని చూసుకోవాలి: వివిఎస్ లక్ష్మణ్

  టీమిండియా యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్  రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతూ తీవ్ర విమర్శలకు గురవుతున్న తెెలిసిందే. తాజాగా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా పంత్ వైఫల్యాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.  

 • विराट कोहली

  CRICKET23, Sep 2019, 2:40 PM

  బెంగళూరు టీ20లో టీమిండియా ఓటమి... కారణాలివే: కోహ్లీ

  బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓటమిపాలయ్యింది. పర్యాటక సౌతాఫ్రికా చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోడానికి కోహ్లీయే కారణమంటూ అభిమానులు మండిపడుతున్నారు. 

 • Quinton de Kock

  CRICKET22, Sep 2019, 6:55 PM

  టీ20 సీరిస్ సమం: డికాక్ వన్ మ్యాచ్ షో... బెంగళూరు టీ20లో కోహ్లీసేన చిత్తు

  భారత్-సౌతాఫ్రికాల మధ్య జరిగిన టీ20 సీరిస్ 1-1తో ముగిసింది. తాజాగా బెంగళూరు వేదికన జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో రాణించి విజయాన్ని  అందుకుంది. మొదట బౌలర్లు కోహ్లీసేనను 134 పరుగులకే కట్టడిచేశారు. ఆ తర్వాత కెప్టెన్ డికాక్ 79 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సఫారీ జట్టును గెలిపించాడు. అతడికి హెన్రిక్స్(28 పరుగులు), బవుమా(19 పరుగులతో  నాటౌట్) ల నుండి చక్కటి సహకారం అందింది. దీంతో సౌతాఫ్రికాటీం16.2 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి మాత్రమే లక్ష్యాన్ని  ఛేదించింది.  ఆ ఒక్క వికెట్ హార్దిక్ పాండ్యాకు దక్కింది.

 • Providence Stadium, Guyana

  CRICKET22, Sep 2019, 2:19 PM

  నేడే బెంగళూరు టీ20... పొంచివున్న వర్షం ముప్పు

  భారత్-సౌతాఫ్రికాల మధ్య జరగనున్న మూడో టీ20కి వర్షం ముప్పు పొంచివుంది. బెంగళూరు వేదికన జరగాల్సిన ఈ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  

 • Maxwell

  CRICKET27, Feb 2019, 7:25 PM

  చెలరేగిన మాక్స్ వెల్: భారత్ ఓటమి, టీ20 సిరీస్ ఆసీస్ వశం

  రెండు మ్యాచుల ట్వంటీ20 సిరీస్ ఆస్ట్రేలియా కైవసలం చేసుకుంది. బెంగళూరులో బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మాక్స్ వెల్ అద్భుతమైన సెంచరీతో ఆసీస్ కు రెండో మ్యాచులో విజయం సాధించి పెట్టాడు.

 • umesh yadav

  CRICKET27, Feb 2019, 7:12 PM

  టీమిండియాలో కీలక మార్పులు...ఉమేశ్ యాదవ్ పై వేటు

  విశాఖ టీ20 పరాజయానికి కారణమైన ఉమేశ్ యాదవ్ పై వేటు పడింది. అతడు బెంగళూరు టీ20 తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతడితో పాటు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, యువ బౌలర్ మార్కండే  రెండో టీ20 కి దూరమయ్యారు. వారి స్థానంలో ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్ రౌండర్ విజయ్ శంకర్, బౌలర్ సిద్దార్థ్ కౌల్ భారత జట్టులో ,చోటు దక్కించుకుని బెంగళూరులో టీ20 మ్యాచ్ ఆడనున్నారు.  

 • Virat Kohli-Jasprit Bumrah

  CRICKET26, Feb 2019, 6:24 PM

  టీ20‌ల్లో చరిత్ర సృష్టించడానికి వికెట్ దూరంలో బుమ్రా...

  భారత జట్టులో ప్రస్తుతం టాప్ బౌలర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు జస్ప్రీత్ సింగ్ బుమ్రా. టెస్టు, వన్డే, టీ20...ఫార్మాట్ ఏదైనా పదునైన బంతులతో చెలరేగడమే అతడికి తెలిసిన బౌలింగ్. ఇలా అత్యుత్తమ ఆటతీరుతో భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయిన బుమ్రా ఇప్పుడు రికార్డులపై కన్నేశాడు. ఇలా ఆస్ట్రేలియాతో జరిగితే మొదటి టీ20లో అదరగొట్టిన బుమ్రా టీ20 క్రికెట్లో రికార్డుల టాప్ లేపడానికి సిద్దమయ్యాడు.