Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Balmuri Venkat

"
congress high command asks telangana party leaders come to delhi to discuss huzurabad defeatcongress high command asks telangana party leaders come to delhi to discuss huzurabad defeat

హుజురాబాద్ ఎఫెక్ట్‌.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) ఘోర ఓటమిని ఆ పార్టీ అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష జరపనుంది. ఇందుకోసం ఢిల్లీ రావాలని తెలంగాణ‌లోని పార్టీ నేతలను ఆదేశించింది.

Telangana Nov 10, 2021, 2:02 PM IST

Huzurabad bypoll:Election commission Extends Polling Time by 2 hoursHuzurabad bypoll:Election commission Extends Polling Time by 2 hours

Huzurabad bypoll: రెండు గంటలు పోలింగ్ సమయం పెంపు, భారీగా ఓటింగ్‌కి చాన్స్

రెండు గంటలు అదనంగా సమయం కేటాయించడంతో ఇతరరాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడ రప్పించి ఓటు హక్కును వినియోగించుకొనేలా  పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి

Telangana Oct 26, 2021, 3:43 PM IST

Tppc Chief Revanth Reddy meeting withparty leaders  on Huzurabad bypollTppc Chief Revanth Reddy meeting withparty leaders  on Huzurabad bypoll

ఇంటికో ఓటు కాంగ్రెస్‌కే: హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంపై రేవంత్

ఈ ఉప ఎన్నికలకు కారణం ఎవరు, దళిత బంధును అడ్డుకున్నదెవరనే విషయాలపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని పార్టీ విషయమై కూడ లోతుగా చర్చ జరగాలన్నారు.  

Telangana Oct 21, 2021, 3:16 PM IST

huzurabad bypoll came because of kcr and etelas says congress leader VHhuzurabad bypoll came because of kcr and etelas says congress leader VH

వాళ్లకు తిన్నది అరుగకనే హుజురాబాద్ ఉపఎన్నిక.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీపై విమర్శలు గుప్పించారు. అసలు ఈ ఉపఎన్నిక తిన్నది అరుగకనే అని అన్నారు. కేసీఆర్, ఈటల మధ్య వైరంతో ఈ ఉపఎన్నిక వచ్చిందని మండిపడ్డారు.
 

Telangana Oct 12, 2021, 6:26 PM IST

etela jamuna richest candidate in huzurabad bypoll while gellu last in the listetela jamuna richest candidate in huzurabad bypoll while gellu last in the list

Huzurabad Bypoll: టాప్‌లో ఈటల జమున, తర్వాత రాజేందర్.. చివరలో గెల్లు శ్రీనివాస్

హుజరాబాద్ ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. ఈ ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లలో అభ్యర్థులు సమర్పించిన వివరాల ప్రకారం అధిక ఆస్తులు కలిగిన్న జాబితాలో ఈటల జమున అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో బీజేపీ అభ్యర్థి రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌లున్నారు.

Telangana Oct 9, 2021, 6:02 PM IST

TPCC chief Revanth Reddy visits Balmuri Venkat in hospitalTPCC chief Revanth Reddy visits Balmuri Venkat in hospital

పార్టీ కోసం కష్టపడితే ఇంటికే బీ ఫాంలు: రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసేవారిని పార్టీ గుర్తింపు ఇస్తోందన్నారు.  హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్ టికెట్ అడగలేదన్నారు. కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాడని గుర్తించి వెంకట్ కు హుజూరాబాద్ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Telangana Oct 3, 2021, 4:22 PM IST

BJP announces Etela Rajender as contesting candidate for Huzurabad bypollBJP announces Etela Rajender as contesting candidate for Huzurabad bypoll

Huzurabad bypoll:బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్

ఈ ఏడాది జూన్ 12వ తేదీన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. జూన్ 14వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అసైన్డ్ భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ ను కేసీఆర్ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారు. దీంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Telangana Oct 3, 2021, 12:20 PM IST

nsui telangana state president balmuri venkat named as congress candidate for Huzurabad By Pollnsui telangana state president balmuri venkat named as congress candidate for Huzurabad By Poll

Huzurabad By Poll: హుజురాబాద్ ఉపఎన్నిక‌కు కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరి వెంకట్

హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్  పార్టీ అభ్యర్ధిని  ప్రకటించింది. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అభ్యర్ధిగా ప్రకటించింది టీపీసీసీ.  

Telangana Oct 2, 2021, 7:02 PM IST

tpcc chief revanth reddy meets balmuri venkat ksptpcc chief revanth reddy meets balmuri venkat ksp

వెంటాడి.. పక్కటెముకలు విరిగేలా కొట్టారు: పోలీసులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బల్మూరి వెంకట్‌ను పోలీసులు టార్గెట్ చేసి పక్కటెముకలు విరిగేలా బలంగా కొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. 
 

Telangana Jul 24, 2021, 6:59 PM IST