Bali  

(Search results - 22)
 • ప్రకాశం జిల్లా నుండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ల పేర్లు విన్పిస్తున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కూడ పనిచేశాడు. దళిత సామాజిక వర్గం నుండి సురేష్ పేరు కూడ విన్పిస్తోంది.

  Andhra Pradesh23, Jun 2019, 1:25 PM IST

  గ్యాంగ్‌రేప్ బాధితురాలిని పరామర్శించిన మంత్రి బాలినేని

  గ్యాంగ్ రేప్‌కు  గురైన బాధితురాలిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదివారం నాడు పరామర్శించారు. బాధితురాలికి అవసరమైన  వైద్య సహాయం అందించాలని మంత్రి  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు.
   

 • ప్రకాశం జిల్లా నుండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ల పేర్లు విన్పిస్తున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కూడ పనిచేశాడు. దళిత సామాజిక వర్గం నుండి సురేష్ పేరు కూడ విన్పిస్తోంది.

  Andhra Pradesh13, Jun 2019, 10:56 AM IST

  ఎస్సీ, ఎస్టీలకు మంత్రి బాలినేని వరాలు

  ఏపీ  నూతన మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇలా బాధ్యతలు స్వీకరించారో లేదో... అలా వరాలు కురిపించేశారు. 

 • Balineni Srinivasa Reddy (Ongole)

  Andhra Pradesh13, Jun 2019, 7:41 AM IST

  ఏపీ మంత్రి బాలినేని విజయోత్సవ ర్యాలీలో అపశ్రుతి

  ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి విజయోత్సవ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాలినేనికి మంత్రి పదవి దక్కడం పట్ల ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. 

 • ఏపి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం

  Andhra Pradesh8, Jun 2019, 8:14 PM IST

  తండ్రినే ఫాలో అయ్యారు కానీ గొప్ప ట్విస్ట్ ఇచ్చారు: జగన్ ప్లాన్ పై చర్చ

  ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి కూడా వీరంతా సన్నిహితులే. వైయస్ మరణానంతరం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా మారిపోయారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవులను కొట్టేశారు. విధేయులకు పట్టం కట్టాలన్న తండ్రి మాటను నిలబెడుతూ పదవుల పంపకాల్లో మాత్రం ట్విస్ట్ ఇచ్చారు జగన్. 

 • అదే రాధా వైసీపీలో ఉండిఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి ఉండేవారని చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేకాకపోయినా నామినేటెడ్ పదవి అయినా ఇచ్చేవారని కానీ రాధా తొందర పడ్డారని బెజవాడ వాసులు అభిప్రాయపడుతున్నారు.

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 7:43 PM IST

  జగన్ కేబినెట్: ఐదుగురు ఫిక్స్, మిగిలిన వారు వీరేనా......

  జగన్ ముఖ్యమంత్రిగా విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో జగన్ తోపాటు మంత్రులుగా ఎవరెవెరు ప్రమాణ స్వీకారం చేస్తారా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

   

 • వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోకసభ అభ్యర్థుల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒంగోలులో తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ టికెట్ ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. ఆ లోక్‌సభ స్థానంలో పార్టీ టికెట్‌ను ఆయనకు నిరాకరించినట్లు తెలుస్తోంది

  Andhra Pradesh8, May 2019, 5:31 PM IST

  జగన్ పై అలకవీడిన బాబాయ్ వైవీ: వైసిపిలో జోష్

  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డికి కీలక నామినేటెడ్ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి చెవిలో వేశారట వైసీపీ నేతలు. దీంతో దిగొచ్చిన బాబాయ్ బుధవారం నుంచి పార్టీ కార్యక్రమాల్లో బాగా యాక్టివ్ అయ్యారట. 

 • Heavy rainfall
  Video Icon

  NATIONAL3, May 2019, 3:04 PM IST

  తుఫాను తీరాన్ని తాకిన వేళ ఈదురు గాలులు ఇలా... (వీడియో)

  ఫణి తుఫాను ఒడిశాలోని పూరి వద్ద శుక్రవారం తీరాన్ని దాటింది. ఆ సమయంలో  ఖుర్దాలోని బాలిపట్నంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో భారీ వర్షాలు పడ్డాయి.

 • azam khan

  Lok Sabha Election 201922, Apr 2019, 10:27 AM IST

  జయప్రదపై అజంఖాన్ కుమారుడి వివాదాస్పద కామెంట్స్

  మొన్నటిదాకా సమాజ్ వాదీ పార్టీ రాంపూర్ అభ్యర్థి అజంఖాన్... బీజేపీ అభ్యర్థి జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆయన వంతు అయిపోయింది.. ఆయన కొడుకు వంతు వచ్చింది. 

 • వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోకసభ అభ్యర్థుల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒంగోలులో తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ టికెట్ ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. ఆ లోక్‌సభ స్థానంలో పార్టీ టికెట్‌ను ఆయనకు నిరాకరించినట్లు తెలుస్తోంది

  Andhra Pradesh10, Apr 2019, 9:13 AM IST

  అలక వీడని సుబ్బారెడ్డి: వైవి వర్గాన్ని పట్టించుకోని వైసీపీ నేతలు

  వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి అలక వీడలేదు. ఎన్నికలకు ముందు టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన నాటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు

 • daggubati venkateswara rao, balineni srinivasa reddy,karanam balaram
  Video Icon

  Election videos27, Mar 2019, 3:07 PM IST

  ముఖచిత్రం : ప్రకాశం జిల్లా విజేతలు ఎవరు? (వీడియో)

  ముఖచిత్రం : ప్రకాశం జిల్లా విజేతలు ఎవరు? (వీడియో)

 • ysrcp

  Andhra Pradesh11, Mar 2019, 3:13 PM IST

  బాలినేనితో విభేదాలే వైవీ సీటుకు ఎసరు: రాత్రి రాత్రే మాగుంట

  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఒంగోలు సీటును వైవీ సుబ్బారెడ్డి జారవిడుచుకున్నట్లు తెలుస్తోంది. బాలినేనితో విభేదాల వల్ల తిరిగి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు పార్లమెంటు సీటులో పోటీకి దింపితే చిక్కులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది.

 • balineni srinivas reddy

  Andhra Pradesh25, Feb 2019, 5:12 PM IST

  వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్

  వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలను కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
   

 • lotty charge

  Andhra Pradesh25, Feb 2019, 3:27 PM IST

  ఒంగోలులో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: పోలీసులకు గాయాలు

  ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో సోమవారం నాడు టీడీపీ, వైసీపీ  కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకొంది. రెండు పార్టీల కార్యకర్తలు రాళ్లతో, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
   

 • maddisetti venugopal

  Andhra Pradesh5, Jan 2019, 9:19 PM IST

  వైసీపీలోకి బడా పారిశ్రామిక వేత్త: టిక్కెట్ ఖరారు చేసిన జగన్

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం సమన్వయ కర్త కోసం ఆ పార్టీ నోటీసు వేచి చూస్తోంది. గత కొంతకాలంగా దర్శి నియోజకవర్గానికి బలమైన అభ్యర్థి లేకపోవడంతో సమన్వయకర్త పదవి ఖాళీగానే ఉంది. 

 • Andhra Pradesh20, Dec 2018, 1:52 PM IST

  వైసీపీ జాబితా రెడీ, వీరికి టిక్కెట్లు కన్ఫమ్

  ఎన్నికల సమరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది. ఇప్పటికీ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోంది. దీంతో మంచి జోష్ మీద ఉన్న వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.