Bald Head  

(Search results - 7)
  • Mohammed Shami Reverse Punch to Rishabh Pant who tried to troll his bald head

    CricketSep 5, 2021, 6:57 PM IST

    భయ్యా నీ వయసు పెరుగుతోంది, జుట్టూ ఊడుతోంది... బర్త్ డే విషెస్ చెప్పిన రిషబ్ పంత్‌కి షమీ రివర్స్ పంచ్...

    టీమిండియాలో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మహా తుంటరి. మాజీ కెప్టెన్ మాహేంద్ర సింగ్ ధోనీతో, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మతో రిషబ్ పంత్ పరాచకాలు ఆడుతూ, ఆటపటిస్తూ ఉండడం చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మహ్మద్ షమీకి పంచ్ వేయబోయి, రివర్స్‌లో తానే బుక్ అయ్యాడు రిషబ్ పంత్...

  • The Reason Behind Chiranjeevi Urban Monk Look
    Video Icon

    EntertainmentSep 11, 2020, 4:36 PM IST

    మెగాస్టార్ గుండు వెనుక సీక్రెట్ ఇదే.. ఆ సినిమా కోసమే..

    మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్‌కు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

  • Megastar Chiranjeevi Shocking New Look With Bald Head goes Viral

    EntertainmentSep 10, 2020, 9:01 PM IST

    గుండుతో చిరంజీవి న్యూ లుక్..‌ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్

    మరికొంత మంది దర్శకులతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే వీటిలో ఓ సినిమాలో చిరు గుండుతో కనిపించాల్సి ఉంది. అందుకు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ను ఇటీవల పూర్తి చేశాడు మెగాస్టార్‌. తాజాగా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చిరు సన్నిహితులు ఆ ఫోటోకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

  • Jr NTR Six Getups in Rajamouli RRR Movie

    EntertainmentAug 4, 2020, 9:48 AM IST

    ఆరు గెటప్‌లలో ఎన్టీఆర్‌.. బట్టతలతో కూడా!

    కమర్షియల్ స్టార్‌గానే కాకుండా విలక్షణ నటుడిగానూ పేరు తెచ్చుకుంటున్న తారక్‌, ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం మరో ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆరు విభిన్న పాత్రల్లో నటించనున్నాడట ఎన్టీఆర్‌.

  • telangana: 17-year-old boy commits suicide by hanging self from ceiling fan

    TelanganaJan 7, 2020, 9:44 AM IST

    జుట్టు ఊడిపోతుందనే బెంగతో... యువకుడు ఆత్మహత్య

    యువకుడికి సైనస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో జట్టు ఎక్కువగా రాలిపోతోంది. 20 ఏళ్ల రాకముందే.. దాదాపు బట్టతల వచ్చేసింది. దీంతో... తన జుట్టు మొత్తం రాలిపోతోందని రోజూ మదనపడేవాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి బాధపడేవాడు.

  • Would Yami Gautam want a bald man as her life partner? Why not, asks Bala actress

    NewsNov 13, 2019, 2:40 PM IST

    బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.. హీరోయిన్ కామెంట్స్!

    ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా బట్టతల కష్టాలను, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇందులో అతనికి భార్యగా యామీ గౌతం నటించింది. 

  • Revolutionary hair growth formula QR678 developed and patented by Indian doctor!

    LifestyleAug 29, 2019, 3:47 PM IST

    ఇక బట్టతలకు స్వస్తి... ఇంజెక్షన్ తో జట్టు

    బట్టతలతో రాలిపోయిన జుట్టును మళ్లీ మొలిపించే సరికొత్త ఇంజక్షన్‌ను తయారు చేశారు దేబబ్రత ఆరో ఫౌండేషన్‌ పరిశోధకులు. జుట్టు మళ్లీ పెరగడంలో కీలకపాత్ర పోషించే వివిధ అంశాలపై పరిశోధనలు చేసి.. సరికొత్త ఇంజక్షన్‌ను అభివృద్ధి చేశామని సంస్థ సహ వ్యవస్థాపకులు, ప్రముఖ కాస్మెటిక్‌ సర్జన్‌ డేబ్‌రాజ్‌ షోమ్‌ తెలిపారు.