Balayya  

(Search results - 54)
 • bharath

  Andhra Pradesh18, Oct 2019, 8:07 PM IST

  చంద్రబాబు ఫ్యామిలీలో టెన్షన్: హీరో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు షాక్, ఆస్తులు స్వాధీనం

   శ్రీభరత్ ఆస్తులు స్వాధీనానికి సంబంధించి ఆంధ్రాబ్యాంకు నోటీసులు జారీ చెయ్యడంతో చంద్రబాబు కుటుంబంలో టెన్షన్ నెలకొంది. నారా లోకేష్ కు స్వయానా తోడల్లుడు కావడం, బాలకృష్ణకు శ్రీభరత్ చిన్నల్లుడు కావడంతో చంద్రబాబు ఫ్యామిలీలో ఆందోళన నెలకొంది. 

 • Balakrishna

  News18, Oct 2019, 4:58 PM IST

  చిన్నారి అభిమాని మృతి.. షాక్ లో బాలయ్య.. ఎమోషనల్ మెసేజ్!

  మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుల్లితెర ఆర్టిస్ట్ గోకుల్ డెంగ్యూ జ్వరం కారణంగా బెంగుళూరులో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. 

 • balakrishna

  News12, Oct 2019, 11:24 AM IST

  బాలయ్య రెమ్యునేషన్ పై ఓ షాకింగ్ న్యూస్!

  సాధారణంగా బాలయ్య ఒక సినిమాకు ఐదు నుంచి ఏడు  కోట్లు దాకా తీసుకుంటారు. అయితే కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న  ఈ సినిమా కోసం ఆయన పది కోట్లు దాకా డిమాండ్ చేసి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.  

 • balayya

  ENTERTAINMENT2, Sep 2019, 12:06 PM IST

  చీప్ హోటల్ లో బాలయ్య కోసం రూమ్!

  నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో #NBK105 చిత్రంలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు 'రూలర్'.. 'క్రాంతి' అనే పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకూ టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. 
   

 • NBK105

  ENTERTAINMENT1, Sep 2019, 12:06 PM IST

  NBK105: బాలయ్యలో రొమాంటిక్ యాంగిల్.. హీట్ పెంచేసిన సోనాల్!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రవికుమార్, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన జైసింహా చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయింది. మరోసారి బాలయ్య రవికుమార్ కు అవకాశం ఇచ్చారు. 

 • Balakrishna

  ENTERTAINMENT19, Aug 2019, 9:29 PM IST

  వారెవా.. బాలయ్య బాబేనా ఇది.. కేక పెట్టిస్తున్న కొత్త లుక్!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. జైసింహా చిత్రం తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. సి కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. 

   

 • (Courtesy: Instagram)సోనాల్ చౌహాన్ గ్లామర్ కు తగ్గ సినిమా అవకాశం ఎప్పుడొస్తుందో ఎదురుచూడాలి.

  ENTERTAINMENT14, Aug 2019, 4:41 PM IST

  బాలయ్య పక్కన బికినిలో హీరోయిన్.. రెమ్యునరేషన్ పిండేసిందిగా!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జై సింహా తర్వాత బాలయ్య, సి కళ్యాణ్, రవికుమార్ కలయికలో వస్తున్న చిత్రం ఇది. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ తర్వాత బాలయ్య కమర్షియల్ చిత్రానికి ఓకే చెప్పారు. బోయపాటిని పక్కన పెట్టి మరీ బాలయ్య ఈ ప్రాజెక్ట్ ని ఎంచుకున్నారు. 

 • balakrishna

  ENTERTAINMENT20, Jun 2019, 10:53 AM IST

  ప్రెగ్నెంట్ హీరోయిన్ కోసం బాలయ్య ప్రయత్నాలు..?

  టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారిన సంగతి తెలిసిందే. 

 • Nandamuri family

  Andhra Pradesh assembly Elections 201928, May 2019, 1:09 PM IST

  ఒకే ఒక్కడు బాలయ్య: కుటుంబ సభ్యులంతా ఔట్

  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్టీఆర్ తనయుడు, నందమూరి హీరో బాలకృష్ణ విజయం సాధించారు. చంద్రబాబును పక్కన పెడితే మిగతా బాలయ్య కుటుంబ సభ్యులంతా ఓటమి పాలయ్యారు. హిందూపురంలో బాలకృష్ణ 17,028 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

 • Andhra Pradesh16, Apr 2019, 3:11 PM IST

  మనస్తాపం: టీడీపికి శ్రీభరత్ దూరం, బాలయ్యతో ఎడమొహం పెడమొహం

  శ్రీభరత్ టీడీపికి దూరమైనట్లు చెబుతున్నారు. అదే సమయంలో మామగారైన హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కూడా ఆయన అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 

 • Balakrishna
  Video Icon

  Election videos8, Apr 2019, 11:56 AM IST

  కార్యకర్తపై చేయి చేసుకున్న బాలయ్య (వీడియో)

  చీపురపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్ధి కిమిడి నాగార్జునకు మద్దతుగా బాలక్రిష్ణ ప్రచారం చేస్తున్న క్రమంలో భారీ ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. దీంతో గుర్ల వెళ్లె మార్గంలో రహాదారిపై ట్రాఫిక్ స్తంభించింది. వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బాలక్రిష్ణ రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే సమయంలో ఒకరిపై చేయి చేసుకున్నాడు.

 • vasundhara devi

  Campaign8, Apr 2019, 11:13 AM IST

  బాలయ్య ప్రచార బాధ్యతలను తీసుకొన్న భార్య వసుంధరా దేవి

  అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తరపున ప్రచార బాధ్యతలను ఆయన సతీమణి వసుంధరా దేవి తీసుకొన్నారు.

 • boyapati srinu

  ENTERTAINMENT1, Mar 2019, 7:53 AM IST

  బాలయ్య,బోయపాటి సినిమా రిలీజ్ టైమ్ ఫిక్స్

  సినిమా వాళ్ల సెంటిమెంట్స్ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పర్వ దినాల్లో తమ సినిమాలు రిలీజ్ చేస్తే సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతాయని నమ్ముతూంటారు. 

 • Balayya

  Andhra Pradesh14, Feb 2019, 1:57 PM IST

  మా అమ్మ ఆశయంతోనే ఈ హాస్పిటల్స్ ఏర్పాటు: బాలకృష్ణ

  క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఎవరూ చనిపోకూడదనే తమ తల్లి స్వర్గీయ బసవతారకం కోరుకునేవారని ప్రముఖ సినీ నటులు, బసవతారకం ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ తెలిపారు. ఆ ఆశయంతోనే గతంలో హైదరాబాద్ లో ఆమె పేరుతోనే ఆస్పత్రి ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో కూడా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాప చేయడం ఆనందంగా వుందన్నారు. అతి త్వరలో ఈ ఆస్పత్రి ఏపి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని బాలకృష్ణ హామీ ఇచ్చారు.    

 • tarak

  ENTERTAINMENT31, Dec 2018, 11:00 AM IST

  జై బాలయ్య అంటూ తారక్ అరుపులు!

  టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి, బాలకృష్ణకి మధ్య కొన్నేళ్ల పాటు రిలేషన్ సరిగ్గా లేదనే సంగతి తెలిసిందే.