Balakrishnan  

(Search results - 5)
  • Tech News5, Apr 2020, 4:03 PM

    ఐటీ రంగానికి కరోనా కష్టాలు...తేల్చేసిన ఇన్ఫీ మాజీ సీఎఫ్‌వో

    కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫ్లాట్ లేదా నెగిటివ్ గ్రోత్‌కే పరిమితం కావాల్సి వస్తుందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ బాలకృష్ణన్ పేర్కొన్నారు. భారత ఐటీ రంగం ఆధార పడిన అమెరికాలో కరోనా మరణ మ్రుదంగం మోగిస్తోందని, దీని ప్రభావం దేశీయ ఐటీ ఎగుమతులపై తప్పనిసరిగా ఉంటుందన్నారు. 

  • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

    Guntur29, Oct 2019, 7:47 PM

    బాలకృష్ణన్ కమిటీ సిపార్సులకు జగన్ గ్రీన్ సిగ్నల్...విద్యారంగంలో సంస్కరణలు

     విద్యారంగంలో సమూల మార్పులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన  బాలకృష్ణన్ కమిటీ సిపార్సులకు సీఎం జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. ap cm ys jagan accepted balakrishnan committee recomondations both school and higher education

  • Anchor Bhavna

    News11, Oct 2019, 3:06 PM

    పెళ్ళైన హీరో వీర్యం కావాలంటున్న యాంకర్.. బోల్డ్ కామెంట్స్ పై విమర్శలు!

    ఇండియా మొత్తం తిరుగులేని క్రేజ్ ఉన్న నటుడు హృతిక్ రోషన్. ఇక మహిళల్లో అతడికి పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. హృతిక్ స్టైల్, మ్యానరిజమ్స్ అంతలా ఆకట్టుకుంటాయి. హృతిక్ రోషన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రం వార్. ఈ చిత్రంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

  • sandhya

    NATIONAL7, Feb 2019, 11:05 AM

    సినీ నటి సంధ్య హత్య: డైరెక్టర్ పట్టుబడింది ఆ క్లూతోనే...

    గత నెలలో ఆ సంఘటన జరిగింది. అయితే, బాలకృష్ణన్ తాను తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో కీలకమైన ఆధారాన్ని వదిలిపెట్టిన విషయాన్ని గుర్తించలేదు. ఆ క్లూతోనే పోలీసులు కేసును ఛేదించారు. 

  • sandhya

    ENTERTAINMENT7, Feb 2019, 7:39 AM

    సినీనటి సంధ్య దారుణహత్య: చంపి ముక్కలుగా కోసిన భర్త

    తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటి సంధ్య దారుణహత్యకు గురయ్యారు. కట్టుకున్న భర్తే ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.... కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన సంధ్య సినిమాల్లో చిన్నా, చితకా పాత్రలు వేసేవారు. ఆమె భర్త బాలకృష్ణన్ సైతం దర్శకుడే.