Search results - 550 Results
 • jr ntr

  ENTERTAINMENT22, Jan 2019, 2:27 PM IST

  ఎన్టీఆర్ పై ట్రోలింగ్.. కారణమేమిటంటే..?

  నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ఒకరితో ఒకరు కలిసిపోయి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ ఎన్టీఆర్ మీద మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు. 

 • botyapati srinu

  ENTERTAINMENT22, Jan 2019, 12:12 PM IST

  బోయపాటి బడ్జెట్ డిమాండ్ ఎంతో తెలుసా..?

  టాలీవుడ్ లో ఉన్న మాస్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరని చెప్పాలి. మాస్ పల్స్ బాగా తెలిసిన ఈ డైరెక్టర్ హిట్టు మీద హిట్టు కొడుతూనే ఉన్నాడు కానీ రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన 'వినయ విధేయ రామ' సినిమాకి మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది. 

 • ntr biopic

  ENTERTAINMENT22, Jan 2019, 10:01 AM IST

  లెక్కలు తేలాయి: 'ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు' నష్టం ఎంతంటే..?

  భారీ అంచనాల మధ్య  బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా  వచ్చిన చిత్రం ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’. ఈ  సినిమా కు రివ్యూలు,  టాక్ బాగున్నా... కలెక్షన్స్ పరంగా పూర్తి రివర్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.  

 • heroines

  ENTERTAINMENT21, Jan 2019, 5:55 PM IST

  ఏందమ్మాయిలూ! ఈ రచ్చ?

  గత ఏడాది బాలీవుడ్ లో వీరే ది వెడ్డింగ్ అనే సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో నటించింది నాలుగురు హీరోయిన్స్. అందరూ బోల్డ్ స్టయిల్లో ఆడియెన్స్ ను బాగానే ఎట్రాక్ట్ చేశారు. అయితే ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ కి కొత్త టచ్ అవ్వడానికి నాలుగు అమ్మాయిలు రెడీ అయ్యారు. 

 • balakrishna

  ENTERTAINMENT21, Jan 2019, 1:46 PM IST

  'చైతన్యయాత్ర' చేస్తున్న బాబాయ్, అబ్బాయ్

  ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో ...విజయం లో చైతన్యయాత్ర ముఖ్యమైనది. చైతన్యరథంపై ప్రతి పల్లె, పట్నం తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అదే సమయంలో.., ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ చైతన్య రథయాత్రలో ప్రజలతో ఎన్టీఆర్ మమేకమయ్యి..వాళ్ల మనిషి గా వాళ్ల మనస్సులో ముద్ర వేసుకున్నారు.  

 • balayya

  ENTERTAINMENT21, Jan 2019, 7:42 AM IST

  రెండో పార్ట్ రిలీజ్ కాకుండానే చిన్న తెరపై?

  సంక్రాంతి కానుకగా... విడుదలైన `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమానికు రివ్యూలు బాగా వచ్చినా..భాక్సాఫీస్ దగ్గర నడవటం లేదు. సినిమాలో  సరైన డ్రామా, డెప్త్ లేదంటూ సినిమా బోర్ వచ్చేసింది అని తేల్చేసారు.

 • tollywood disastars

  ENTERTAINMENT19, Jan 2019, 5:05 PM IST

  భారీ నష్టాల్లో ముంచింది ఈ ముగ్గురే!

  పవన్ కళ్యాణ్ - మహేష్ ల తరువాత ఇప్పుడు బయ్యర్స్ ని ఎక్కువగా దెబ్బ కొట్టింది నందమూరి బాలయ్యే. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు రిలీజ్ కు ముందు ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. 

 • ANIL RAVIPUDI

  ENTERTAINMENT19, Jan 2019, 12:57 PM IST

  F2 అనిల్.. బాలయ్యనా మహేషా?

  F2 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో మనోడికి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ఖర్చిఫ్ వేశాడు. అలాగే మహేష్ కూడా సైగ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 • roja

  Andhra Pradesh18, Jan 2019, 1:35 PM IST

  పవన్, బాలయ్యలు కేసీఆర్‌ను కలవలేదా: రోజా సంచలన వ్యాఖ్యలు

  టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, కేటీఆర్‌ల మధ్య జరిగిన సమావేశంపై టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆమె ఫైరయ్యారు. 

 • ntr

  Telangana18, Jan 2019, 10:59 AM IST

  ఎన్టీఆర్ కు నివాళి: విడివిడిగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్

  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 23వ వర్థంతి సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులు ఆయనకు నివాళులర్పించారు. అయితే బాబాయ్-అబ్బాయ్‌లు విడివిడిగా నివాళులర్పించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది

 • sai korrapati

  ENTERTAINMENT18, Jan 2019, 10:49 AM IST

  ఎన్టీఆర్ 'కథానాయకుడు': సాయి కొర్రపాటికి భారీ నష్టం!

  ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు'కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా భారీ వసూళ్లను నమోదు చేయలేకపోయింది. ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా రూ.70 కోట్ల వరకు రాబట్టిన ఈ సినిమా విడుదలైన తరువాత పెట్టిన పెట్టుబడిని కూడా తీసుకురాలేకపోయింది. 

 • bala

  Telangana18, Jan 2019, 8:27 AM IST

  ఎంతమంది ఎన్ని పథకాలు పెట్టినా.. వాటికి ఎన్టీఆరే స్ఫూర్తి: బాలకృష్ణ

  భూమ్మీద చాలా మంది పుడతారు, గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరని అభిప్రాయపడ్డారు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ. రామారావు 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించారు

 • boyapati srinu

  ENTERTAINMENT17, Jan 2019, 7:27 PM IST

  బాలయ్య - బోయపాటి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!

  ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రస్తుతం బిజీగా ఉన్న బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ బోయపాటి డైరెక్షన్ లో  చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబందించిన ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

 • ntr biopic

  ENTERTAINMENT17, Jan 2019, 4:45 PM IST

  ఎన్టీఆర్ 'మహానాయకుడు' డేట్ మారింది.. ఎప్పుడంటే..?

  రెండు, మూడు రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తున్నట్లు సమాచారం.