Balakrishna Film
(Search results - 7)NewsDec 17, 2019, 4:12 PM IST
బోయపాటి ఆమెని వదిలేలా లేడు!
బోయపాటి సెంటిమెంట్ లిస్ట్ లోకి హీరోయిన్ కేథరిన్ కూడా చేరింది. బోయపాటి సినిమా 'సరైనోడు'లో హీరోయిన్ గా నటించింది కేథరిన్. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దాంతో తన తదుపరి సినిమా 'జయ జానకి నాయక'లో ఓ పాటకు తీసుకొచ్చి డాన్స్ చేయించారు.
NewsNov 8, 2019, 8:26 AM IST
అసలు గేటు లోపలికైనా రానిస్తారా? అనుకున్నా: సుడిగాలి సుధీర్
జబర్దస్త్ తో తనకంటూ ఒక ప్రతేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాఫ్ట్ వేర్ సుధీర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు మొదటి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ENTERTAINMENTMay 22, 2019, 10:54 AM IST
బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా సినీ వరల్డ్ లో క్లిక్కవ్వలేకపోయిన స్టార్ కిడ్స్
సినీ వరల్డ్ లో సక్సెస్ అందుకోవాలంటే బ్యాక్ గ్రౌండ్ అనేది సులభమైన దారి, కానీ వారసత్వం అనే బ్రాండ్ మొదటి సినిమాకే పనికొస్తుంది, ఆడియెన్స్ ని మెప్పించగలిగితేనే ఎవరైనా సక్సెస్ అందుకోగలరు. అయితే సినీ వరల్డ్ లో స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ సినీ కెరీర్ లో సక్సెస్ అవ్వలేకపోయిన స్టార్ కిడ్స్ వీళ్ళే..
ENTERTAINMENTFeb 22, 2019, 5:20 PM IST
చివరి కోరిక తీరకుండానే..!
టాలీవుడ్ లో అగ్రహీరోలందరితో సినిమాలు చేసి విజయాలు అందుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ ఆఖరి కోరిక తీరకుండానే కన్నుమూశారు.
ENTERTAINMENTJan 17, 2019, 7:27 PM IST
బాలయ్య - బోయపాటి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!
ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రస్తుతం బిజీగా ఉన్న బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ బోయపాటి డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబందించిన ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ENTERTAINMENTOct 29, 2018, 10:19 AM IST
Apr 25, 2018, 3:01 PM IST