Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Balakrishna Birthday

"
fans celebrates balakrishna birthday at oval cricket stadium in Englandfans celebrates balakrishna birthday at oval cricket stadium in England

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో బాలయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్

నటసింహం బాలయ్య అభిమానులు ఆయన బర్త్ డే వేడుకలు ఇంగ్లాడ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా నిర్వహించారు. బాలయ్య బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారాయి. 
 

Entertainment Sep 8, 2021, 11:48 AM IST

Nandamuri Balakrishna appreciates GHMC mayor gadwal vijayalaxmi - bsbNandamuri Balakrishna appreciates GHMC mayor gadwal vijayalaxmi - bsb

మేయర్ మాతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషం.. నందమూరి బాలకృష్ణ

జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మి తన పుట్టిన రోజు వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రోగులతో జరుపుకున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం అని క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. 

Telangana Jun 21, 2021, 3:35 PM IST

balakrishna thanks to fans and well wishers who sent birthday wishes arjbalakrishna thanks to fans and well wishers who sent birthday wishes arj

నా మంచి కోరేవారు ఎల్లప్పుడు ఉన్నత స్థానంలో ఉండాలిః బాలయ్య

 బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు, రాజకీయ ప్రముఖుల విషెస్‌తో సోషల్‌ మీడియా షేక్‌ అయ్యింది.ఈ నేపథ్యంలో తాజాగా తన అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వెల్‌ విషర్స్ కి ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ.

Entertainment Jun 11, 2021, 6:54 PM IST

balakrishna aggresive on ntr political entry and shocking comment sensational  arjbalakrishna aggresive on ntr political entry and shocking comment sensational  arj

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఆవేశానికి గురైన బాలయ్య.. రామారావులా అందరికి వర్కౌట్‌ కాదంటూ షాకింగ్‌ కామెంట్

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై బాలయ్య షాకింగ్‌ కామెంట్‌ చేశారు. సినిమాల్లో ఉన్నాం కదా అని, రామారావుగారు అయ్యారు కదా అని అందరికి వర్కౌట్‌ కాదని ఆవేశానికి గురయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన సంచలన కామెంట్లు చేశారు.

Entertainment Jun 10, 2021, 8:41 PM IST

chiranjeevi venkatesh and mahesh birthday wishes to balakrishna arjchiranjeevi venkatesh and mahesh birthday wishes to balakrishna arj

మిత్రుడు బాలయ్య మేలు కోరిన చిరు, వెంకీ.. ఎప్పటికీ గుర్తిండిపోవాలన్న మహేష్‌

బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా `హ్యాపీబర్త్ డే ఎన్‌బీకే` అనే యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి, వెంకీ, మహేష్‌ విషెస్‌ తెలిపారు.

Entertainment Jun 10, 2021, 11:42 AM IST

balakrishna birthday special one more look from akhanda ksrbalakrishna birthday special one more look from akhanda ksr

బాలయ్య బర్త్ డే స్పెషల్: అఖండ నుండి మరో లుక్!

 జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే కాగా ఆయన లేటెస్ట్ మూవీ అఖండ నుండి బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. కోరమీసం, కళ్లజోడులో చిరునవ్వుతో నడుచుకుంటూ వస్తున్న లుక్ ఆసక్తి రేపుతోంది.

Entertainment Jun 9, 2021, 5:28 PM IST

balakrishna birthday special there will be surprises for fans ksrbalakrishna birthday special there will be surprises for fans ksr

బాలయ్య బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి డబుల్ సర్ప్రైజ్?

ప్రత్యేక సందర్భాలలో నిరాశ పరచకుండా ఫ్యాన్స్ కి కావలసినది ఇచ్చేయడం బాలయ్యకు అలవాటు. దీనితో బర్త్ డే నాడు కూడా ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ లు సిద్ధం చేశారన్న మాట వినిపిస్తుంది. 

Entertainment Jun 8, 2021, 3:02 PM IST

Nandumuri Balakrishna About trolls On Shiva Sankari SongNandumuri Balakrishna About trolls On Shiva Sankari Song

తండ్రి పాటను చెడగొట్టాడా?.. విమర్శలపై స్పందించిన బాలయ్య

తన పుట్టిన రోజుకు ముందు రోజు ఎన్టీఆర్‌ నటించిన జగదేకవీరుని కథ సినిమాలోని శివ శంకరీ పాటను స్వయంగా పాడి రిలీజ్ చేశాడు బాలకృష్ణ. అయితే ఈ పాట విషయంలో బాలయ్యపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వినిపించాయి.

Entertainment Jun 11, 2020, 10:14 AM IST

Balakrishna son Mokshagna latest Photo viralBalakrishna son Mokshagna latest Photo viral

ఈ లుక్‌తో హీరో అంటే కష్టమే బాలయ్య.. కాస్త ఆలోచించు!

బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా సమయంలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వినిపించాయి. క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని, బోయపాటి నందమూరి వారసుడిగా కోసం అద్భుతమైన కథ రెడీ చేశాడని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి.

Entertainment Jun 11, 2020, 9:41 AM IST

Nandamuri Balakrishna Birthday Celebrations With Family PicsNandamuri Balakrishna Birthday Celebrations With Family Pics

ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు (ఫొటోలు)


నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు ఆయన పుట్టినరోజు జరుపుతున్నారు. ఇక ఆయన కూడా తన బసవతారకం హాస్పిటల్‌కు పట్టుబట్టల్లో వచ్చి అందరి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  

Entertainment Jun 10, 2020, 4:49 PM IST

Balakrishna birthday Celebrations at visakha  by velagapudi ramakrishnaBalakrishna birthday Celebrations at visakha  by velagapudi ramakrishna
Video Icon

ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు..

విశాఖపట్నంలో విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగ పూడి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి.

Andhra Pradesh Jun 10, 2020, 11:57 AM IST

Why Balakrishna does not act in Ads?Why Balakrishna does not act in Ads?

అందుకే యాడ్స్‌లో నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన బాలయ్య

ఇన్నేళ్లలో తాను ప్రకటనల్లో ఎందుకు నటించలేదో కూడా వివరించాడు బాలకృష్ణ. బాలకృష్ణ సమాకాలీకులైన నటీనటులంతా ఏదో ఒక సందర్భంలో ప్రకటనల్లో కనిపించారు. అయితే బాలకృష్ణ మాత్రం ఎప్పుడు నటించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు.

Entertainment Jun 9, 2020, 10:06 AM IST

Nandamuri Balakrishna Comments On AP CM Ys Jaganmohan ReddyNandamuri Balakrishna Comments On AP CM Ys Jaganmohan Reddy

ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ నా అభిమాని.. వైరల్‌ అవుతున్న బాలయ్య కామెంట్స్‌

ఈ నెల 10న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మీడియాలో, సోషల్ మీడియాలో గట్టి హడావిడి కనిపిస్తోంది. ఇది బాలయ్య 60 బర్త్‌ డే కావటంతో అభిమానులు ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా పలు మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చిన బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Entertainment Jun 8, 2020, 3:55 PM IST

Special Plan For Nandamuri Balakrishna Birthday CelebrationsSpecial Plan For Nandamuri Balakrishna Birthday Celebrations

వినూత్నంగా బాలయ్య బర్త్‌డే వేడుకలు.. జగన్‌ నిర్ణయం

కరోనా కారణంగా ప్రజలు ఒకే చోట గుమిగూడే పరిస్థితి లేదు. దీంతో అభిమానులు ఈ సారి బాలయ్య బర్త్‌ డే వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్‌బీకే హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థ నిర్వాహకుడు జగన్‌ అభిమానులకు పిలుపునిచ్చారు.

Entertainment Jun 8, 2020, 3:19 PM IST

balakrishna birthday celebrationsbalakrishna birthday celebrations

బాలయ్య పుట్టినరోజు వేడుకలు!

నందమూరి బాలకృష్ణ సోమవారం రోజు తన 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 

ENTERTAINMENT Jun 10, 2019, 4:08 PM IST