Bala

(Search results - 1667)

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్.

Entertainment23, Nov 2020, 4:51 PM

షాక్: బాలయ్య సినిమాలో ఆ క్యారక్టర్ లేపేసారా?ట్రోల్ అవుతుందనా

రకరకాల కారణాలతో ఈ సినిమా ప్రారంభం నుంచి లేటు అవుతూనే వస్తోంది. అప్పటికి కొన్ని సీన్స్ షూట్ చేసిన బోయపాటి,బాలయ్య ..రషష్ చూసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా అఘోరా పాత్ర విషయంలో ఓ డెసిషన్ కు వచ్చారని మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నప్పలేదని, సినిమా రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ కు గురి అవుతుందని ..ఆ పాత్ర తీసేద్దామని డెసిషన్ కు వచ్చినట్లు సమాచారం.

• undefined

Entertainment22, Nov 2020, 7:28 PM

బాలకృష్ణ కోసం తరలి వచ్చిన రజనీ, కమల్‌, నాగార్జున..రేర్‌ ఫోటోస్‌ వైరల్‌

బాలకృష్ణకి సంబంధించిన అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆయన సినిమాలకు ప్రముఖ స్టార్స్ వచ్చి అభినందనలు తెలుపుతుండగా, ఏకంగా తమ మధ్య విభేదాలున్నాయనే టాక్‌ వినిపిస్తున్న నాగార్జున సినిమాకి, బాలయ్య క్లాప్‌ కొట్టడం విశేషం. ఇక రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ సైతం బాలయ్య కోసం తరలి వచ్చారు.

സിംപിള്‍ ഫ്ലൈ എന്ന പുസ്‍തകത്തെ അധികരിച്ചാണ് സിനിമയെങ്കിലും സര്‍ഗാത്മകമായ ചേര്‍ക്കലുകള്‍ സൂരരൈ പൊട്രുവിന് ഉണ്ടെന്നും സൂര്യ പറയുന്നു.

Entertainment21, Nov 2020, 7:37 AM

సూర్య మరో మల్టీస్టారర్‌.. ఈ సారి అంతకు మించి..

`ఆకాశం నీ హద్దురా` చిత్ర సక్సెస్‌ జోష్‌లో సూర్య త్వరలో ఆయన ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట. బాలా దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఆయన గత చిత్రాలకు మించి ఉండబోతుందట.

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్.

Entertainment19, Nov 2020, 3:31 PM

తప్పు చెయ్యబట్టే బాలయ్య కొట్టారని హీరో వివరణ

హీరోను వర్జిన్ అంటూ పొగిడారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన ఓ పని మరింత వైరల్ అయింది. సందర్బం​ ఏదైనా, సమయం ఏదైనా తనకు  కోపం వస్తే నేనింతే అంటూ బాలయ్య బాబు రియాక్ట్ అయిన తీరు ట్రెండింగ్‌లో నిలిచింది.   ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్న టైమ్ లో ఆ పోస్టర్ పై హీరో కూడా ఓ చేయి వేస్తే, ఆ చేతిని బాలయ్య కొట్టడం కెమెరా కంటపడింది.

Nandamuri Balakrishna gives his two cents on coronavirus and vaccinations - bsb

Video Icon

Entertainment News17, Nov 2020, 3:39 PM

కరోనాకు వ్యాక్సిన్ రాలేదు, రాదు.. ఫోన్ విసిరికొట్టిన బాలయ్య...

‘కరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు... అసలు వ్యాక్సిన్‌ రాదు అంటూ నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Balayya

Entertainment16, Nov 2020, 8:44 PM

కార్తీకమాసం..చన్నీటి స్నానాలు చేయద్దు: బాలయ్య సూచన

పలు ఛానెల్స్‌లో భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఈ కార్తీక మాసంలో చల్లటి నీటితో తలస్నానం చేయండని చెబుతారు. కానీ ఎవరూ కూడా చల్లటి నీళ్లతో తలస్నానం చేయవద్దని నేను చెబుతున్నాను.

• undefined

Entertainment16, Nov 2020, 2:05 PM

`సెహరి` ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో బాలకృష్ణ సందడి..

బాలకృష్ణ ఇతర సినిమాల ఫంక్షన్స్ కి రావడం చాలా అరుదు. అతికొద్ది వాటికే, చాలా స్పెషల్‌ అనుకున్న వాటికే వస్తుంటారు. తాజాగా ఆయన `సెహరి` చిత్ర ఫస్ట్ రిలీజ్‌ చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సందడి చేశారు.

• undefined

business16, Nov 2020, 12:07 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ చేతికి ఆన్‌లైన్‌ ఫర్నిచర్‌ స్టోర్‌.. రూ.182 కోట్లకు 96% వాటా కొనుగోలు...

రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) ఆన్‌లైన్‌ ఫర్నిచర్‌ రిటైల్‌ సంస్థ అర్బన్ లాడర్ హోమ్ డెకర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అర్బన్ లాడర్) ఈక్విటీ షేర్లను 182.12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

balakrishna

Andhra Pradesh16, Nov 2020, 11:49 AM

కరోనా వ్యాక్సిన్ మీద సినీ హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

కరోనా వ్యాక్సిన్ మీద నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సముద్రం నుంచి కృష్ణుడిని తీసి ద్వారక నిర్మిస్తారని కూడా హీరో బాలకృష్ణ అన్నారు.

Balayya, sai dharma teja

Entertainment16, Nov 2020, 8:44 AM

బాలయ్య చేసిన పాత్రలో సాయి తేజ,నప్పుతాడా?

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ ...శ్రీకృష్ణ దేవరాయులు గా కనపడనున్నారట.  బిందాస్ సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టిన వీరు పోట్ల శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి స్టోరీతో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. కృష్ణదేవరాయులు నాటి స్టోరీలైన్ తో  తెలుగులో ఇంతకుముందు సినిమాలు వచ్చాయి. ఆదిత్య 369 సినిమాలో నందమూరి బాలకృష్ణ ఈ పాత్ర చేశాడు.

• undefined

Entertainment14, Nov 2020, 7:01 PM

మోక్షజ్ఞ, బ్రాహ్మణి తేజస్వినిలతో బాలకృష్ణ.. అరుదైన ఫోటో వైరల్‌

బాలకృష్ణ తాజాగా ఓ అరుదైన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తాను తన ముగ్గురు పిల్లలు మోక్షజ్ఞ, తేజస్విని, బ్రహ్మణిలతో కలిసి ఉన్నాడు. అయితే తన పిల్లలతో తాను ఉండటంలో విశేషం ఏం లేదు. కానీ తాజాగా ఫోటోలో కనిపిస్తున్నట్టు ఉన్న లుక్కే విశేషంగా మార్చింది.

• undefined

Entertainment14, Nov 2020, 6:32 PM

రైట్ రైట్: అంబులెన్సు నడిపిన హీరో బాలయ్య

తాజాగా బసవతారకం ఆసుపత్రి వద్ద అంబులెన్సు ని నడుపుతూ కెమెరాకి చిక్కారు నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ.

• undefined

Entertainment12, Nov 2020, 11:13 PM

కరోనాకి మరో రచయిత బలి.. రైటర్‌ వంశీ రాజేష్‌ కన్నుమూత

కరోనా మహమ్మారి అనేక మంది ప్రముఖులను బలితీకుంటుంది. ఇప్పుడు మరో రైటర్‌ని కరోనా బలితీసుకుంది. తెలుగులో ప్రముఖ రచయితగా రాణిస్తున్న యువ కథా రచయిత వంశీ రాజేష్‌ కరోనాతో గురువారం కన్నుమూశారు.

• undefined

Entertainment12, Nov 2020, 5:23 PM

అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తున్న బాలకృష్ణ హీరోయిన్‌

మాజీ మిస్‌ కేరళ.. బాలకృష్ణ హీరోయిన్‌ నటాషా దోషి క్యూట్‌ అందాలతో మత్తెక్కిస్తుంది. ఇన్నాళ్ళు ఓ మోస్తారు అందాలతో అలరించిన ఈ బ్యూటీ తాజాగా రెచ్చిపోయింది. అందాల విందుకు తెరలేపింది.

• sayyeshaa

Entertainment10, Nov 2020, 12:57 PM

బాలయ్యకు జంటగా అఖిల్ హీరోయిన్

ఎట్టకేలకు బాలయ్యకు హీరోయిన్ దొరికింది. కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్న ఊహాగాలకు తెరదించుతూ హీరోయిన్ పై అధికారిక ప్రకటన చేశారు.