Bail
(Search results - 212)TelanganaJan 19, 2021, 6:52 PM IST
బోయిన్పల్లి కేసు: జగద్విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి నిందితుల్లో ఒకరిగా వున్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు
TelanganaJan 19, 2021, 10:55 AM IST
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : అఖిల ప్రియ బెయిల్ పిటీషన్ పై సందిగ్ధత
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్దత కొనసాగుతోంది. కిడ్నాప్ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న అఖిల ప్రియ నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది.
TelanganaJan 18, 2021, 4:00 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: సికింద్రాబాద్ కోర్టులో భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్
బోయిన్ పల్లి కిడ్నాప్ జరిగిన నుండి భార్గవ్ రామ్ పరారీలో ఉన్నాడు. భార్గవ్ రామ్ తో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి, చంద్రహాస్, గుంటూరు శ్రీను, భార్గవ్ రామ్ కుటుంబసభ్యులు పోలీసులకు చిక్కకుండా ఉన్నారు.TelanganaJan 18, 2021, 2:47 PM IST
అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు: బెయిల్ తిరస్కరించిన కోర్టు
జీవిత కాలం శిక్షపడే కేసలు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు రిటర్న్ చేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని అఖిలప్రియ న్యాయవాదులకు కోర్టు సూచించిందిTelanganaJan 16, 2021, 2:09 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: అఖిలప్రియ బెయిల్ పిటిషన్ వాయిదా
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా వున్న మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది
TelanganaJan 11, 2021, 11:53 AM IST
అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురు... బెయిల్ రిజెక్ట్, మూడు రోజుల కస్టడీ
బోయినిపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం తిరస్కరించింది.
CricketJan 10, 2021, 6:46 PM IST
బుమ్రా యాక్షన్... ఎంపైర్ ఎక్స్ప్రెషన్, నవ్వులే నవ్వులు
ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన పని నవ్వు తెప్పిస్తుంది.
TelanganaJan 10, 2021, 1:07 PM IST
భూమా అఖిలప్రియ బయటికొస్తే బెదిరిస్తారు: పోలీసుల వాదన
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన భూమా అఖిలప్రియకు బెయిల్ ఇవ్వరాదని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. బయటకు వస్తే అఖిలప్రియ సాక్షులను బెదిరిస్తారని అంటున్నారు.
EntertainmentJan 10, 2021, 8:38 AM IST
డ్రగ్స్ కేసులో హీరోయిన్ కి చుక్కెదురు... ఇంకెన్ని నెలలు జైలులో గడపాలో!
సెప్టెంబర్ 4న అరెస్ట్ కాబడ్డ రాగిణి ద్వివేది మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. తాజాగా బెయిల్ కోసం ఆమె ఏకంగా సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్ట్ సైతం రాగిణి బెయిల్ అభ్యర్ధనను తిరస్కరించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఆమె తరుపు న్యాయవాది విన్నవించడం జరిగింది.
TelanganaJan 8, 2021, 5:58 PM IST
అఖిలప్రియ బెయిల్: ఆరోగ్యంపై లాయర్ల ఆందోళన.. విచారణ సోమవారానికి వాయిదా
అఖిలప్రియ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. అఖిలప్రియ ఆరోగ్యంపై సికింద్రాబాద్ కోర్టులో మెమో దాఖలు చేశారు. అఖిలప్రియ ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని న్యాయవాదులు కోర్టుల దృష్టికి తీసుకొచ్చారు
CricketJan 8, 2021, 6:14 AM IST
బ్రహ్మానందం ఫోటోను పోస్టు చేసిన ఆస్ట్రేలియా లేడీ జర్నలిస్ట్... క్రికెట్ వరల్డ్‌లోనూ బ్రహ్మీకి క్రేజ్...
‘హాస్య బ్రహ్మా’బ్రహ్మానందానికి తెలుగు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోలకైనా హేటర్స్, యాంటీ ఫ్యాన్స్ ఉంటారేమో కానీ సినిమాలు చూసే ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం అంటే ఇష్టపడాల్సిందే, ఆయన కామెడీ చూసి పడి నవ్వాల్సిందే.
TelanganaJan 7, 2021, 3:55 PM IST
భూమా అఖిలప్రియ ఆరోగ్యం బాగా లేదు, బెయిలివ్వండి: విచారణ రేపటికి వాయిదా
అఖిలప్రియకు గైనిక్ ట్రీట్ మెంట్ జరుగుతుందని కోర్టుకు న్యాయవాది తెలిపారు.అక్టోబర్ నుండి పీసీఓడీ చికిత్స తీసుకొంటున్నారని అఖిలప్రియ న్యాయవాది కోర్టుకు తెలిపారు. జైల్లో సదుపాయాలు లేవని మెరుగైన సదుపాయాలు లేవని న్యాయవాది చెప్పారుAndhra PradeshJan 7, 2021, 9:13 AM IST
బోయినపల్లి కిడ్నాప్ కేసు.. అఖిల ప్రియ గర్భిణీ కావడంతో..
రిమాండ్ అనంతరం అఖిల ప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరగనున్నాయి
NATIONALDec 21, 2020, 3:13 PM IST
కోర్టు బెయిలిచ్చినా, కరుణించని జైలు అధికారులు..! ఎందుకంటే...
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్టుగా తయారైంది ఆ ఖైదీ పరిస్థితి. కోర్టు బెయిల్ మంజూరు చేసినా జైలు అధికారులు ఒప్పు కోలేదు. దీంతో బయిల్ వచ్చినా ఎనిమిదినెలల పాటు జైల్లోనే మగ్గాడు. చివరికి హైకోర్టు జోక్యంతో బెయిల్ లభించింది.
NATIONALDec 11, 2020, 6:24 PM IST
డ్రగ్స్ కేసు: సినీ నటి సంజనకు బెయిల్, షరతులు ఇవే...
బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నటి సంజనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని సంజనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.