Bahubali  

(Search results - 271)
 • Anushka Shetty

  News11, Oct 2019, 3:00 PM IST

  ప్రభాస్ బర్త్ డే.. తోడుగా అనుష్క కూడా..?

  ఈ నెలలోనే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు హీరో ప్రభాస్. గడిచిన మూడేళ్లుగా సినిమా సెట్స్ లోనే ప్రభాస్ పుట్టినరోజు జరిగింది. 

 • విజువల్స్ తో పాటు కెమెరా పనితనం నిర్మాణ విలువలు బావున్నాయి. రాజమౌళి తరహాలో సురేందర్ రెడ్డి సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచాడు.

  ENTERTAINMENT9, Oct 2019, 8:52 PM IST

  సైరా డైరెక్టర్ మరో ప్యాన్ ఇండియన్ మూవీ?

  రాజమౌళి తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో ఒక హిస్టారికల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి. సైరా సినిమాని భారీ స్థాయిలో వెండితెరపైకి తీసుకువచ్చి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

 • rajamouli

  News7, Oct 2019, 3:57 PM IST

  రెమ్యునేషన్ లో టాప్.. రాజమౌళా, శంకరా? ఎవరికి ఎంత!

  సినిమా వస్తే చాలు ఎంతో కొంత ఇస్తే చేసేద్దాం అనుకునే రోజులు వెళ్లిపోయాయి. కోట్లు డిమాండ్ చేసి రెమ్యునేషన్ గా పుట్టుకుంటున్న దర్శకులు ఉన్నారు. 

 • agnathavasi

  ENTERTAINMENT4, Oct 2019, 9:21 AM IST

  ఫస్ట్ డే అత్యధిక షేర్స్ అందించిన సినిమాలు.. టాప్ 25

  టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు  ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ముఖ్యంగా ఎపి - నైజాం ఏరియాల్లో కలెక్షన్స్ డోస్ పెరుగుతోంది. పెద్ద సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా మొదటిరోజు కలెక్షన్స్ మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక సైరా సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఏపి - నైజాం ఏరియాల్లో ఫస్ట్ డే అత్యధిక షేర్స్ అందుకున్న సినిమాలు ఇవే.. 

 • bahubali

  ENTERTAINMENT4, Oct 2019, 8:13 AM IST

  ‘బాహుబలి’టీమ్ రీ యూనియన్

  ప్రపంచంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం తెచ్చి పెట్టిన చిత్రం‘బాహుబలి’. ఆ చిత్రానికి పని చేసిన టీమ్ మళ్లీ ఓ సారి కలిసి, ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

 • bahubali 2

  ENTERTAINMENT2, Oct 2019, 8:04 AM IST

  సైరా డే1 టార్గెట్.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్?

  బిగ్ బడ్జెట్ మూవీగా నేడు సైరా నరసింహా రెడ్డి భారీగా రిలీజ్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ పై ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. మొదటిరోజు వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయనేది హాట్ టాపిక్ గా మారింది. మొదటిరోజు అసలు బాహుబలి 2 వసూళ్లను అధిగమిస్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. 

 • syeraa

  ENTERTAINMENT23, Sep 2019, 11:26 AM IST

  సైరా VFX షాట్స్: బాహుబలి కంటే హై రేంజ్ లో..

  సైరా సినిమాలో కూడా ఎవరు ఊహించని రేంజ్ లో అత్యధిక VFX షాట్స్ క్రియేట్ చేశారు. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సినిమా గురించి మాట్లాడిన దర్శకుడు రాజమౌళి ఆ విషయంపై స్పందించాడు. 

 • SyeRaa

  ENTERTAINMENT18, Sep 2019, 10:21 AM IST

  'బాహుబలి' స్ట్రాటజీ ఫాలో అవుతోన్న 'సైరా'!

  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ ప్రాంత వీరుడు కాబట్టి తొలుత కర్నూల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. కాకపోతే వాతావరణం అనుకూలించదని హైదరాబాద్ కు మార్చారు. కానీ ఇక్కడ కూడా వర్షసూచన వల్ల వాయిదా వేయవలిసి వచ్చింది. 

 • k vijayendra prasad

  ENTERTAINMENT11, Sep 2019, 4:59 PM IST

  బాహుబలి రైటర్ కథలో హీరోగా కమెడియన్

  కథ కథనం అందిస్తూ కంచిలో అనే సినిమాకు విజయేంద్ర ప్రసాద్ సమర్పకుడిగా రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తుండడం విశేషం. కళ్యాణ్ రామ్ తో గతంలో హరేరామ్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాను తెరకెక్కించిన హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

 • tollywood

  ENTERTAINMENT7, Sep 2019, 10:26 AM IST

  పోకిరి నుంచి సాహో వరకు.. బిగ్గెస్ట్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

  కాలం వేగాన్ని అందుకుంటున్న ప్రతి ఏడాది ఎదో ఒక తెలుగు సినిమా కొత్త రికార్డులు క్రియేట్ . 2006లో పోకిరి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్ ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇక మొన్న విడుదలైన సాహో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ను అందుకుంది. 2006 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది అత్యధిక షేర్స్ అందించిన సినిమాలు ఇవే. 

 • peter heins

  ENTERTAINMENT3, Sep 2019, 4:56 PM IST

  డైరెక్షన్ లోకి ఫెమస్ ఫైట్ మాస్టర్

  ఫైట్ మాస్టర్ గా ఎన్నో యాక్షన్ సినిమాలకు పని చేసిన పీటర్ హెయిన్స్ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. గత కొంత కాలంగా ఈ స్టంట్ మాస్టర్ దర్శకుడిగా యాక్షన్ అని చెప్పడానికి సిద్దమవుతున్నట్లు వస్తున్న వార్తలకు ఫైనల్ క్లారిటీ వచ్చేసింది. 

 • డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

  ENTERTAINMENT28, Aug 2019, 4:58 PM IST

  ‘ఆర్ఆర్ఆర్’కు ‘బాహుబలి’సెంటిమెంట్!

  సాధారణంగా సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. అలాగని అందరికీ ఉంటాయనుకోలేం. 

 • Saaho Pre Release Event

  ENTERTAINMENT26, Aug 2019, 2:38 PM IST

  ఇలాంటి సినిమాలు వద్దని ఆయన భార్యకు ఫోన్ చేసి చెప్పా: ప్రభాస్!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో ప్రేక్షకులముందుకు రావడానికి ఇక మూడు రోజులే మిగిలుంది. దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో ఈ చిత్రంపై ఉత్కంఠ నెలకొని ఉంది. సుజీత్ దర్శకత్వంలో, యువి క్రియేషన్స్ బ్యానర్ లో సాహో చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించింది. 

   

 • প্রভাসের বাবা উপ্পলাপতি সূর্য নারায়ণ রাজু সিনেমার প্রযোজক ছিলেন। হায়দরাবাদ শ্রী চৈতন্য কলেজ থেকে বি-টেক পাশ করেন প্রভাস।

  ENTERTAINMENT24, Aug 2019, 10:23 AM IST

  ‘బాహుబలి’వల్లే గుర్తింపు..కానీ సమస్యలు తెచ్చిపెట్టింది

  ‘‘బాహుబలి’ వల్ల నాకు గుర్తింపు లభించి ఉండొచ్చు. కానీ స్వేచ్ఛ పోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, కొన్ని దేశాల్లోని వారికి నేను తెలుసు. ఇంతకు ముందు చాలా సార్లు ముంబయికి వచ్చాను. అప్పుడు నన్నెవరూ గుర్తు పట్టలేదు. కానీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టి, దగ్గరికి వస్తున్నారు. ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లే స్వేచ్ఛను కోల్పోయాను’అన్నారు ప్రభాస్.
   

 • Andhra Pradesh18, Aug 2019, 10:39 AM IST

  జగన్ పొలిటికల్ బాహుబలి, పనితనం బాగుంది: ప్రభాస్ ప్రశంసలు

  తమిళనాడులో సీఎం జగన్ ను పొలిటికల్ బాహుబలిగా అభివర్ణిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. సాహో మూవీ ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్న ప్రభాస్ ని యాంకర్ ఏపీ రాజకీయాలపై ప్రశ్నించగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు.