Bahrain Prime Minister
(Search results - 2)INTERNATIONALNov 12, 2020, 1:30 PM IST
బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ ఖలీఫా..!
బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నియమితులయ్యారు. సుధీర్ఘకాలం పాటు బహ్రెయిన్ దేశానికి ప్రధానిగా పనిచేసిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తన 84వ యేట బుధవారం నాడు మరణించారు.
INTERNATIONALNov 11, 2020, 4:33 PM IST
బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా మృతి
బహ్రెయిన్ ఆర్ధిక, రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ఆయన తనదైన ముద్రను వేశారు. అమెరికాలోని మయో క్లినిక్ ఆసుపత్రిలో ఖలీఫా మరణించినట్టుగా బహ్రెయిన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.