Bahrain
(Search results - 11)INTERNATIONALDec 18, 2020, 10:42 AM IST
కొవిడ్ టీకా తీసుకున్న బహ్రెయిన్ రాజు !
కోవిడ్ 19 టీకా తీసుకునేందుకు అన్ని దేశాల్లోనూ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు.
INTERNATIONALNov 12, 2020, 1:30 PM IST
బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ ఖలీఫా..!
బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నియమితులయ్యారు. సుధీర్ఘకాలం పాటు బహ్రెయిన్ దేశానికి ప్రధానిగా పనిచేసిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తన 84వ యేట బుధవారం నాడు మరణించారు.
INTERNATIONALNov 11, 2020, 4:33 PM IST
బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా మృతి
బహ్రెయిన్ ఆర్ధిక, రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ఆయన తనదైన ముద్రను వేశారు. అమెరికాలోని మయో క్లినిక్ ఆసుపత్రిలో ఖలీఫా మరణించినట్టుగా బహ్రెయిన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.
KarimanagarJul 14, 2020, 3:20 PM IST
సారీ అమ్మ.. అక్కను బాగా చూసుకో.. నేను చచ్చిపోతున్న..
బెహరాన్ లో కరీంనగర్ కు చెందిన వలస జీవి ఆత్మహత్య చేసుకున్నాడు.
NATIONALMay 9, 2020, 10:25 AM IST
వందే భారత్: 335 మంది భారతీయులతో గల్ఫ్ నుంచి కేరళ చేరుకున్న రెండు విమానాలు
కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే భారత్ రిపాట్రియేషన్ మిషన్ "వందే భారత్" రెండవ రోజున గల్ఫ్ దేశాల నుంచి 335 మందిని వెనక్కి తీసుకొచ్చారు.
NRIOct 6, 2019, 7:39 PM IST
బతుకమ్మ పండుగ: బహరైన్ లో పూల సంబురం
బహెరైన్ లో పూల సంబురం మిన్నంటింది. బతుకమ్మ సంబురాలను ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. ఆడుతూ పాడుతూ తమ స్థానిక సంస్కృతిని గుర్తు చేసుకున్నారు.
NRINov 24, 2018, 6:11 PM IST
Jun 11, 2018, 2:45 PM IST
Jun 2, 2018, 1:15 PM IST
Mar 24, 2018, 8:29 AM IST
బహరైన్ లో తెలుగు వారి ‘సైఆట’ (వీడియో)
బహరైన్ లో తెలుగు వారి ‘సైఆట’ (వీడియో)Jun 18, 2017, 12:20 PM IST