Badminton World Championship 2019
(Search results - 3)SPORTSAug 28, 2019, 8:25 PM IST
రాజ్ భవన్ లో పివి సింధుకు సన్మానం...ప్రశంసల వర్షం కురిపించిన గవర్నర్ (ఫోటోలు)
తెలంగాణ రాజ్ భవన్ లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ సన్మానించారు. ఆమెతో పాటు బ్యాడ్మింటన్ పారా వరల్డ్ చాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ విజేత మానసి జోషిని కూడా గవర్నర్ దంపతులు సన్మానించారు. Telangana Governor esl narasimhan felicitates PV Sindhu (photos)
SPORTSAug 26, 2019, 9:07 PM IST
అలా ప్రశ్నించేవారికి ఇదే నా సమాధానం: పివి సింధు సీరియస్
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిన్ విజేత పివి సింధు విమర్శకులపై సీరియస్ అయ్యారు. గత రెండేళ్లుగా తనపై విమర్శలు చేస్తున్నవానికి ఈ విజయంతోనే సమాధానం చెప్పినట్లు సింధు వెల్లడించారు. "My Answer To People Who Questioned Me": PV Sindhu
SPORTSAug 25, 2019, 9:46 PM IST
తెలుగు తేజం పివి సింధును అభినందించిన ప్రధాని, రాష్ట్రపతి
స్విట్జర్లాండ్ వేదికన జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పివి సింధు చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో ఆమె ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ల నుండి ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు.