Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Bad Weather

"
JNTUH postponed todays examJNTUH postponed todays exam

హైదరాబాద్ జేఎన్‌టీయూ పరీక్షలు వాయిదా.. రేపటి నుంచి షెడ్యూల్ యథాతథం..

ఈ రోజు జరగనున్న పరీక్షను జేఎన్‌టీయూ హైదరాబాద్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి పరీక్షలు ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరుగుతాయని వివరించింది. వాయిదా వేసిన పరీక్ష రీషెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Telangana Sep 27, 2021, 1:13 PM IST

INDvsENG 2nd Test: Toss delayed due to bad weather and Rain in Lord'sINDvsENG 2nd Test: Toss delayed due to bad weather and Rain in Lord's

INDvsENG: లార్డ్స్‌ని వదలని వర్షం... మొదటి రోజే సహకరించని వాతావరణం...

తొలి టెస్టును ఫలితం తేలకుండా చేసిన వర్షం... రెండో టెస్టును వదిలిపెట్టేలా కనిపించడం లేదు. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఆకాశం మబ్బులతో 

Cricket Aug 12, 2021, 3:11 PM IST

Rain and Bad weather Social media trolls ICC for World Test Champion final host CRARain and Bad weather Social media trolls ICC for World Test Champion final host CRA

మిమ్మల్ని ఎవడ్రా అక్కడ ఫైనల్ పెట్టమంది... ఐసీసీని ట్రోల్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి వాతావరణం ఏ మాత్రం సహకరించడం లేదు. ముందుగా లార్డ్స్ స్టేడియంలో నిర్వహించాలనుకున్న ఫైనల్, కొన్ని అనివార్య కారణాల వల్ల సౌంతిప్టన్‌కి మార్చబడింది. అయితే సౌంతిప్టన్ వాతావరణం మ్యాచ్‌కి అంతరాయలు కలిగిస్తూనే ఉంది...

Cricket Jun 21, 2021, 8:47 PM IST

ICC WTC Final 2021 Forth Day called off due to rain and bad weather CRAICC WTC Final 2021 Forth Day called off due to rain and bad weather CRA

నాలుగో రోజు వర్షార్పణం... ఇక ఫలితం తేలడం కష్టమే... ఫైనల్‌లో తగ్గని వరుణ ప్రతాపం...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌పై వరుణుడి ప్రతాపం తగ్గడం లేదు. ఇప్పటికే వర్షం కారణంగా రోజున్నరకు పైగా ఆట రద్దు కాగా, సోమవారం ఎడతెడపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా ఒక్క బంతి వేయడానికి కూడా వీలుకాలేదు..

Cricket Jun 21, 2021, 7:39 PM IST

ICC WTC Final 2021: Rain again in Southampton, Play delayed due to bad weather CRAICC WTC Final 2021: Rain again in Southampton, Play delayed due to bad weather CRA

నాలుగో రోజూ ఆగని వర్షం... ఇలా అయితే ఫైనల్ మ్యాచ్‌లో రిజల్ట్ రావడం కష్టమే...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌పై వరుణుడు ఏ మాత్రం కరుణ చూపించడం లేదు. ఇప్పటికే రోజున్నరకు పైగా ఆట వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా రద్దైన విషయం తెలిసిందే. నాలుగో రోజూ కూడా సౌంతిప్టన్‌లో వర్షం కురుస్తోంది. 

Cricket Jun 21, 2021, 3:00 PM IST

ICC WTC Final: Toss delay due to bad weather, first session of first day ruled out CRAICC WTC Final: Toss delay due to bad weather, first session of first day ruled out CRA

ICC WTC Final: తొలి సెషన్ వరుణుడికే... వర్షం కారణంగా టాస్ ఆలస్యం...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. వర్షం కారణంగా సౌంతిప్టన్‌లో జరుగుతున్న ఫైనల్ తొలి రోజు తొలి సెషన్ రద్దు చేశారు...

Cricket Jun 18, 2021, 2:49 PM IST

private helicopter makes emergency landing in Andhra pradesh due to bad weather lnsprivate helicopter makes emergency landing in Andhra pradesh due to bad weather lns

కారణమిదీ: కుప్పం సమీపంలో హెలికాప్టర్ ఎమర్జన్సీ ల్యాండింగ్


వాతావరణం సరిగా  లేకపోవడంతో పైలెట్ హైలికాప్టర్ ను అత్యవసరంగా పొలాల్లో ల్యాంండ్ చేశాడు. హెలికాప్టర్ పొలాల్లో ల్యాండ్ కావడంతో  స్థానికులు పెద్ద ఎత్తున  హెలికాప్టర్ ను చూసేందుకు వచ్చారు.

Andhra Pradesh Oct 18, 2020, 12:01 PM IST

ranchi test: bad light stops playranchi test: bad light stops play

రాంచి టెస్ట్: వెలుతురు సరిగాలేక ఆట నిలిపివేత.

రాంచి టెస్టులో వెలుతురు సరిగా లేని కారణంగా మంచును తాత్కాలికంగా ఆపేసారు. ఇంకో రెండుగంటల సమయం ఉండడంతో అంపైర్లు వేచి చూసే ధోరణిలో తాత్కాలిక బ్రేక్ మాత్రమే ఇచ్చారు

Cricket Oct 19, 2019, 3:08 PM IST

Air India plane faces bad weather conditions at take-off in vijayawada airportAir India plane faces bad weather conditions at take-off in vijayawada airport

బెజవాడలో ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

ఎయిరిండియా విమానానికి తృటిలో పెనుముప్పు తప్పింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి టేకాఫ్ సమయంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం బెంబేలెత్తించింది.

Vijayawada Sep 22, 2019, 10:58 AM IST

private flight not landing in gannavaram airport due to bad weatherprivate flight not landing in gannavaram airport due to bad weather

వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాలిలో చక్కర్లు

గన్నవరంలో ఈదురుగాలులతో మంగళవారం నాడు మధ్యాహ్నం భారీ వర్షం కారణంగా విమానాల ల్యాండింగ్ కు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు ల్యాండింగ్ అయ్యే వాతావరణం లేకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టాయి.

Vijayawada Sep 17, 2019, 3:36 PM IST