Search results - 121 Results
 • త్రిషా: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ లలో ఉన్న టాప్ నటి త్రిషా. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేస్తోంది.

  ENTERTAINMENT20, Mar 2019, 12:10 PM IST

  హిందీ సూపర్ హిట్ తెలుగు రీమేక్ లో త్రిష!

  హిట్ అయిన హిందీ సినిమాలు తెలుగులో రీమేక్ చేయటం కొత్తేం కాదు. అయితే అందుకు తగ్గ స్టార్ కాస్టింగ్ ని ఎంచుకోవటంలోనే దర్శక,నిర్మాతల కష్టం ఉంటుంది. 

 • Boney Kapoor

  ENTERTAINMENT19, Mar 2019, 4:36 PM IST

  సౌత్ లోకి మరో బాలీవుడ్ హిట్ సినిమా!

  సౌత్ లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేయడం, బాలీవుడ్ హిట్ సినిమాల రైట్స్ తీసుకొని సౌత్ లో రీమేక్ చేయడం జరుగుతూనే ఉంది. 

 • pawan kalyan

  Andhra Pradesh assembly Elections 201916, Mar 2019, 10:20 PM IST

  ఓటు తొలగింపులో పవన్ కల్యాణ్ కు చేదు అనుభవం

  అది సాధ్యం కాదని కలెక్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడికే ఇటువంటి అనుభవం ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

 • Andhra Pradesh16, Mar 2019, 1:48 PM IST

  టీడీపీకి మరో ఫిరాయింపు ఎమ్మెల్యే షాక్

  కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి ఊహించని షాకిచ్చారు. 

 • Team India

  CRICKET11, Mar 2019, 4:14 PM IST

  టీమిండియా వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

  ప్రపంచ కప్ కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్ ద్వారా భారత జట్టు ఖాతాలోకి అత్యంత చెత్త రికార్డు చేరింది. మొహాలీ వేదికగా జరిగిన నాలుగొ వన్డేలో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 358 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికి వాటిని కాపాడుకోవడంలో విఫలమయ్యింది. ఇలా 350 కి పైగా పరుగులు సాధించిన మ్యాచుల్లో భారత్ మొదటిసారి ఓటమిని చవిచూసింది. 

 • badla movie

  ENTERTAINMENT8, Mar 2019, 3:30 PM IST

  రీమేక్ 'కహాని' ('బద్లా' రివ్యూ)

  తెలుగువారికి గ్లామర్ గర్ల్ గా పరిచయం అయిన తాప్సీ..బాలీవుడ్ లో అర్దవంతమైన చిత్రాలు చేసే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

 • ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తనను పార్టీలోకి ఆహ్వానించి, ఎమ్మెల్యేను చేసిన తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని, ఊపిరి ఉన్నంత వరకు టీడీపిలోనే ఉంటానని పాయకరావు పేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు మీడియాలో వార్తలు రావడం ఆశ్చర్యకరంగా ఉందని ఆమె అన్నారు.

  Andhra Pradesh7, Mar 2019, 10:02 PM IST

  ఎమ్మెల్యే అనిత వద్దు, టీడీపి ముద్దు: టికెట్ పై చంద్రబాబు డైలమా

  "అనిత వద్దూ.. టీడీపీ ముద్దు" అంటూ వాహనాలపై స్టిక్కర్లు వేసి మరీ కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో పాయకరావుపేట టికెట్ అనితకు కేటాయించే విషయంలో టీడీపి అధినేత చంద్రబాబు డైలమాలో పడ్డారు.

 • కేవలం బౌలింగ్ విభాగంలోనే కాకుండా వెల్లింగ్టన్ టీ20 లో భారత్ బ్యాటింగ్ లో కూడా విఫలమైంది. దీంతో భారత బ్యాటింగ్ విభాగంలొ కూడా మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ విజయ్ శంకర్ ను రెండో టీ20 నుండి తప్పించే అవకాశం కనిపిస్తోంది. అలా కాని నేపథ్యంలో రిషబ్ పంత్, ధినేశ్ కార్తిక్ లలో ఎవరో ఒకరు జట్టుకు దూరం కానున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   వీరి స్థానాల్లో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, సిద్దార్థ్‌ కౌల్ లకు రెండో టీ20 లో ఆడే అవకాశం లభించవచ్చు. ఇలా రెండో టీ20 గెలుపు కోసం భారత జట్టులో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

  CRICKET5, Mar 2019, 4:48 PM IST

  విజయ్ శంకర్‌ని వెంటాడిన దురదృష్టం... అయినా ఇదే అత్యుత్తమం

  నాగ్ పూర్ వన్డేలో టీమిండియా యువ క్రికెటర్ విజయ్ శంకర్ ని దురదృష్టం వెంటాడింది.  తన వన్డే కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీ సాధించడానికి చేరువైన సమయంలో అనూహ్యంగా అతడు రనౌటయ్యాడు. ఇలా శంకర్ వన్డేల్లో బెస్ట్ స్కోరు సాధించినా ఆనందం లేకుండా పోయింది. 

 • rohit

  CRICKET5, Mar 2019, 3:07 PM IST

  సొంత మైదానంలో రోహిత్ చెత్తరికార్డు...

  భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చాడు. సొంత మైదానమైన నాగ్ పూర్ విసిఏ(విదర్భ క్రికెట్ అపోసియేషన్ స్టేడియం)లో రోహిత్ పరుగులేమీ సాధించకుండాను డకౌటయ్యాడు. ఇలా ఇప్పటివరకు సొంత మైదానంలో జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో అతడు డకౌటవడం ఇదే మొదటిసారి. ఇలా సొంత ప్రేక్షకుల ముందు పేలవ ఆటతీరుతో రోహిత్ ఓ చెత్త రికార్డున తన ఖాతాలో వేసుకున్నాడు. 
   

 • CRICKET2, Mar 2019, 4:44 PM IST

  హైదరాబాద్ వన్డే: ఆస్ట్రేలియా కెప్టెన్ ఖాతాలో అరుదైన చెత్త రికార్డు...

  కెరీర్లో మైలురాయిగా నిలియిపోయే మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియా జరుగుతున్న వన్డే సీరిస్ ఆరంభ మ్యాచ్ లో అతడు మరోసారి తన పామ్ లేమిని కొనసాగించాడు. అత్యంత పేలవ ఆటతీరుతో  పరుగులేమీ సాధించకుండానే పెవిలియన్ కు చేరిన ఫించ్ తన కెరీర్లోను అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. 

 • mig aircraft

  NATIONAL27, Feb 2019, 11:43 AM IST

  బడ్గాంలో కుప్పకూలిన మిగ్ యుద్ధ విమానం: ఇద్దరు పైలైట్లు మృతి

  జమ్మూ కాశ్మీర్‌లోని బుడ్గాంలో మిగ్ యుద్ద విమానం బుధవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ విమానం కుప్పకూలడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు.

 • baddam

  Telangana23, Feb 2019, 6:42 PM IST

  బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత

  బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 

 • raja singh

  Telangana23, Feb 2019, 5:49 PM IST

  బద్దం బాల్ రెడ్డి హెల్త్ కండీషన్ గురించి వివరించిన రాజాసింగ్ (వీడియో)

  తెలంగాణ బిజెపి సీనియర్ నాయకులు బద్దం బాల్ రెడ్డి మృతిచెందినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు.  ఆయన ఇంకా ప్రాణాలతో వుండగానే ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు. ఆయన పరిస్థితి విషమంగానే వున్నప్పటికి బ్రతికే వున్నారన్నారు. డాక్టర్లు కొద్దిసేపటికి క్రితమే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను తమకు అందించారని రాజాసింగ్ తెలిపారు. 

 • baddam balreddy

  Telangana23, Feb 2019, 3:32 PM IST

  బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డికి అస్వస్థత, పరిస్థితి విషమం

  బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి శనివారం నాడు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులను ఆయనను కేర్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుదూ ఆయన మృతి చెందారు.

 • sikki reddy

  Telangana20, Feb 2019, 5:27 PM IST

  ఎంపీ కవితను కలిసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి...పెళ్లికి ఆహ్వానం

  తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను హైదరబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి కలిశారు. కాబోయే భర్తతో కలిసి హైదరాబాద్ లోని కవిత ఇంటికి వెళ్లిన సిక్కిరెడ్డి తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.