Asianet News TeluguAsianet News Telugu
62 results for "

Baby Girl

"
Quinton de Kock and his wife, Sasha have been blessed with a baby girl, KiaraQuinton de Kock and his wife, Sasha have been blessed with a baby girl, Kiara

క్వింటన్ డి కాక్ ఫ్యామిలీలోకి చిన్నారి కియారా... అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటూ...

సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ శుభవార్త తెలిపాడు. డి కాక్ భార్య శాశా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురికి కియారా అని నామకరణం కూడా చేసేసింది క్వింటన్ డి కాక్ ఫ్యామిలీ..

Cricket Jan 6, 2022, 8:19 PM IST

comedian thagubothu ramesh blessed with baby girlcomedian thagubothu ramesh blessed with baby girl

మరోసారి తండ్రి అయిన కమెడీయన్‌ తాగుబోతు రమేష్‌..

 తాగుబోతు రమేష్‌ మరోసారి తండ్రి అయ్యారు. తమకు పండంటి కూతురు జన్మించినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా ఈవిషయాన్ని పంచుకున్నారు 

Entertainment Dec 22, 2021, 6:45 AM IST

Mother kills 5-day-old baby girlMother kills 5-day-old baby girl

ఆడ‌పిల్ల పుట్టింద‌ని 5 రోజుల శిశువును చంపేసిన త‌ల్లి.. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. ఆడ‌పిల్ల పుట్టింద‌ని క‌న్న‌తల్లే 5 రోజుల శిశువును  చంపేసింది. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న తాడికొండ మండ‌లం రావేల‌లో చోటు చేసుకుంది.

Andhra Pradesh Dec 10, 2021, 7:25 PM IST

in laws harassed for giving birth again to a baby girl.. mother took extreme stepin laws harassed for giving birth again to a baby girl.. mother took extreme step

ఆడపిల్లను ప్రసవించిందని అత్తింటివారి వేధింపులు.. మూడు నెలల పాపను నీళ్ల ట్యాంకులో ముంచి..

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇప్పటికే ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఆ వివాహిత మరోసారి ఆడ పిల్లనే ప్రసవించడంతో అత్తింటవారు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. తరుచూ వేధింపులు చేస్తుండటంతో ఆ వివాహితనే కన్న బిడ్డను నీళ్ల ట్యాంకులో ముంచి చంపేసింది. కన్న బిడ్డను ట్యాంకులో ముంచేసి ఆమె పోలీసులకు ఓ కిడ్నాప్ కథను చెప్పింది. కానీ, చివరకు ఆమెనే నేరాన్ని అంగీకరించింది. 

NATIONAL Dec 3, 2021, 5:29 PM IST

Team India pacer Bhuvneshwar Kumar Becomes Father, His Wife Nupur gives Birth To A Baby GirlTeam India pacer Bhuvneshwar Kumar Becomes Father, His Wife Nupur gives Birth To A Baby Girl

Bhuvneshwar Kumar: డాడీస్ ఆర్మీలో చేరిన భువనేశ్వర్.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నుపుర్

Bhuvneshwar Kumar: భారత జట్టులోని ప్రధాన పేసర్ భువనేశ్వర్ తండ్రి అయ్యాడు. అతడి భార్య నుపుర్ నగర్.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

Cricket Nov 24, 2021, 5:21 PM IST

bigg boss fame nataraj master blessed with baby girlbigg boss fame nataraj master blessed with baby girl

Bigg boss telugu 5: తండ్రైన బిగ్ బాస్ ఫేమ్ నటరాజ్ మాస్టర్

బిగ్ బాస్ హౌస్ లోకి నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చే నాటికి భార్య నిండు గర్భవతి. భార్య సీమంతం ఆయన హౌస్ లో ఉన్నప్పుడు స్నేహితులు నిర్వహించారు. 

Entertainment Nov 19, 2021, 4:54 PM IST

top secreat revealed heroin shriya saran delivered a baby girl in lock downtop secreat revealed heroin shriya saran delivered a baby girl in lock down

టాప్ సీక్రెట్ లీక్ చేసిన హీరోయిన్ శ్రీయా శరణ్ ... ఆ సమయంలో రహస్యంగా ఆడపిల్లకు జన్మనిచ్చానంటూ...

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీయా శరన్ తాను రహస్యంగా ఓ ఆడపిల్లకు జన్మను ఇచ్చానంటూ చెప్పి అందరినీ షాక్ కి గురిచేసింది. ఇంత వరకూ తెలియని ఈ రహస్యం బయటికి రావడం, సంచలనంగా మారింది. టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్స్ అందరితో నటించారు శ్రీయా. 

Entertainment Oct 12, 2021, 7:46 AM IST

new born baby girl dumped in garbage bin in bhadrachalam, rescuednew born baby girl dumped in garbage bin in bhadrachalam, rescued

భద్రాచలంలో చెత్తకుప్పలో చిన్నారి.. ఆడపిల్ల పుట్టిందని అమానుషం... !

భద్రాచలంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుప్పలో వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. భద్రాచలం పట్టణంలోని బస్ స్గాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హోటల్ పక్క సందులో ఓ చెత్తకుప్ప ఉంది. ఆ చెత్తకుప్పల్లోంచి చిన్నారి ఏడుపులు వినిపిస్తుండడంతో స్థానికులు గమనించారు. 

Telangana Sep 14, 2021, 10:32 AM IST

England Wicket keeper Jos buttler and his wife blessed with second baby girlEngland Wicket keeper Jos buttler and his wife blessed with second baby girl

రెండోసారి తండ్రి అయిన జోస్ బట్లర్‌... ఆడబిడ్డకు జన్మనిచ్చిన బట్లర్ భార్య...

ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్, రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య లూయిస్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వీరికి ఓ ఆడబిడ్డ ఉండగా, తాజాగా జన్మించిన అమ్మాయికి మ్యాగీ బట్లర్ అని పేరు కూడా పెట్టేశారు బట్లర్ దంపతులు... 

Cricket Sep 5, 2021, 3:39 PM IST

Afghan woman gives birth to baby girl in planeAfghan woman gives birth to baby girl in plane

తాలిబాన్ల అరాచకాలతో బెంబేలెత్తి... విమానంలో ప్రసవించిన అప్ఘాన్ మహిళ

కాబూల్: అప్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అరాచకాల నుండి ప్రాణాలతో బయటపడేందుకు ఓ నిండు గర్భిణి జర్మనీ విమానం ఎక్కింది. ఈ క్రమంలో పురిటినొప్పులు రావడంతో విమానంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇలా తాలిబాన్ల బారినుండి తల్లీబిడ్డ బయటపడ్డారు. 

Cartoon Punch Aug 23, 2021, 5:30 PM IST

Australia Women Cricketer Megan Schutt Partner jess delivers Baby GirlAustralia Women Cricketer Megan Schutt Partner jess delivers Baby Girl

లెస్బియన్ జంటకి ఆడబిడ్డ... తండ్రైన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగన్ స్కాట్...

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగన్ స్కాట్‌ తండ్రి అయ్యింది. ఆమె పార్టనర్ జెస్ హోలెక్‌ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. స్వలింగ సంపర్కురాలైన మెగన్ స్కాట్, 2019లో తన లాంగ్ టర్మ్ పార్టనర్‌ జెస్ హోలెక్‌ను పెళ్లాడింది. ఆస్ట్రేలియా స్వలింగ సంపర్కుల వివాహానికి మద్ధతు తెలిపిన వారిలో మెగన్ స్కాట్ ఒకరు... 

Cricket Aug 21, 2021, 12:12 PM IST

Body of 4-year-old girl found stuffed in bag in GurugramBody of 4-year-old girl found stuffed in bag in Gurugram

నాలుగేళ్ల చిన్నారి శవాన్ని సంచిలో కుక్కి..!

పోలీసులు ఆ తర్వాత వెంటనే ఫోరెన్సిక్ అధికారులకు, డాగ్ స్క్వాడ్ లకు సమాచారం అందించారు. చిన్నారి చనిపోయి అప్పటికే రెండు రోజులు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు.
 

NATIONAL Jul 31, 2021, 9:52 AM IST

hero arya heroine sayesha blessed with baby girl vishal emotional  arjhero arya heroine sayesha blessed with baby girl vishal emotional  arj

తండ్రి అయిన హీరో ఆర్య.. పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సయేషా.. విశాల్‌ ఎమోషనల్‌

ఇంట్లోకి మహాలక్ష్మి సక్సెస్‌తో రావడం విశేషం. ఆర్య భార్య, హీరోయిన్‌ సయేషా సైగల్‌ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. శుక్రవారం ఆమె ఆడబిడ్డకి జన్మనిచ్చింది. 

Entertainment Jul 24, 2021, 2:14 PM IST

bigg boss fame hariteja named her baby girl here are details ksrbigg boss fame hariteja named her baby girl here are details ksr

నటి హరితేజ కూతురు పేరు తెలుసా... సహనం కోల్పోతే భూకంపాలేనట... ఎనీ గెస్?

నటి హరితేజ పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో తాను గర్భవతిని అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీనితో ఆమెకు ఫ్యాన్స్, ఫ్రెండ్స్ నుండి అభినందన వెల్లువెత్తింది. 
 

Entertainment Jun 26, 2021, 1:00 PM IST

Five-month-old baby girl Covid positive in SangarreddyFive-month-old baby girl Covid positive in Sangarreddy

సంగారెడ్డిలో ఐదు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్..!

చిన్నారిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు  సంగారెడ్డి ఇన్ ఛార్జ్ డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గాయత్రీ దేవి పేర్కొన్నారు.

Telangana Jun 12, 2021, 9:31 AM IST