Baby Bump
(Search results - 10)CricketJan 1, 2021, 1:02 PM IST
బేబీ బంప్‌తో ఫోటోలకి ఫోజిచ్చిన అనుష్క శర్మ... భార్య ఫోటోలపై విరాట్ కోహ్లీ కామెంట్...
ఈ నెలలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ... బేబీ బంప్‌తోనే కొన్ని మ్యాగజైన్ల కవర్ ఫోటోలకి ఫోజులిచ్చింది. ‘వోగ్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ ఫోటోపై తొమ్మిది నెలల గర్భం కనిపించేలా దర్శనమిచ్చింది అనుష్క శర్మ. దీనికి ‘ఈ ఫోటో నా కోసం.. జీవితం కోసం... ’ కాప్షన్ పెట్టింది అనుష్క. దీనిపై విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు. ‘బ్యూటీఫుల్’ అంటూ భార్య ఫోటోకి కితాబు ఇచ్చాడు ‘కింగ్’ కోహ్లీ. ప్రస్తుతం పెటర్నిటీ లీవ్ మీద స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ... అనుష్క శర్మకి తోడుగా ఉన్నాడు...
EntertainmentDec 15, 2020, 9:16 AM IST
లైట్ పింక్ బికినీలో.. బేబీ బంప్స్ తో కరీనా కపూర్.. ఫోటో వైరల్
బాలీవుడ్ బేబో కరీనా కపూర్ త్వరలో రెండో బిడ్డకి జన్మనివ్వబోతుంది. ప్రస్తుతం ఆమెకి ఏడో నెల. మరో రెండు నెలల్లో పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ సందర్భంగా బికినీలో కనువిందు చేసింది కరీనా. బేబీ బంప్స్ లో లైట్ పింక్ బికినీలో ఫోటోలకు పోజివ్వడంతోపాటు దాన్ని అభిమానులతో పంచుకోవడంతో వైరల్ అవుతుంది.
EntertainmentNov 30, 2020, 10:12 AM IST
బేబీ బంప్స్ తో తన టీమ్‌తో అనుష్క శర్మ.. తల్లి కాబోతున్న ఆనందం కనిపిస్తుంది!
అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ ని ఎంజాయ్ చేస్తుంది. తన భర్తతోపాటు మొన్నటి వరకు దుబాయ్‌లో ఎంజాయ్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు తన ప్రొడక్షన్, అండ్ పర్సనల్ టీమ్‌తో సరదాగా గడిపింది. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
EntertainmentNov 23, 2020, 11:23 AM IST
గర్భంతో షూటింగ్ సెట్స్ లోకి అనుష్క శర్మ...వైరల్ అవుతున్న ఫోటోలు
అనుష్క శర్మ గర్భవతి అయి కూడా షూటింగ్ లో పాల్గొంది అనుష్క శర్మ. బేబీ బంప్ తో ఆమె కార్ వాన్ నుండి బయటికి వస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.EntertainmentOct 23, 2020, 5:27 PM IST
ధనుష్ వదిన.. సెల్వరాఘవన్ భార్య గీతాంజలి బేబీ బంప్స్ ఫోటోస్ హల్చల్
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య, హీరో ధనుష్ వదిన గీతాంజలి సెల్వరాఘవన్ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. తాజాగా ఆమె బేబీ బంప్స్ తో కూడిన ఫోటోలు పంచుకున్నారు.
EntertainmentSep 21, 2020, 9:35 PM IST
బేబీ బంప్ తో బికినీలో స్విమ్మింగ్ ఫూల్ లో పోజిచ్చిన అనుష్క
కొన్నినెలల్లో తల్లికాబోతున్న అనుష్క ఆనందాన్ని హద్దులు లేవు. ఆమె సోషల్ మీడియా ద్వారా తన సంతోషం ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. తాజాగా అనుష్క బేబీ బంప్ తో బికినీ ధరించి ఫోటోలకు పోజిచ్చారు. ఆమె ఫ్యాన్స్ ఆ ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
EntertainmentJun 19, 2020, 2:50 PM IST
అనుష్క గర్భవతా..? వైరల్ అవుతున్న ఫోటోలు
తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ సారి వాళ్ల ఫోటోలు వైరల్ కావటం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఫోటోలో అనుష్క గర్భవతిగా కనిపిస్తుండటంతో ఈ ఫోటోలు ఇప్పుడు నేషనల్ లెవల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ENTERTAINMENTJul 5, 2019, 4:13 PM IST
సమీరారెడ్డి ఫోటోషూట్.. షాకవ్వాల్సిందే!
నటి సమీరారెడ్డి ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఇలాంటి సమయంలో ఎవరైనా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు.
ENTERTAINMENTFeb 13, 2019, 12:27 PM IST
ఎన్టీఆర్ హీరోయిన్ మరోసారి తల్లి కాబోతుంది!
బాలీవుడ్ లో 'మైనే దిల్ తుజ్ కో దియా' అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమీరారెడ్డి ఆ తరువాత తెలుగులో 'నరసింహుడు' మూవీతో పరిచయమైంది.
May 24, 2018, 3:04 PM IST
హీరోయిన్ మళ్లీ ప్రెగ్నెంట్!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ మళ్లీ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు