Baby Boy  

(Search results - 24)
 • Although, the parents said that they may change their names later.

  Coronavirus India7, Apr 2020, 9:11 AM IST

  కరోనా కాలం.. చిన్నారికి ‘కోవిడ్’ గా నామకరణం

  ప్రస్తుతం కరోనా వైరస్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రీతీ, ఆమె భర్త ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. వారిలో ఆడ శిశువుకు కరోనా అని, మగ శిశువుకు కోవిడ్ అని పేరు పెట్టారు.
   

 • পুত্র সন্তানের বাবা হলেন সুরেশ রায়না, সুস্থ রয়েছেন রায়নার স্ত্রী ও নবজাতক

  Cricket24, Mar 2020, 9:56 AM IST

  మరోసారి తండ్రైన సురేష్ రైనా.. ఫోటో షేర్ చేసి...

  ఆ చిన్నారి బౌండరీల పరిధులు దాటి ఎదగాలని ఆకాంక్షించాడు.  కాగా, రైనా దంపతులకు ఇప్పటికే నాలుగు సంవత్సరాల పాప గ్రేసియా రైనా ఉంది. ఇప్పుడు అబ్బాయి కూడా పుట్టడంతో రైనా దంపతుల ఆనందానికి అవధులు లేవు.

 • baby

  Andhra Pradesh10, Feb 2020, 11:39 AM IST

  ప్లాట్ ఫాంపై మహిళ ప్రసవం... పారిశుద్ధ్య కార్మికులు దుప్పట్లు తెచ్చి..

  నిండు గర్భిణీ రావడంతో  ఆమెకు వెంటనే పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆ కార్మికులు దుప్పట్లు తెచ్చి చుట్టూ అడ్డుగా పెట్టి సదరు మహిళకు సపర్యలు చేశారు. దీంతో సదరు మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. రైల్వే స్టేషన్ లోని హెల్త్ సెంటర్ సిబ్బంది, అధికారి ద్వారా ప్రథమ చికిత్స అందించి తర్వాత 108 వాహనంలో  రుయా ఆస్పత్రికి తరలించారు.

 • Anil Ravipudi

  News5, Jan 2020, 4:57 PM IST

  తండ్రైన అనిల్ రావిపూడి.. సంతోషంతో మహేష్ ట్వీట్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. భారీ అంచనాల నడుమ సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది.

 • Kid Death Thumb

  Telangana4, Dec 2019, 8:58 AM IST

  టేబుల్ మీద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

  కేపీహెచ్ బీలో వాచ్ మెన్ గా పనిచేస్తూ...  కుటుంబాన్ని పోషిస్తుంది. కాగా... సోమవారం రాత్రి.... హృతిక్ రోషన్ నిద్రపోయిన తర్వాత... రుక్మిణి తన పెద్ద కొడుకు విక్రమ్ తో కలిసి పని ఉండి బయటకు వెళ్లింది.

 • undefined

  NATIONAL25, Nov 2019, 9:00 AM IST

  వింత శిశువు... రెండు తలలు, మూడు చేతులతో..

  విదిశ జిల్లాలోని గంజ్‌బసోడకు చెందిన 21 ఏళ్ల బబితకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆమె తన తొలి కాన్పు కోసం ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ ఆమె రెండు తలలు ఉన్న బాబుకు జన్మనిచ్చారు. 
   

 • undefined

  Telangana19, Nov 2019, 11:53 AM IST

  మగపిల్లాడిని కనలేదని భర్త ఏం చేశాడంటే....


  మెహ్రన్ బేగం అనే మహిళ తన భర్త దస్తగిరితో కలిసి హైదరాబాద్ లో ఉంటుంది. ఇటీవలే ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టడంతో భార్యకు తలాక్ చెప్పాడు దస్తగిరి. తనకు మగపిల్లలు పుట్టకపోవడంతో వేరే యువతితో సంబంధం సైతం పెట్టుకున్నాడని ఆరోపించింది. 
   

 • Bobby Simha

  News12, Nov 2019, 8:15 PM IST

  మరోసారి తండ్రయిన విలక్షణ నటుడు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రేష్మి

  ఇటీవల బాబీ సింహా పేరు ఫిలిం సర్కిల్స్ లో ఎక్కువగా వినపడుతోంది. అందుకు కారణం అతడి విలక్షణ నటనే. ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసి మెప్పిస్తున్నాడు బాబీ. 

 • yash son

  News30, Oct 2019, 1:32 PM IST

  జూనియర్ యష్ ఆగయా.. KGF ఫ్యాన్స్ సెలబ్రేషన్స్

  నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో యష్ ఇంట్లోకి వారసుడొచ్చాడు. యష్ సతీమణి రాధికా పండిట్‌ పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చింది. బెంగుళూరులోని ప్రయివేట్ హాస్పిటల్ లో గత రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో రాధికాను ఉంచారు. ఇక బుధవారం ఉదయం కొడుకు జన్మించినట్లు యష్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

 • Pregnant

  pregnency & parenting22, Oct 2019, 2:07 PM IST

  అరటి పండు తింటే.. మగపిల్లలు పుడతారా..?

  అదేంటి? అరటిపండు తింటే అబ్బాయి లేకపోతే అమ్మాయి పుడుతుందా? అసలు ఇది ఎలా సాధ్యం? అదంతా తూచ్ అని చాలా మంది కొట్టిపారేయచ్చు. అయితే.. అది నిజమేనని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. చాలా మంది గర్భిణీలపై జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 
   

 • వారిలో కొందరికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుపోయినా.. సంతానం కలగడం ఆలస్యమౌతూ ఉంటుంది. అలా జరగడానికి దంపతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  Lifestyle1, Oct 2019, 1:57 PM IST

  మందులతో మగపిల్లలు పుడతారా..?

   దీనిపై తాజాగా నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. మందులతో పుట్టబోయే బిడ్డ జెండర్ ని మార్చలేమని సూచిస్తున్నారు. కేవలం గర్భం దాల్చడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని..కేవలం ఆడపిల్లే పుట్టాలి లేదా మగబిడ్డే పుట్టడం అనేది మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండదని చెబుతున్నారు. 

 • Amy Jackson

  ENTERTAINMENT23, Sep 2019, 5:53 PM IST

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్!

  బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ ఇండియన్ చిత్రాలలో నటించింది. మోడల్ గా రాణించిన అమీ జాక్సన్ 2010లో మద్రాసు పట్టణం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బోల్డ్ బ్యూటీకి యువతలో మంచి ఫాలోయింగే ఉంది. 

 • siva nirvana

  ENTERTAINMENT9, Apr 2019, 11:20 AM IST

  'మజిలీ' డైరెక్టర్ కి డబుల్ ధమాకా!

  సమంత, నాగ చైతన్య జంటగా నటించిన 'మజిలీ' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది.

 • rape

  Andhra Pradesh5, Mar 2019, 9:32 AM IST

  అక్క మొగుడు దుర్భుద్ది.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

  సొంత అక్క మొగుడే.. చెర పట్టాడు. దీంతో.. మైనర్ బాలిక.. మరో బిడ్డకు జన్మనిచ్చింది. 

 • undefined

  Telangana1, Feb 2019, 3:40 PM IST

  ప్రణయ్ పుట్టిన రోజు, పెళ్లి టైమ్‌కే అమృత డెలీవరీ


   అమృత మగ బిడ్డకు జన్మనిచ్చిన రోజున అనేక అంశాలు కలిసొచ్చినట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు. పెళ్లి రోజునే అమృత మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.