Baby  

(Search results - 246)
 • Pregnant

  pregnency & parenting22, Oct 2019, 2:07 PM IST

  అరటి పండు తింటే.. మగపిల్లలు పుడతారా..?

  అదేంటి? అరటిపండు తింటే అబ్బాయి లేకపోతే అమ్మాయి పుడుతుందా? అసలు ఇది ఎలా సాధ్యం? అదంతా తూచ్ అని చాలా మంది కొట్టిపారేయచ్చు. అయితే.. అది నిజమేనని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. చాలా మంది గర్భిణీలపై జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 
   

 • చిన్న సమస్యను కూడా పెద్దదానిగా భావించి తమలో లోపం ఉందని భ్రమపడిపోతుంటారు. సాధారణంగా అబ్బాయిలకు ఉండే అపోహలు ఏంటో ఒకసారి చూద్దాం..

  Relations21, Oct 2019, 2:19 PM IST

  దంపతుల మధ్య పడక గదిలో దూరం పెరుగుతోందా..?

  రెండు వందలకు పైగా జంటలపై నిర్వహించిన ఈ పరిశోధనలో రెండో పురుడు తర్వాత భార్యాభర్తలు ఒకరిపై ఒకరు రుసరుసలాడుకోవడం బాగా తగ్గించేస్తున్నారని.. ప్రేమ, ఆప్యాయతలను పంచుకోవడం.. భాగస్వామి పట్ల చాలా బాధ్యతతో వ్యవహరించడం కనిపించిందని పరిశోధకులు తెలిపారు. సో.. రెండో బిడ్డ పుట్టాక.. దంపతుల మధ్య దాంపత్య జీవితం మళ్లీ చిగురిస్తుందన్నమాట.

 • florida nanny

  INTERNATIONAL20, Oct 2019, 7:40 PM IST

  పిల్లాడిని చూసుకోమని ఆయాను పెడితే... ఆ పిల్లాడినే తండ్రిని చేసింది

  అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక షాకింగ్ ఘటన సంభవించింది. 11ఏళ్ల కుర్రవాడు తండ్రయ్యాడు. అవును నిజమే 11 ఏళ్ల పిల్లోడి తండ్రయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎం చేయాలో అర్థం కాక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

 • Mahesh Babu

  News18, Oct 2019, 10:41 AM IST

  మహేష్ బాబు 'మహర్షి'.. బుల్లితెరపై ఫ్లాప్ షో!

  వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన 'మహర్షి' సినిమాకి కేవలం 8.42 టీఆర్పీ మాత్రమే వచ్చింది. భారీ పోటీ మధ్య 'మహర్షి' శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది జెమినీ టీవీ. 

 • grandmother deivered a girl child
  Video Icon

  Karimanagar15, Oct 2019, 11:42 AM IST

  మూడు రోజుల పసికందు ఎలా చనిపోయింది? (వీడియో)

  జగిత్యాల ప్రభత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసి కందు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం పెగడపల్లి మండలం అరేవెళ్లి గ్రామనికి చెందిన రాంప్రసాద్ భార్య అనూష మొదటి కాన్పు ఈ ఆస్పత్రిలో చేరింది. డెలివరీ అయి పండంటి మగశిశువు పుట్టాడు. అయితే మూడో రోజు వ్యాక్సిన్ వేశారు. ఆ తరువాతే బాబు చనిపోయాడని, సోమవారం నాడు ఇచ్చిన వ్యాక్సిన్ వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

 • 75 years old lady delived girl baby

  Telangana15, Oct 2019, 8:12 AM IST

  బంజారాహిల్స్ లో కలకలం... పసికందు తల లభ్యం

  స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి చిన్నారి తలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే పసికందు తల పడిఉన్న ప్రాంతం పక్కనే స్మశాన వాటిక ఉండడంతో అక్కడ పాతిపెట్టిన చిన్నారిని కుక్కలు లాక్కొని వచ్చుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

 • china

  business13, Oct 2019, 12:34 PM IST

  ఎట్టకేలకు సంధి: అమెరికా-చైనా వార్‌కు తాత్కాలిక తెర.. బట్

  ఎట్టకేలకు చైనాకు, అమెరికాకు మధ్య సయోధ్య కుదిరింది. ఏడాది కాలానికి పైగా రెండు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనాతో అమెరికా తొలి దశ వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఇది రైతులకు గొప్ప లాభం అని ట్రంప్ అభివర్ణించారు. 

 • NATIONAL9, Oct 2019, 7:50 AM IST

  తల్లి ఒడిలో ఉండగానే.. బిడ్డ కిడ్నాప్(వీడియో)

  తల్లి ఒడిలో నిద్రపోతుండగానే.. ఓ బిడ్డ కిడ్నాప్ కి గురయ్యింది.తల్లి నిద్రపోవడాన్ని గమనించి... చాకచక్యంగా ఓ మహిళ బిడ్డను ఎత్తుకువెళ్లింది..

 • Sneha

  News4, Oct 2019, 4:53 PM IST

  వైభవంగా సీనియర్ హీరోయిన్ స్నేహ సీమంతం!

  హీరోయిన్ గా సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది స్నేహ. తెలుగుతో పాటు తమిళం, మలయాళీ భాషల్లో స్నేహ పలు చిత్రాల్లో నటించింది. హోమ్లీ బ్యూటీగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైంది. 

 • mob attack

  NATIONAL4, Oct 2019, 8:53 AM IST

  ఇంటి ముందు మూత్ర విసర్జన చేశాడని... 18నెలల చిన్నారిని..

   మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా, భాగస్ పూర్ గ్రామంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన రామ్ సింగ్ కి 18 నెలల వయసుగల కుమారుడు ఉన్నాడు. ఇటీవల బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న మోహర్ సింగ్ అనే వ్యక్తి  ఇంటి పరిసరాల్లోకి వెళ్లి మల, మూత్ర మిసర్జన చేశాడు

 • Road side delivery

  NATIONAL2, Oct 2019, 1:16 PM IST

  బ్రతికుండానే చనిపోయాడని ట్రీట్మెంట్ చేయని వైద్యులు.. నిజంగానే చిన్నారి..

  తాము చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించామని.. కానీ బాలుడు చనిపోయాడంటూ వారు పేర్కొన్నారు.  దీంతో... బాబు మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అంత్యక్రియలకు ఏర్పాట్లు  చేశారు. ఆ సమయంలో బాలుడు కదలడాన్ని కొందరు బంధువులు గుర్తించారు. 

 • వారిలో కొందరికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుపోయినా.. సంతానం కలగడం ఆలస్యమౌతూ ఉంటుంది. అలా జరగడానికి దంపతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  Lifestyle1, Oct 2019, 1:57 PM IST

  మందులతో మగపిల్లలు పుడతారా..?

   దీనిపై తాజాగా నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. మందులతో పుట్టబోయే బిడ్డ జెండర్ ని మార్చలేమని సూచిస్తున్నారు. కేవలం గర్భం దాల్చడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని..కేవలం ఆడపిల్లే పుట్టాలి లేదా మగబిడ్డే పుట్టడం అనేది మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండదని చెబుతున్నారు. 

 • pregnant woman

  NATIONAL30, Sep 2019, 1:02 PM IST

  పెళ్లికాకుండానే ‘అమ్మ’ గా మైనర్ బాలిక... పరువు పోతోందని...

   శుక్రవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మైనర్‌ బాలిక తండ్రితో కలిసి బారెల్లీ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బాలికకు తొమ్మిది నెలలు నిండాయని ప్రసవం చేశారు. ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

 • Districts30, Sep 2019, 7:29 AM IST

  దారుణం...పసిబిడ్డ మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

  మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసిన స్థానికులు బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 13లో శునకాల హడావుడి ఎక్కువగా ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అటువైపు వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న శిశువును పీక్కుతినేందుకు పోటీ పడుతున్నాయి. 

 • venumadhav
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 4:15 PM IST

  వేణు మాధవ్ మృతి : కన్నీరుమున్నీరైన ఉదయభాను (వీడియో)

  నటుడు వేణుమాధవ్ భౌతిక కాయాన్ని చూసి యాంకర్ ఉదయభాను కన్నీరు మున్నీరయ్యింది. వేణుమాధవ్, ఉదయభాను కలిసి మిమిక్రీ రౌండప్, వన్స్ మోర్ ప్లీజ్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే ప్రోగ్రాంలు చేశారు.