Babu

(Search results - 2851)

Perni nani

Entertainment24, Oct 2020, 5:40 PM

మహేశ్ బాబు చేస్తే చప్పట్లు కొడతారు... అదే పని జగన్ చేస్తే విమర్శిస్తారా?

మహేశ్ బాబు చిత్రం 'భరత్ అనే నేను' సినిమాలో భారీ జరిమానాలు విధిస్తే అందరూ
చప్పట్లు కొట్టారని... అదే పని జగన్ చేస్తే విమర్శిస్తారా? అని మండిపడ్డారు. ప్రజల మీద ద్వేషంతో ఫైన్లు వేయడం లేదని... వాళ్లు తప్పు చేయకుండా ఉండటానికే ఈ పని
చేస్తున్నామని  చెప్పారు.

Preity Zinta covid test

Entertainment22, Oct 2020, 7:52 AM

కరోనా టెస్ట్ చేయించుకోవటం ఇది ఇరవయ్యో సారి: ప్రీతి జింటా

బహుశా ఇది 20 సారి అనుకుంటా అని పేర్కొంది. ఇలా టెస్టులు చేయించుకుని తను కోవిడ్ టెస్ట్ క్వీన్ అయిపోయానని ప్రీతీ జింటా చమత్కరించింది. బయో బబుల్ అంటే బయటి ప్రపంచానికి దూరంగా ఎలాంటి వైరస్ లేని పరిస్థితులతో కూడిన వాతావరణమే ! అయితే ఈమె కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తీరు సరిగా లేదని నెటిజనులు అంటున్నారు. ఇదేదో తమాషా వ్యవహారంలా ఉందంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.

• undefined

Entertainment22, Oct 2020, 7:21 AM

నెలన్నర పాటు గ్యాప్ లేకుండా ప్లాన్..కానీ అదే అడ్డం

వాస్తవానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట కు సమస్యలు ఎదురయ్యయని తెలుస్తోంది.
యూఎస్ వెళ్లడానికి మొత్తం యూనిట్ ఇప్పటికే వీసాలు కోసం దరఖాస్తులు చేయగా వారి దరఖాస్తులు ఇంకా ప్రోసెస్ చేయబడలేదని తెలుస్తోంది. వీసాలు ఆలస్యం కారణంగా షూటింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఆ షెడ్యూల్ కు సంబంధించి తమ చిత్ర యూనిట్ కు వీసా ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది.

• undefined

Entertainment21, Oct 2020, 9:25 PM

వరదల బాధితుల కోసం సంపూ సాయం.. భేష్ అంటున్న ఫ్యాన్స్..!

సంపూర్ణేష్ బాబు హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా 50వేలు ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ గారికి సంబంధిత చెక్కును అందించారు..అకాల వర్షాలకు హైదరాబాద్ నగరంలో వరద లో ఎంతో మంది నష్ట పోయారు అని..వారికి తన వంతు సహాయం గా ఆర్థిక సహాయం అందించానాని సంపూర్ణేష్ బాబు చెప్పారు.

ap high court

Andhra Pradesh21, Oct 2020, 9:00 PM

భూముల కుంభకోణం: మాజీ తహసీల్దార్ సుధీర్‌బాబుకు హైకోర్టు షాక్

ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి గుంటూరు జిల్లా తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

• undefined
Video Icon

Andhra Pradesh19, Oct 2020, 8:26 PM

దివ్య తేజస్విని హత్య కేసు : అతనివన్నీ డ్రామాలే... అసలేం జరిగిందంటే...

కలకలం సృష్టించిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు ఓ కీలక మలుపు తిరిగింది.

ఈ వీడియోలో దివ్య ఎవరి పేరూ ప్రస్తావించలేదు. ఐతే ఆమె చెప్పింది నాగేంద్ర బాబు గురించే అని అందరూ నమ్ముతున్నారు. నాగేంద్ర బాబుతో ఆమె సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు బయటికి రాగా.. గతంలో దివ్య తేజ అతని ప్రేమలో ఉన్నప్పటివి కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Andhra Pradesh19, Oct 2020, 9:23 AM

దివ్య తేజస్విని హత్య కేసులో ట్విస్ట్: నాగేంద్ర డ్రామా, జరిగింది ఇదీ...

బిటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాగేంద్ర పథకం ప్రకారం ఆమె గదిలోకి ప్రవేశించి ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసుుల భావిస్తున్నారు.

• 8 ಹಳ್ಳಿಗಳನ್ನು ದತ್ತು ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಮೂಲಕ ಕೊರೋನಾ ಸಂತ್ರಸ್ತರ ನೆರವಿಗೆ ಮುಂದಾದ ಹಿರಿಯ ನಟ ಮೋಹನ್‌ ಬಾಬು.

Entertainment18, Oct 2020, 3:45 PM

‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ గా మోహన్ బాబు?

దర్శకుడు రతీశ్‌ బాలకృష్ణన్‌ ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ను తెరకెక్కించిన విధానం కట్టిపడేస్తుంది. ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇప్పుడీ సినిమాని మోహన్ బాబు  రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం.

আগামী দিনে যারও জ্বালানির প্রয়োজন হবে। কারণ প্রয়োজনে আরও সমরযান পাঠানোর পরিকল্পনা রয়েছে ভারতের। আর সেই কথা মাথায় রেখে যোগাযোগ করা হয়েছে দেশের তেল কোম্পানিগুলির সঙ্গে।

Telangana17, Oct 2020, 4:19 PM

లడఖ్‌లో తెలంగాణ జవాను వీర మరణం

లడఖ్‌లో కొమురంభీం జిల్లా జవాను మృతి చెందారు. జిల్లాలోని కాగజ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ షాకీర్ ఆర్మీలో పనిచేస్తున్నారు. లడఖ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో అమరుడయ్యారు.

Crime

Andhra Pradesh16, Oct 2020, 11:00 AM

ఎవరి గొంతు వాళ్లే కోసుకొన్నాం, కలిసి చనిపోదామనే ఇలా: దివ్య మృతిపై నాగేంద్రబాబు

మూడేళ్ల క్రితం దివ్యతో తనకు పరిచయం ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.  దివ్య చొరవతోనే తమ మధ్య పరిచయం ఏర్పడిందన్నారు.
మూడేళ్ల క్రితం దివ్యతో పరిచయమైన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.

chandra babu

Andhra Pradesh16, Oct 2020, 10:05 AM

చంద్రబాబు నివాసానికి పొంచివున్న ప్రమాదం... ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని వరదనీరు చుట్టుముట్టింది.

• undefined

Entertainment16, Oct 2020, 8:57 AM

నేను రెడీ...నువ్వు రెడీయా...? మెగా హీరోకి సవాల్ విసిరిన మంచు మనోజ్

సాయిధరమ్ తేజ్ కి మంచు మనోజ్ ఓ సవాలు విసిరారు. చిరంజీవి-మోహన్ బాబు కంబినేషన్లో 1982లో వచ్చిన మల్టీస్టారర్ బిల్లా రంగా మూవీ రీమేక్ లో నటించడానికి నేను సిద్ధం, నీవు సిద్దమేనా అని సోషల్ మీడియా వేదికగా అడిగారు. మనోజ్ సవాల్ కి సాయి ధరమ్ ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Rakul Preet Singh

Entertainment15, Oct 2020, 6:57 PM

ఈ భంగిమలలో రకుల్ ని చూస్తే మతిపోతుంది

రకుల్ ఫిట్‌నెస్‌కు ఇచ్చే ప్రాధాన్యత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు బాగా తెలుసు. రకరకాల వ్యాయామాలు చేస్తూ, యోగాసనాలు వేస్తూ వాటిని
ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ పోస్ట్ చేస్తూ ప్రేరణగా నిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ప్రస్తుత మోడర్న్ యుగంలో
హీరోయిన్లుగా సుధీర్ఘంగా కొనసాగాలి అంటే ఫిట్‌గా ఉండటం తప్పనిసరి అనేది ఆమె పాలసి.

CRIME SCENE

Andhra Pradesh15, Oct 2020, 6:04 PM

బెజవాడ దివ్య హత్య కేసు: మృతురాలి ఇంట్లో ఫ్యాన్‌కు చీర, కొత్త అనుమానాలు..?

విజయవాడలో సంచలనం కలిగించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య హత్య కేసులో నిందితుడు నాగేంద్రపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.

ap high court

Andhra Pradesh13, Oct 2020, 4:25 PM

నిర్మాత అశ్వినీదత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ, నవంబర్ 3కి వాయిదా

సినీ నిర్మాత అశ్వినీదత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారించింది. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన అశ్వినీదత్.. తనకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు.