Baahubali

(Search results - 129)
• Entertainment8, Aug 2020, 1:39 PM

పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ప్రభాస్‌కి తెలుసు: అనుష్క

టాలీవుడ్‌లో ప్రభాస్‌, అనుష్కల మీద వచ్చినన్ని రూమర్లు మనే జంట మీద కూడా రాలేదు. వాళ్లు ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా.. ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు మాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై అనుష్క ఆసక్తికరంగా స్పందించింది.

In an interview, Anushka Shetty revealed her equation with Prabhas. The 'Rudhramadevi' actress said, “He (Prabhas) is one of my 3 AM friends.” Also, we all know that the fans loved their on-screen and off-screen chemistry.

Entertainment28, Jul 2020, 11:15 AM

అనుష్క ... ఏం కథ అల్లార్రా బాబూ

అనుష్క వంటి స్టార్ హీరోయిన్  విజయ్ సేతుపతి  కు భార్యగా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం మీడియా సృష్టించినవే అని తేలిపోయింది. అందులో నిజం లేదని అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. అంతేకాదు అసలు అనుష్క ఏ కొత్త సినిమా కూడా సైన్ చేయలేదు.

• Entertainment25, Jul 2020, 12:32 PM

పాత జ్ఞాపకాల్లో సీనియర్‌ నటి.. రేర్‌ ఫోటోలు షేర్ చేసిన శివగామి

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవటంతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ కూడా గతంలో తన ఫ్యామిలీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

• Entertainment23, Jul 2020, 10:37 AM

`దంగల్‌`ను దాటిన `సాహో`.. అది ప్రభాస్ స్టామినా!

తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా రికార్డ్ సృష్టించింది సాహో. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఆమిర్‌ ఖాన్ సూపర్ హిట్ సినిమా దంగల్‌ పేరిట ఉంది. సాహోతో పాటు ఇంగ్లీష్‌ వింగ్లీష్, 3 ఇడియట్స్‌, ముత్తు, బాహుబలి 2 సినిమాలు కూడా ఉన్నాయి.

इससे पहले एक इंटरव्यू में करन जौहर के करीबी दोस्त ने दावा किया था कि सुशांत की मौत के बाद से करन अपने खिलाफ बढ़ती नफरत से बुरी तरह टूट गए हैं। वे लगातर रो रहे हैं और कुछ भी बोल पाने की कंडीशन में नहीं हैं।

Entertainment23, Jul 2020, 9:14 AM

కేసులు పెట్టి కోర్టుకు లాగనున్న కరణ్ జోహార్

కొంతవరకూ ఎవరైనా భరిస్తారు. కానీ అదే పనిగా బెదిరింపులు, ట్రోలింగ్ లు చేస్తే ఎవరు ఊరుకుంటారు.   సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యపై గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో తీవ్రస్థాయిలో వివాదాలు నెల‌కొంటున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలోని నెపోటిజం కార‌ణంగానే సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బాలీవుడ్‌ క్వీన్‌ కంగ‌నా ర‌నౌత్ చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం ఈ వివాదం మరింత ముదిరింది. అంతేకాదు కరణ్ జోహార్, సల్మాన్, ఏక్తా కపూర్, అలియాభట్, సోనాక్షి సిన్హా లపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది.

The actor shared the first look poster on Instagram and wrote, “This is for you, my fans! Hope you like it.”

Entertainment16, Jul 2020, 9:25 AM

ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ రిలీజ్ ఎప్పుడంటే?

`బాహుబలి` తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం `సాహో`. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది. దాంతో తదుపరి సినిమాతో ఎలాగైనా ప్రభాస్ సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమాకు సంభందించిన ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో ఆచి,తూచి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

హీరోలు  చెబితే ఫ్యాన్స్‌, ప్రజలు కూడా  వింటారని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో అవగాహన కల్పిస్తూ ఓ వీడియో రూపొందించాం. అది జనాలకు బాగా రీచ్‌ అయింది అని చెప్పారు.

Entertainment16, Jul 2020, 8:53 AM

హైదరాబాద్‌ను వీడిన రాజమౌళి, భయంతోనేనా?

రాబోయే రెండు నెలల్లో కేసులు పెరుగుతాయనే అంచనాల మధ్య చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు ఇళ్లల్లోనే బయిటకు రాకుండా ఉంటున్నారు.గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి కూడా తన మకాం ఫామ్ హౌస్ కు మార్చేసాడనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి.

• Entertainment13, Jul 2020, 9:10 AM

ప్రభాస్‌ రేర్‌ ఫోటోస్‌... గతంలో మీరెప్పుడూ చూసుండరు.. ఓ లుక్కేయండి!

బాహుబలి సినిమాతో ప్రభాస్‌ రేంజే మారిపోయింది. ఆ సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ ఇప్పుడు వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సాహోతో మరోసారి భారీగా వసూళ్లు సాధించిన ప్రభాస్‌, త్వరలో రాధే శ్యామ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

• Entertainment8, Jul 2020, 5:00 PM

నెంబర్‌ వన్‌గా అవతరించిన ప్రభాస్‌.. వెనకబడిన బన్నీ, మహేష్!

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోయినా ప్రభాస్‌కు ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉంది. ఈ మధ్యే ఫేస్‌బుక్‌లో కోటీ 40 లక్షల మంది ఫాలోవర్స్‌ మార్క్‌ను అందుకొని దక్షిణాదిలో ఆ ఘనత సాధించిన తొలి స్టార్‌గా రికార్డ్ సృష్టించాడు ప్రభాస్‌. మరో నెల రోజుల వ్యవధిలోనే 15 మిలియన్ల (15 లక్షల) ఫాలోవర్స్‌ను సాధించి సరికొత్త రికార్డ్‌ను సృష్టించాడు.

• Entertainment2, Jul 2020, 2:11 PM

49 ఏళ్ల వయసులో స్లీవ్‌లెస్‌లో.. రమ్యకృష్ణ అందాలు యమా హాట్‌

సౌత్‌ ఇండస్ట్రీలో అత్యధిక డైమెన్షన్స్‌లో నటించిన ఏకైక నటి రమ్యకృష్ణ. విలన్‌, తల్లిగా, గ్లామరస్‌ హీరోయిన్‌గా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించింది రమ్యకృష్ణ. అయితే ఇప్పటికే విభిన్న పాత్రల్లో అలరిస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. సెక్సీ అవుట్‌ ఫిట్స్‌లో హాట్ హాట్‌ ఫోటో షూట్‌లతో అలరిస్తుంది రమ్య.

'ಬಾಹುಬಲಿ' ಸಿನಿಮಾದಲ್ಲಿ ಬಲ್ಲಾಳದೇವನ ಪಾತ್ರ ಮಾಡಿ ದೇಶವ್ಯಾಪಿ ಜನಪ್ರಿಯತೆ ಗಳಿಸಿದ ನಟ ರಾಣಾ ದಗ್ಗುಬಾಟಿ ಕೂಡ ಈಗ ಮದುವೆಯ ಮೂಡ್‌ನಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಸದ್ಯದಲ್ಲೇ ಅವರು ಹಸೆಮಣೆ ಏರಲಿದ್ದಾರೆ

Entertainment1, Jul 2020, 9:09 AM

ప్రభాస్, రానా కలిసి మళ్లీ రచ్చ, డిటేల్స్

వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ ని మరోసారి షేర్ చేసుకోవటానికి రంగం సిద్దమైనట్లు సమాచారం. అయితే ఎక్కువ సేపు కాదు. రానా కొద్దిసేపు మాత్రమే గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టాక్స్ జరిగాయట. అదే గనుక జరిగితే ఆ సీన్ కు మామూలుగా థియోటర్ లో రెస్పాన్స్ రాదు.

• suresh babu

Entertainment30, Jun 2020, 10:28 AM

‘హిరణ్యకశ్యప’ బడ్జెట్‌పై కరోనా ఎఫెక్ట్, సురేష్ బాబు వివరణ

అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో రూపొందించిన  ‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి గుణశేఖర్ సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Prabhas, who played the roles of Amarendra Baahubali and Mahendra Baahubali in the film, shared a picture from the sets featuring Rana and SS Rajamouli and wrote: "Baahubali 2 was not just a film that the nation loved but also, the biggest film of my life. And, I'm grateful to my fans, team and director SS Rajamouli, who made it one of the most memorable projects. Baahubali 2 completes three years and I'm delighted for all the love the film and I have received."

Entertainment30, Jun 2020, 9:22 AM

‘బాహుబలి’ నిర్మాతలకు నెట్ ఫ్లిక్స్ షాక్

‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ రెండు భాగాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు, గౌరవాలు దక్కాయి. విడుదలైన ప్రతి దేశంలోనూ రికార్డు కలెక్షన్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు. అయితే...

• Entertainment26, Jun 2020, 5:42 PM

బాహుబలైనా.. భల్లాలదేవుడైనా.. మాస్క్‌ తప్పని సరి!

ప్రజల్లో మాస్క్ వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు దర్శక ధీరుడు రాజమౌళి ముందుకు వచ్చాడు. బాహుబలి 2 సినిమాలో క్లైమాక్స్ సీన్‌లో హీరో విలన్లు దగ్గరకు వచ్చే సన్నివేశంలో వారు ఇద్దరు మాస్క్‌లు ధరించినట్టుగా గ్రాఫిక్స్‌ చేయించి ఆ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు జక్కన్న.

అయితే అదే సమయంలో వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, చిరంజీవి ఆచార్య చిత్రాలు రెండు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. దాంతో మళ్లీ ప్రబాస్ వచ్చే వేసవికి రిలీజ్ కు వెళ్లాల్సిన పరిస్దితి.

Entertainment22, Jun 2020, 9:13 AM

ఈ అప్ డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆశ్చర్యం, ఆనందం

ప్రభాస్ ప్రస్తుతం జిల్ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి తన 20వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్  కొంతవరకు పూర్తయ్యింది. కరోననాతో బ్రేక్ పడింది. దాంతో తాజాగా ప్రభాస్ 20 సినిమా కోసం ఓ లావిష్ సెట్ ని హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వర్క్ శరవేగంగా జరుగుతోంది. మరో ప్రక్క దర్శకుడు తన టీమ్ తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పార్మాలిటీస్ ని పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సెట్ ఓ లావిష్ హాస్పటిల్ సెట్ అని తెలుస్తోంది.