B.tech Ravi
(Search results - 8)Andhra PradeshJan 3, 2021, 5:35 PM IST
అంతర్జాతీయ నేరస్తుడి మాదిరిగా అరెస్ట్: ఎమ్మెల్సీ బీటెక్ రవి
అరెస్టులు తనకు కొత్తేం కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పై కూడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. బెంగుళూరు నుండి చెన్నైకు వచ్చిన సమయంలో ఎయిర్ పోర్టులో తనను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు.
Andhra PradeshFeb 13, 2020, 2:27 PM IST
వైఎస్ వివేకా కేసు: సీబీఐకి అప్పగింతకు అభ్యంతరాలున్నాయా హైకోర్టు ప్రశ్న
మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై గురువారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ బీలెక్ రవి తరపున ప్రముఖ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు.
Andhra PradeshJan 2, 2020, 4:09 PM IST
వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: పరమేశ్వర్ రెడ్డితో టీడీపీ ఎమ్మెల్సీ భేటీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే సిట్ కొందరిని విచారిస్తోంది.Andhra PradeshDec 17, 2019, 11:37 AM IST
వైఎస్ వివేకా హత్య: హైకోర్టు కీలక ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పురోగతిని ఈ నెల 23వ తేదీ లోపుగా సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానిక మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
Andhra PradeshDec 4, 2019, 7:05 PM IST
వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు: టీడీపీ ఎమ్మెల్సీకి నోటీసులు
కడప జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో సిట్ బృందం పలువురిని విచారిస్తోంది. ఈ కేసులో వైయస్ వివేకానందరెడ్డి సోదరులు, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారించారు.
Andhra PradeshMar 18, 2019, 2:54 PM IST
టీడీపీలోకి వచ్చేందుకు పరమేశ్వర్ రెడ్డి రెడీ: వివేకా హత్యపై బీటెక్ రవి ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీ నేత పరమేశ్వర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నాడని, ఈ విషయమై మధ్యవర్తుల ద్వారా తనను సంప్రదించినట్టుగా ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర చెప్పారు.
Andhra PradeshJun 28, 2018, 6:10 PM IST
Andhra PradeshJun 27, 2018, 5:52 PM IST