Azharuddin  

(Search results - 38)
 • A Case has been registered against former Indian Cricketer Mohammed Azharuddin
  Video Icon

  SPORTS23, Jan 2020, 11:55 AM IST

  వీడియో : అజహరుద్దీన్ పై కేసు

  ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పై కేసు నమోదయ్యింది.

 • gambhir kaneria

  Cricket28, Dec 2019, 4:47 PM IST

  మేం అజర్ ను కెప్టెన్ చేశాం, పాక్ రియల్ ఫేస్: కనేరియా ఇష్యుపై గంభీర్

  పాకిస్తాన్ క్రిెకెట్ జట్టులో వివక్షను ఎదుర్కున్న డానిష్ కనేరియా సంఘటనపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. తాము అజరుద్దీన్ వంటి వారిని చాలా కాలం టీమిండియా కెప్టెన్ గా కొనసాగించామని చెప్పారు.

 • మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, లోదా కమిటీ సిపార్సుల కారణంగా 2007 హెచ్‌సిఎ ఎన్నికల్లో అజారుద్దిన్ పోటీనుండి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి ఎన్నికల అధికారి అతన్ని అనర్హుడిగా ప్రకటించారు. ఆ సమయంలో అతడికి ఎలాంటి సపోర్ట్ లేదు. సొంతపార్టీలోని కొందరు నాయకులే అజారుద్దిన్ కు వ్యతిరేకంగా పనిచేసినట్లు ప్రచారం కూడా జరిగింది.

  Telangana26, Dec 2019, 9:55 AM IST

  కాంగ్రెసుకు అజరుద్దీన్ దూరం: కేటీఆర్ తో చెట్టాపట్టాల్

  కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు మాత్రమే కాకుండా రాజకీయాలకే మొహమ్మద్ అజరుద్దీన్ దూరంగా ఉంటున్నారు. కేటీఆర్ కు సన్నిహితంగా మెలుగుతున్న ఆయన ప్రస్తుతం హెచ్ సిఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

 • anam and asad

  tennis12, Dec 2019, 10:38 AM IST

  ఘనంగా సానియా మీర్జా సోదరి ఆనమ్ పెళ్లి... ఫోటోలు వైరల్

  మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనం మీర్జాకి పెళ్లి జరిగింది. అసద్, ఆనం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో... ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కింది.

 • undefined

  tennis11, Dec 2019, 12:16 PM IST

  అసద్, ఆనమ్ ల పెళ్లి.... తెలంగాణ సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం

  అజారుద్దీన్, ఆయన కుమారుడు అసద్, సానియా మీర్జా, ఆమె సోదరి ఆనమ్ మీర్జా... నలుగురు వెళ్లి మరీ సీఎం కేసీఆర్ ని పెళ్లి రిసెప్షన్ కి రావాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి

 • dhoni rishabh sanju samson

  Cricket5, Dec 2019, 11:20 AM IST

  India vs West Indies:టి20 వరల్డ్ కప్ బెర్తుల కోసం ఉత్కంఠ... పోటీ భారత ఆటగాళ్ల మధ్యే

  స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచుల టీ20 పోరుకు టీం ఇండియా సిద్ధమయ్యింది. 2020 టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయం చేసుకుని కొందరు ఆటగాళ్లు విండీస్‌పై కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతుండగా, మరికొందరేమో తాము కూడా వరల్డ్‌కప్‌ జట్టులో ఉండేందుకు అర్హులమే అని చాటేందుకు కసితో సత్త చాటాలని ఉవ్విల్లూరుతున్నారు. 

 • HCA President Azaruddin meets Minister KTR

  Cricket29, Nov 2019, 12:03 PM IST

  ఉప్పల్ స్టేడియం లో అజర్ పేరిట కూడా స్టాండ్....

  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడైన జాన్ మనోజ్ మాట్లాడుతూ, భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ అజహరుద్దీన్ పేరున కూడా ఒక స్టాండ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపాడు. 

 • সৌরভ আজহার

  Cricket29, Nov 2019, 11:46 AM IST

  అజర్ అధ్యక్షతన తొలి అంతర్జాతీయ మ్యాచుకు ఆతిథ్యమివ్వనున్న హైదరాబాద్

  కళంకిత క్రికెటర్‌గా మరక తుడుచుకునే పనిలో పడిన అజహరుద్దీన్‌, హెచ్‌సీఏలో అవినీతి అంతం చూసేందుకు వచ్చానని పదవీలోకి వచ్చిన అనంతరం పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడి సౌరభ్‌ గంగూలీతో సాన్నిహిత్యంతో అజహరుద్దీన్‌కు ఇప్పుడు బీసీసీఐలోకి మంచి గుర్తింపు లభిస్తోంది. 

 • Azharuddin

  Cricket29, Nov 2019, 9:33 AM IST

  అవినీతి ఆరోపణలు: అంబటి రాయుడికి అజరుద్దీన్ రిప్లై

  గురువారం అజారుద్దీన్ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంథీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను ముందుగా 6వ తేదీన నిర్వహిస్తున్నామని చెప్పారు.

 • undefined

  Cricket25, Nov 2019, 10:41 AM IST

  దేవుడు అవకాశం ఇచ్చాడు... అజారుద్దీన్ కి రాయుడు సూచన

  అంబటి రాయుడు అసహనంతో ఉన్నాడని... అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అజారుద్దీన్ పేర్కొన్నారు. కాగా... మళ్లీ అజహర్ చేసిన కామెంట్స్ కి అంబటి రాయుడు కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

 • Ambati rayudu

  Cricket23, Nov 2019, 1:49 PM IST

  అజరుద్దీన్ హెచ్ సిఎపై కేటీఆర్ కు అంబటి రాయుడు ఫిర్యాదు

  ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్...  మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నేతృత్వంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ సమయంలో జట్టులో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై అంబటి చాలా నిరాశకు గురయ్యారు. వెంటనే తాను రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. కొద్ది రోజుల తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

 • kholi

  Cricket22, Oct 2019, 9:36 AM IST

  అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

  టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 

 • Chemical ali

  NATIONAL12, Oct 2019, 11:31 PM IST

  శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిమీ టెర్రరిస్ట్ కెమికల్ అలీ అరెస్టు

  బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన కెమికల్ అలీ అలియాస్ అజహరుద్దీన్ ను ఛత్తీస్ గడ్ పోలీసులు హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతన్ని రాయపూర్ కు తరలించారు.

 • undefined

  Telangana27, Sep 2019, 7:09 PM IST

  టీఆర్ఎస్‌లో చేరికపై స్పందించిన అజారుద్దీన్: కొద్దిసేపట్లో కేసీఆర్‌తో భేటీ

  తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ స్పందించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలుపొందని అనంతరం అజహర్ మీడియాతో మాట్లాడుతూ.. కాసేపట్లో తన ప్యానెల్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తానన్నారు

 • ktr

  CRICKET27, Sep 2019, 6:29 PM IST

  ఆపరేషన్ ఆకర్ష్ లో భాగమేనా...? అజారుద్దిన్ గెలుపుకు కేటీఆర్ వ్యూహం

  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దిన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. అయితే ఆయన గెలుపుకు మంత్రి కేటీఆర్ మద్దతే  కారణమన్న ప్రచారం అప్పుడే  క్రీడావర్గాల్లో మొదలయ్యింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగానే కేటీఆర్ అజార్ ను గెలిపించినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.