Ayyappan  

(Search results - 39)
 • Pawan Rana AK remake release date out

  EntertainmentAug 3, 2021, 9:50 AM IST

  AK రీమేక్‌: పవన్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌

  లాంగ్  గ్యాప్ తర్వాత  వకీల్ సాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్‏ క్రేజ్‏కు థియేటర్లు దద్దరిల్లాయి. ఓ వైపు కరోనా భయపెట్టిస్తున్నా.. థియేటర్లలో కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. కానీ వకీల్ సాబ్ చిత్రానికి కరోనా సెకండ్ వేవ్ అడ్డుకట్ట వేసింది. లేదంటే కాసుల వర్షం మరిన్ని రోజులు కంటిన్యూ అయ్యేది. ఇక ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా బిజీగా గడిపేస్తున్నాడు.  

 • ayyappanum koshiyum remake nitya menon to pair up with pawan kalyan ksr

  EntertainmentJul 30, 2021, 11:33 AM IST

  పవన్ తో జోడి కడుతున్న నిత్యా మీనన్!

  మళయాళ క్యూటీ నిత్యా మీనన్ బంపర్ ఛాన్స్ కొట్టింది. ఆమె ఏకంగా పవన్ తో జోడి కట్టనుంది. అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రంలో నిత్యా మీనన్ నటిస్తున్నట్లు యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు

 • Asianet News Silver Screen: Pawan Kalyan's prestigious Movie to go for a re-shoot..?
  Video Icon

  Entertainment NewsJul 18, 2021, 3:31 PM IST

  Silver Screen: కృష్ణంరాజు ఎంట్రీ... పవన్ సినిమా రీషూట్

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • Vv vinayak in Pawans Ayyappanum remake jsp

  EntertainmentJun 9, 2021, 3:40 PM IST

  పవన్ తాజా చిత్రంలో వివి వినాయక్ గెస్ట్ రోల్.!?


  రీసెంట్ గా  వినాయిక్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ఒరిజనల్ మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో  డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు.  

 • Two kollywood comedians passes away different reasons ksr

  EntertainmentMay 17, 2021, 10:17 AM IST

  పరిశ్రమలో తీవ్ర విషాదం... ఇద్దరు హాస్య నటులు మృతి!

  రోజుల వ్యవధిలో అనేక మంది నటులు వివిధ కారణాలతో మరణించారు. ముఖ్యంగా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కోలీవుడ్ లో ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.

 • Sai Pallavi Demands more for pawan movie? jsp

  EntertainmentMay 5, 2021, 12:51 PM IST

  సాయి పల్లవి అలా చేసిందంటే..నమ్మచ్చా?

  అలాంట‌ప్పుడు సాయి ప‌ల్ల‌విని ఎంచుకోవ‌డం ఎందుక‌న్న‌ది నిర్మాత లాజిక్. అందుకే సాయి ప‌ల్ల‌విని ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చిందని చెప్పుకుంటున్నారు.  

 • nithya confirmed why sai pallavi reject act with pawan kalyan?

  EntertainmentMay 2, 2021, 5:44 PM IST

  పవన్‌ సరసన నిత్యా మీనన్‌.. సాయిపల్లవి నో చెప్పడానికి కారణమేంటి?

  రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ పేరు వినిపించింది. దాదాపు కన్ఫమ్‌ అని తెలుస్తుంది. కానీ పవన్‌ సరసన ఎవరు నటిస్తారనేది సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి.

 • pawan kalyan will sing a song once more and appreciate to mahesh maharshi jersey arj

  EntertainmentMar 24, 2021, 9:23 AM IST

  ఫ్యాన్స్ ని పాటతో ఖుషీ చేయబోతున్న పవన్‌.. సూపర్‌స్టార్‌కి అభినందనలు

  మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో మరో హీరోగా రానా నటిస్తున్నారు. ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోనే పవన్‌ ఓ పాట పాడబోతున్నాడట. 

 • ayyappanum koshiyum remake producer reveals heroins ksr

  EntertainmentMar 23, 2021, 4:07 PM IST

  రానా జోడిగా ఐశ్వర్య... మరి పవన్ కి..?

  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వంలో యువ నిర్మాత సూర్య‌‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన 'జెర్సీ' మూవీ 2019 జాతీయ చల‌న‌చిత్ర అవార్డుల్లో ఉత్త‌మ తెలుగు చిత్రంగా పుర‌స్కారాన్ని గెలుచుకొని స‌గ‌ర్వంగా నిలిచింది. అలాగే ఈ చిత్రానికి ప‌నిచేసిన న‌వీన్ నూలి ఉత్త‌మ ఎడిట‌ర్‌గా అవార్డును పొందారు. ఈ రెండు పుర‌స్కారాలు తెచ్చిన ఆనందాన్ని ఆస్వాదిస్తూనే.. ‌మార్చి 26న విడుద‌ల‌వుతున్న 'రంగ్ దే' చిత్రం ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నారు నాగ‌వంశీ. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం మీడియాతో స‌మావేశ‌మైన ఆయ‌న 'జెర్సీ' సినిమా విశేషాల‌ను పంచుకోవ‌డంతో పాటు, 'రంగ్ దే' మూవీ సంగ‌తులు, భ‌విష్య‌త్ ప్రాజెక్టుల గురించి విపులంగా మాట్లాడారు. ఆ విష‌యాలు..

 • John Abraham, Abhishek Bachchan reunite for Ayyappanum jsp

  EntertainmentFeb 8, 2021, 12:02 PM IST

  రీమేక్ టాక్: పవన్ పాత్రలో అభిషేక్ బచ్చన్


  ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లో డబ్​ చేసి విడుదల చేయడం లేదా రీమేక్​ చేయడం చిత్రసీమలో రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే. బాలీవుడ్​ నుంచి దక్షిణాది సినీపరిశ్రమకు ఎగుమతైన చిత్రాలున్నాయి. అలాగే దక్షిణాది సినిమాలూ చాలా వరకూ హిందీలో రీమేక్​ అయ్యాయి. తమిళంలో సూపర్​హిట్​గా నిలిచిన 'గజిని' (2008) నుంచి నిన్నమొన్నటి 'అర్జున్​రెడ్డి' (2019) వరకు బాలీవుడ్​లో అనేక రీమేక్​ సినిమాలు సూపర్​హిట్​ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా బాలీవుడ్ ని పలకరించటానికి రెడీ అవుతోంది. ఆ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆ సినిమానే  `అయ్యప్పనుమ్ కోషియయమ్`.    
   

 • Director To Do A Cameo in Pawan Kalyan Rana Film? jsp

  EntertainmentFeb 5, 2021, 6:27 PM IST

  పవన్-రానా సినిమాలో గెస్ట్ పాత్రలో స్టార్ డైరక్టర్


  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌లిసి న‌టిస్తున్న సంగతి తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ డైరక్టర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని వినికిడి. ఆయన ఎవరూ అనేది ఎక్సపెక్ట్ చేసారా..

 • pawan photo from ayyappanum koshiyum sets leaked rises a debate ksr

  EntertainmentFeb 3, 2021, 3:58 PM IST

  17ఏళ్ల ఆ చేదు జ్ఞాపకాన్ని పవన్ ఇంకా దాచుకున్నాడా! ?

  అయ్యప్పనుమ్ కోశియుమ్ సెట్స్ లో కుర్చీలో కూర్చొని ఉన్న పవన్ కళ్యాణ్ జాని అని పేరు రాసున్న కర్చీఫ్ చేతికి చుట్టుకొని కనిపించారు. దీనితో 13ఏళ్ల జాని సినిమా జ్ఞాపకాన్ని పవన్ ఇంకా దాచి పెట్టుకున్నాడా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. 

 • Sai Pallavi Charging Bomb To Ayyappanum Koshiyum remake jsp

  EntertainmentFeb 1, 2021, 2:25 PM IST

  పవన్ కు జోడీగా సాయి పల్లవి,షాకిచ్చే రెమ్యునరేషన్

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. ఆమె తమ సినిమాలో ఉంటే బిజినెస్ ఇట్టే అయ్యిపోతుంది. అదే పెద్ద స్టార్స్ సినిమాకు అయితే ఆమె స్పెషల్ ఎట్రాక్షన్. ఇప్పుడు సాయి పల్లవి ఓ అదిరిపోయే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.  మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆమె కమిటైంది. ఈ నేపధ్యంలో ఆమె ఎంత రెమ్యునేషన్ తీసుకోబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది. 

 • rakul preeth singh and nidhi agarwal final for pawan kalyan movies arj

  EntertainmentJan 29, 2021, 10:23 AM IST

  పవన్‌ హీరోయిన్లు వీరేః క్రిష్‌ సినిమాలో నిధి, ప్రభాస్‌ బ్యూటీ‌.. రీమేక్‌లో సినిమాలో రకుల్

  పవన్‌ కళ్యాణ్‌ సరసన నటించే హీరోయిన్ల విషయంలో నెమ్మదిగా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఆయన క్రిష్‌ చిత్రంలో, అలాగే `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో నటించే హీరోయిన్లు ఖరారైనట్టు సమాచారం. నిధి అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. 

 • rana daggubati joins ayyappanum koshiyum remake shoot look attracts ksr

  EntertainmentJan 28, 2021, 6:23 PM IST

  పవన్ ప్రత్యర్థిగా రానా లుక్ అదుర్స్... పవన్  పై మీసం తిప్పుతున్నాడు!

  నేడు అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ నుండి రానా లుక్ విడుదల చేశారు. బ్లూ సపారీలో మీసం తిప్పుతూ రానా లుక్ ఫెరోషియస్ గా ఉంది. అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ పోలీసు అధికారికి, ఆర్మీ అధికారికి మధ్య జరిగే ఆధిపత్య పోరు.  తెలుగు రీమేక్ లో పవన్ మరియు రానా ఆ పాత్రలు చేస్తుండగా... ప్రత్యర్థులుగా కనిపించనున్నారు.