Asianet News TeluguAsianet News Telugu
78 results for "

Ayyanna Patrudu

"
Tension prevails after Ayyanna patrudu protest in NarsipatnamTension prevails after Ayyanna patrudu protest in Narsipatnam

నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నిరసన,ఉద్రిక్తత: భారీగా పోలీసుల మోహరింపు

అంతేకాదు మహిళలతో కలిసి దీక్ష చేయాలని భావించారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.  దీక్షా శిబిరం వద్దకు  అయ్యన్నపాత్రుడు బయలు దేరారు. . దీంతో  అయ్యన్నపాత్రుడిని  పోలీసులు మధ్యలోనే నిలిపివేశారు.దీంతో Ayyannapatrudu రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. 

Andhra Pradesh Nov 24, 2021, 4:27 PM IST

tdp leader ayyanna patrudu comments on vijaysai reddy over ys vivekananda reddy murder casetdp leader ayyanna patrudu comments on vijaysai reddy over ys vivekananda reddy murder case

గొడ్డలిపోటును గుండెపోటన్నారు ... ‘‘ హూ కిల్డ్ బాబాయ్ ’’ అనే ప్రశ్నకు ఆన్సర్ దొరికేసిందిగా: అయ్యన్న వ్యాఖ్యలు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం తెలుగు రాష్ట్రాలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ (tdp) సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (ayyanna pathrudu) కీలక వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh Nov 14, 2021, 8:37 PM IST

tdp leader ayyanna patrudu slams ap cm ys jagan mohan reddytdp leader ayyanna patrudu slams ap cm ys jagan mohan reddy

'బోసడీకే'... ఆ మాటకు తెలంగాణ పదకోశంలో అర్ధం ఇదే: అయ్యన్నపాత్రుడు

సానుభూతి వస్తుందని అనుకుంటే తనపై తానే ఉమ్మేసుకునే రకం వైఎస్ జగన్ అని విమర్శించారు. ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి, బాబాయిల శవాల దగ్గర్నుంచి, కోడికత్తి వరకు దేన్నీ వదలని జగన్ 'బోసిడికె' అన్న పదాన్ని వదులుతాడా? అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

Andhra Pradesh Oct 24, 2021, 4:47 PM IST

dont take action against  fromer minister Ayyanna patrudu orders AP High courtdont take action against  fromer minister Ayyanna patrudu orders AP High court

అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట: చర్యలొద్దని ఆదేశం

సెక్షన్ 188, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, సెక్షన్ 270 సెక్షన్ 504,సెక్షన్ 505(2),సెక్షన్ 509, 51(బీ), డీఎంఏ 2005 విపత్తుల నిర్వహణ మార్గదర్శకాల ఉల్లంఘనతో .పాటు ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

Andhra Pradesh Oct 1, 2021, 3:21 PM IST

minister kodali nani slams tdp chief chandrababu naiduminister kodali nani slams tdp chief chandrababu naidu

ఓటుకు నోటులో, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో .. పారిపోవడం బాబు రక్తంలో జీర్ణించుకుపోయింది: కొడాలి నాని

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగలా దొరికారని.. పారిపోవడమనేది చంద్రబాబు రక్తంలో జీర్ణించుకుని పోయిందని కొడాలి నాని దుయ్యబట్టారు. 
 

Andhra Pradesh Sep 21, 2021, 4:53 PM IST

dy cm narayana swamy sensational comments on tdp chief chandrababu naidudy cm narayana swamy sensational comments on tdp chief chandrababu naidu

కోడెల చావుకు చంద్రబాబే కారణం.. కుప్పంలో రాజీనామా చేయాలి: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబే కారణమంటూ నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ రాజీనామా చేయడం ఎందుకన్న ఆయన.. ముందు కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఓ సామాన్య మహిళా కార్యకర్తను నిలబెట్టి గెలుస్తామని నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేశారు. 

Andhra Pradesh Sep 21, 2021, 3:57 PM IST

ysrcp leaders tried to attack on tdp leader ayyanna patrudu houseysrcp leaders tried to attack on tdp leader ayyanna patrudu house

నిన్న చంద్రబాబు నివాసం... ఇవాళ అయ్యన్న ఇల్లు : దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు, ఉద్రిక్తత

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో అయ్యన్న ఇంటిని ముట్టడించేందుకు కార్యకర్తలు భారీ ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Andhra Pradesh Sep 18, 2021, 2:28 PM IST

jogi ramesh fires on chandrababu naidu over ayyanna patrudujogi ramesh fires on chandrababu naidu over ayyanna patrudu

గూండాలు,రౌడీలతో చంద్రబాబే నా మీద దాడి చేయించారు.. జోగి రమేష్

అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తనమీద టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమ మీద దాడి చేస్తారా? అని నిలదీశారు. అయ్యన్న పాత్రుడిని ప్రేరేపించి మాట్లాడించింది చంద్రబాబే అని ఆరోపించారు. 

Andhra Pradesh Sep 18, 2021, 12:43 PM IST

YCP MLA makes sensational comments against ChandrababuYCP MLA makes sensational comments against Chandrababu

ఇంకా ఏం పీకాలి: చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై, మాజీ మంత్రులు నారా లోకేష్, అయ్యన్నపాత్రుడులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని పీకేశారని ఆమె అన్నారు.

Andhra Pradesh Sep 18, 2021, 10:18 AM IST

it is not right to attack opposition party leader chandrababu naidu says ayyanna patruduit is not right to attack opposition party leader chandrababu naidu says ayyanna patrudu

చర్చి ఫాదర్లు ‘‘ ఓ మై సన్’’ అంటారు.. నేను తెలుగులో అన్నా, ఇది బూతా: వైసీపీ నేతలపై అయ్యన్న ఆగ్రహం

ముఖ్యమంత్రిని తాను తిట్టలేదని.. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్‌ అంటారు.. అదే రీతిలో తెలుగులో అన్నానన్నారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. తన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కావాలనే రచ్చ చేస్తున్నారని.. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రుల పనులను బట్టే సంబోధించానని అయ్యన్న వెల్లడించారు. 

Andhra Pradesh Sep 17, 2021, 5:30 PM IST

Tension prevails at Chandrababunaidu residence in gunturTension prevails at Chandrababunaidu residence in guntur

చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్: టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ఈ విషయం తెలుసుకొన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరికొందరు టీడీపీ కార్యకర్తలు  జోగి రమేష్  సహా వైసీపీ కార్యకర్తలను అడ్డుకొన్నారు.ఇరువర్గాలు పరస్పరం జెండా కర్రలతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను అడ్డుకొన్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. కొట్టుకొన్నారు. బూతులు తిట్టుకొన్నారు.

Andhra Pradesh Sep 17, 2021, 12:48 PM IST

tdp leader ayyanna patrudu slams on ap cm ys jagan over govt mutton marts decisiontdp leader ayyanna patrudu slams on ap cm ys jagan over govt mutton marts decision

'సీఎం' అంటే... 'చేపలు' 'మాంసం' అమ్మడం కాదు, ఇందుకే తుగ్లక్ అనేది: జగన్‌పై అయ్యన్న వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగ‌న్‌పై విమర్శలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. సీఎం అంటే చేపలు, మాంసం అమ్మడం కాదు... ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు వేయాలి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి అని సూచించారు. ఇప్పటివరకు ఉపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు మటన్ మార్ట్ లు తదితర నిర్ణయాల వల్ల రోడ్డున పడతాయని అయ్యన్న తెలిపారు.
 

Andhra Pradesh Sep 10, 2021, 8:53 PM IST

tdp leader ayyanna patrudu satires on ysrcp mp vijaya sai reddy ksptdp leader ayyanna patrudu satires on ysrcp mp vijaya sai reddy ksp

నీ ప్లాన్ ఢిల్లీ పెద్దలకు తెలిసిందట.. నీ నట్లు బిగిస్తారు ఉండు: విజయసాయిరెడ్డిపై అయ్యన్న సెటైర్లు

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. తొలుత, మీడియాలో వచ్చిన ఓ కథనం ఆధారంగా విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు.

Andhra Pradesh Jun 22, 2021, 2:49 PM IST

TDP leader Ayyannapatrudu challenges Narendra Modi on CoronavirusTDP leader Ayyannapatrudu challenges Narendra Modi on Coronavirus

జగన్! తప్పుకో, చంద్రబాబు చేసి చూపిస్తారు: మోడీపై టీడీపీ నేత అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం చితిమంటల వెలుగులో వెలిగిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. తప్పుకుంటే చంద్రబాబు చేసి చూపిస్తారని ఆయన అన్నారు.

Andhra Pradesh May 7, 2021, 5:25 PM IST

vijayasai reddy fires on atchannaidu, ayyanna patrudu - bsbvijayasai reddy fires on atchannaidu, ayyanna patrudu - bsb

అచ్చెన్నాయుడు, ఆత్రం పాత్రుడు తెగ గింజుకుంటున్నారు : విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా

జనం సామాన్యులకు పట్టం కట్టారని ఎన్నికల ఫలితాల మీద ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఫలితాలు చూసి తమ పెత్తనం ఎక్కడ పోతుందోనని టీడీపీ నేత‌ల‌ు ఆందోళ‌న‌ చెందుతున్నారని ఎద్దేవా చేశారు. 

Andhra Pradesh Mar 20, 2021, 3:46 PM IST