Ayushmann Khurrana  

(Search results - 16)
 • undefined

  Entertainment18, Jun 2020, 11:06 AM

  నన్ను కూడా సుశాంత్ లాగే: కరణ్ జోహర్‌ పై యంగ్ హీరో సంచలన వ్యాఖ్యలు

  బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో నెపోటిజం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇండస్ట్రీ కొంత మంది ప్రముఖులు అసలైన టాలెంట్‌ ఎదగకుండా అడ్డుపడుతున్నారని, కేవలం సినీ వారసులను మాత్రమే ప్రొత్సహిస్తున్నారని ఆరోపణలు తీవ్ర మవుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం తరువాత ఈ విషయాల మీద సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

 • undefined

  Entertainment14, Jun 2020, 12:32 PM

  ఫిలిం స్టార్స్‌.. ఫేవరెట్‌ సెక్స్‌ పొజిషన్స్‌

  ఇటీవల కాలంలో సెలబ్రిటీలు బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వటం కామన్‌ అయిపోయింది. ముఖ్యంగా నేహా దుపియా నిర్వహించిన ఓ షోలో పాల్గొన్న బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ఫేవరెట్ సెక్స్ పోజిషన్స్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

 • undefined

  Entertainment News4, May 2020, 5:57 PM

  ప్రైవేట్‌ పార్ట్స్‌ చూపిస్తే ఛాన్స్ ఇస్తా అన్నాడు: యంగ్ హీరో సంచలన వ్యాఖ్యలు

  గతంలో రణవీర్‌ సింగ్‌ లాంటి పలువురు హీరోలు తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్‌ సమస్యను ప్రస్థావించారు. మరో యంగ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానాకు కూడా ఈ సమస్య ఎదురైందట. కెరీర్‌ స్టార్టింగ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయుష్మాన్‌కు ఈ సమస్య ఎదురైందట.

 • undefined

  Entertainment24, Apr 2020, 11:53 AM

  వాటే బ్యూటీ.. అందాలు అస్సలు దాచుకోవటం లేదు!

  దమ్ లగాకే ఐషా సినిమాతో బొద్దుగుమ్మగా బాలీవుడ్‌కు పరిచయం అయిన బొద్దుగుమ్మ భూమి పడ్నేకర్. ముంబైలో పుట్టని ఈ అందాల తొలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించినా హీరోయిన్ మెటీరియల్‌ మాత్రం అనిపించుకోలేకపోయింది. తరువాత హీరోయిన్‌గా ప్రూవ్‌ చేసుకునేందుకు ఎంతో శ్రమించి స్లిమ్ లుక్‌లోకి మారిపోయింది. కథ డిమాండ్ చేస్తే న్యూడ్‌గా నటించేందుకు కూడా రెడీ అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన ఈ భామ ఎక్కువగా కథా బలం ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ ప్రస్తుతం భాగమతికి రీమేక్‌గా తెరకెక్కుతున్న దుర్గావతి సినిమాలో నటిస్తోంది. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది.

 • tahira

  News19, Feb 2020, 4:47 PM

  ''ఆ నటుడితో నా భర్త లిప్ లాక్.. ఎగ్జైట్ అయ్యా''

  ఈ సినిమాలో ఆయుష్మాన్ గే క్యారెక్టర్ పోషించారు. ఆయుష్మాన్ ప్రియుడిగా జితేంద్ర కుమార్ నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో ఆయుష్మాన్, జితేంద్రకు మధ్య లిప్ లాక్ సీన్ ఉంది. 

 • రాక్షసుడు థ్రియేటికల్ వాల్యూ  12.3కోట్లు - షేర్స్ 13కోట్లు

  News3, Dec 2019, 6:17 PM

  బాలీవుడ్ లో బెల్లకొండ శ్రీనివాస్ మూవీ రీమేక్.. హీరో ఎవరంటే!

  యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. బెల్లకొండ శ్రీనివాస్ నుంచి మంచి చిత్రాలే వస్తున్నాయి. బెల్లకొండ శ్రీనివాస్ చివరగా 'రాక్షసుడు' చిత్రంతో హిట్ అందుకున్నాడు.

 • Bhumi Pednekar

  News16, Nov 2019, 6:10 PM

  యంగ్ హీరోతో కెమిస్ట్రీ నిజమే.. అది నా అదృష్టం అంటున్న హీరోయిన్!

  బాలీవుడ్ లో ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా హాట్ షాట్ హీరో. ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న చిత్రాలు విభిన్నంగా ఉంటూనే యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఆయుష్మాన్ ఖురానా నటించిన తొలి చిత్రం విక్కీ డోనర్. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

 • Actress Yami Gautam posted a picture of her in black saree saying, “I completely agree with this trend, nothing can match the elegance and beauty of a Saree! So sharing my most special saree moment 😁#SareeTwitter.” While she received a lot of appreciation for her look, one of her followers replied to her tweet with a GIF of the actress’ saree look in Vicky Donor.

  News13, Nov 2019, 2:40 PM

  బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.. హీరోయిన్ కామెంట్స్!

  ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా బట్టతల కష్టాలను, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇందులో అతనికి భార్యగా యామీ గౌతం నటించింది. 

 • bala movie

  News9, Nov 2019, 12:54 PM

  బట్టతలతో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టిన యువ హీరో

  ఆయుష్మాన్ ఖురానా మరోసారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో షాకిచ్చాడు. ప్రతి సినిమాతో ఎదో ఒక కొత్త పాయింట్ ని ఎలివేట్ చేసి ఆకట్టుకునే ఈ స్టార్ హీరో ఇప్పుడు బట్టతలతో మరో కెరీర్ బెస్ట్ రికార్డ్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయుష్మాన్ బాలా అనే సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 • ayushmann khurrana

  ENTERTAINMENT19, Sep 2019, 1:47 PM

  'గే' పాత్రలో కుర్ర హీరో.. మరో ప్రయోగానికి రెడీ!

  బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఈసారి గే పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’. ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను రివీల్ చేస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది.
   

 • Dream Girl movie review

  ENTERTAINMENT16, Sep 2019, 4:27 PM

  మూడు రోజుల్లో రూ.44.57 కోట్లు.. కుర్ర హీరో క్రేజ్!

  బాలీవుడ్‌లో ‘విక్కీ డోనర్‌’, ‘జోర్‌ లగాకే హైస్సా’, ‘అంధా ధున్‌’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించి క్రేజీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయుష్మాన్‌ ఖురానా. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ తర్వాత భిన్నమైన సినిమాలు ఎంచుకోనే నటుడిగా పేరు తేచ్చుకున్న ఆయుష్మాన్‌ ఖురానా నటించిన తాజా చిత్రం ‘డ్రీమ్‌ గర్ల్‌’.
   

 • Ayushmann Khurrana

  ENTERTAINMENT16, Sep 2019, 11:41 AM

  హీరో బర్త్ డే.. బాక్స్ ఆఫీస్ గిఫ్ట్ ఇచ్చిన ఆడియెన్స్

  ఆయుష్మాన్ ఖురానా.. గత రెండేళ్ల నుంచి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్న నేమ్ ఇదే. బుల్లితెర నుంచి ఎంతో కష్టపడి వెండితెరకు వచ్చిన ఈ యువ హీరో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు పుట్టినరోజు కానుకగా ఆడియెన్స్ నుంచి మరో బాక్స్ ఆఫీస్ గిఫ్ట్ అందుకున్నాడు. 

 • aayushman

  ENTERTAINMENT11, Sep 2019, 3:03 PM

  ఉత్తమ నటి అవార్డ్ కావాలంటున్న హీరో..!

  తనకు ఉత్తమ నటిగా అవార్డు కావాలని అంటున్నారు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. ఇందులో ఆయుష్మాన్ అమ్మాయి గొంతుతో మాట్లాడుతూ అబ్బాయిల్ని ఫూల్ చేస్తుంటాడు.
   

 • Naga Chaitanya

  ENTERTAINMENT10, Sep 2019, 4:59 PM

  దిల్ రాజు, నాగ చైతన్య కాంబో.. సూపర్ హిట్ మూవీ రీమేక్!

  అక్కినేని నాగ చైతన్య ఈ ఏడాది మజిలీ చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. చైతు, సమంత కలసి నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం చైతు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. నాగ చైతన్య మరో చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 

 • tahira kashyap

  ENTERTAINMENT1, Jul 2019, 3:09 PM

  నీ భర్తకు తమ్ముడిలా ఉన్నావ్.. హీరో భార్యని అవమానిస్తూ కామెంట్స్!

  బాలీవుడ్ క్రేజీ హీరో ఆయుష్మాన్ ఖురానా సతీమణి తహీరా కశ్యప్ ఇటీవల రొమ్ము క్యాన్సర్ తో బాధపడ్డారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు.