Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Ayushman Khurana

"
Pushpaka Vimanam Hindi Remake , Bollywood production houses compete for rightsPushpaka Vimanam Hindi Remake , Bollywood production houses compete for rights
Video Icon

పుష్పక విమానం హిందీ రీమేక్... రైట్స్ కోసం పోటీ పడుతున్న బాలీవుడ్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 18, 2021, 3:20 PM IST

its official tamannah will play tabus role in andhadhun telugu remake ksrits official tamannah will play tabus role in andhadhun telugu remake ksr

బోల్డ్ రోల్ ఓకే చేసిన తమన్నా...నితిన్ తో బెడ్ పై ఆ సీన్ ఎలా చేస్తుందో..!

యంగ్ హీరో నితిన్ హిందీ హిట్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించిన నాటి నుండి హిందీలో టబు చేసిన బోల్డ్ అండ్ నెగెటివ్ రోల్ ఎవరు చేస్తారనే చర్చ నడిచింది. ఐతే ఆ పాత్ర మిల్కీ తమన్నా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. 

Entertainment Sep 19, 2020, 3:24 PM IST

hero ayushman khurana gonna work for unicef towards child rights protectionhero ayushman khurana gonna work for unicef towards child rights protection

చైల్డ్ రైట్స్ కోసం డేవిడ్ బెక్హామ్ తో జాయిన్ అయిన ఆయుష్మాన్ ఖురానా

యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆయన యూనిసెఫ్ తరపున ఇండియాలో చైల్డ్ రైట్స్ కాపాడడం కోసం పాటుపడనున్నారు. యూనిసెఫ్ ఆయుష్మాన్ ఖురాన్ ని సీలెబ్రిటీ అడ్వొకేట్ గా నియమించడం జరిగింది.

Entertainment Sep 11, 2020, 7:37 PM IST

bollywood heroine kangana ranaut fires on ayushman khuranabollywood heroine kangana ranaut fires on ayushman khurana

యంగ్‌ హీరోపై విరుచుకుపడ్డ కంగనా.. రియాకి మద్దతుపై కామెంట్‌!

తాజాగా యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా.. కంగనాకి దొరికిపోయాడు. దీంతో ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయింది. నెపోటిజానికి మద్దతిస్తున్నావని విమర్శించింది. సుశాంత్‌ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి సపోర్ట్ చేస్తూ ఆయుష్మాన్‌ ఖురానా పలు వ్యాఖ్యలు చేశారు.

Entertainment Aug 10, 2020, 3:31 PM IST

Siddharth asks fans if he should remake AndhaDhunSiddharth asks fans if he should remake AndhaDhun

బాలీవుడ్ సూపర్ హిట్..తెలుగులో సిద్దార్ద్ తో రీమేక్

అప్పట్లో వరస హిట్స్ గా నిలిచిన బోయ్స్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా,బొమ్మరిల్లు వంటి చిత్రాలతో టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా ముద్రవేయించుకున్నాడు సిద్ధార్థ్‌. 

ENTERTAINMENT Dec 27, 2018, 9:40 AM IST

ayushman khurana wife shocking postayushman khurana wife shocking post

క్యాన్సర్ కు గురైన యువ హీరో భార్య!

క్యాన్సర్ కు గురైన యువ హీరో భార్య!

ENTERTAINMENT Nov 29, 2018, 4:32 PM IST