Ayurvedic Medicine

(Search results - 42)
• undefined

HealthJul 26, 2021, 1:50 PM IST

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు.. ఈ చిట్కాతో చెక్..!

ఈ సీజనల్ వ్యాధుల నుంచి కేవలం వంటింటిలో లభించే కొన్ని పదార్థాలతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

• anandaiah

Andhra PradeshJul 14, 2021, 9:54 AM IST

నా పేరుతో నకిలీ మందులు: ఆనందయ్య సంచలనం

అన్ని ప్రాంతాలకు తన మందు చేరిందన్నారు. తన మందును అన్ని ప్రాంతాలకు చేరేలా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.  తన పేరున విక్రయించే నకిలీ మందు వికటిస్తే తాను బాధ్యుడిని కానని ఆయన చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

• undefined
Video Icon

Andhra PradeshJun 3, 2021, 10:02 AM IST

ఆనందయ్య మందుతో ప్రభుత్వానికి, వైసిపికి సంబంధం లేదు..: ఎమ్మెల్యే కాకాని

ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి, సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని సర్వేపల్లి వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ హెచ్చరించారు.

covid mutation pathanamthitta

Andhra PradeshMay 31, 2021, 7:35 AM IST

ఆనందయ్య స్వగ్రామం కృష్ణపట్నంలో కరోనా వైరస్ వ్యాధి

ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఆ ముందు ఎంత వరకు నిజంగా పనిచేస్తుందనే విషయంపై పరిశోధన మొదలుపెట్టారు. అప్పటి వరకు ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి లేకుండా చేశారు. దీంతో.. ఆయన కూడా మందు పంపిణీ నిలిపివేశారు.

• anandaiah

Andhra PradeshMay 29, 2021, 7:40 AM IST

ఇంటికి చేరుకున్న ఆనందయ్య.. మందు పంపిణీకి దక్కని అనుమతి

ఆయన తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు రావడంతో మళ్లీ ఆయనను తీసుకువెళతారేమోనని గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

bala krishna

TelanganaMay 28, 2021, 1:29 PM IST

ఆయుర్వేదాన్ని నేను నమ్ముతాను: బాలకృష్ణ

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైద్రాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఇండియాలో ఆయుర్వేదంలో గొప్ప గొప్ప వైద్యులున్నారని ఆయన గుర్తు చేశారు. ఆనందయ్య మందుపై స్పందించాలని  మీడియా కోరగా బాలకృష్ణ ఈ విధంగా స్పందించారు.

anandaiah

Andhra PradeshMay 27, 2021, 1:52 PM IST

మందు తయారీ, పంపిణీపై జోక్యం వద్దు: హైకోర్టులో ఆనందయ్య పిటిషన్

దాదాపు ఐదు రోజులుగా  ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది.  మందుకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.  ఆనందయ్య మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన రెండు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది. మరోవైపు ఆనందయ్య కూడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ap high court

Andhra PradeshMay 27, 2021, 12:52 PM IST

ఈ నెల 29న ఆనందయ్య మందుపై ల్యాబ్ నుండి రిపోర్ట్స్: హైకోర్టులో ఏపీ సర్కార్

ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఈ మందు కోసం  ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు అడిగింది. అయితే ఈ నెల 29వ తేదీన ల్యాబ్ నుండి రిపోర్టులు వస్తాయని ప్రభుత్వం హైకోర్టుకు సమాచారం ఇచ్చింది.

• anandaiah

Andhra PradeshMay 26, 2021, 6:30 PM IST

ఆనందయ్య మందుపై తొలి దశ అధ్యయనం పూర్తి... సీసీఆర్ఏఎస్‌ నిర్ణయంపై ఉత్కంఠ

ఆనందయ్య మందుపై మొదటి దశ పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు స్టడీ పూర్తి చేశారు తిరుపతి, విజయవాడ ఆయుర్వేద వైద్యులు. ఆనందయ్య మందు తీసుకున్న 570 మంది నుంచి వైద్యులు వివరాలు సేకరించారు

• anandaiah

Andhra PradeshMay 26, 2021, 4:14 PM IST

ఆనందయ్య మందు: జంతువులపై పరీక్ష యోచన

ఆనందయ్య తయారు చేస్తున్న మందుపై ఇప్పటికే జాతీయ పరిశోధన సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఎలుకలు, కుందేళ్లపై ప్రయోగం చేసి రిపోర్ట్ ఇస్తామని, జంతువులకు విడతలవారీగా ఆనందయ్య మందు ఇచ్చి చూస్తామని సైంటిస్టులు చెబుతున్నారు.

anandaiah

Andhra PradeshMay 26, 2021, 10:51 AM IST

ఆనందయ్య మందుపై అధ్యయనంలో అవాంతరాలు: ఆ తర్వాతే క్లినికల్ ట్రయల్స్

విజయవాడ, తిరుపతి ఆయుర్వేద వైద్య కాలేజీలకు చెందిన వైద్య బృందం ఈ డేటా సేకరణలో ఉన్నారు. అయితే  ఆనందయ్య  వద్ద ఇచ్చిన  సమాచారం ఆధారంగా వైద్యులు తీసుకొన్న ఫోన్ నెంబర్ల  నుండి కచ్చితమైన సమాచారం రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. మరికొందరు ఫోన్లకు స్పందించడం లేదని క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న బృందం సభ్యులు తెలిపారు.

• anandaiah

Andhra PradeshMay 25, 2021, 6:54 PM IST

ఆనందయ్య మందు: తిరుపతి ఆయుర్వేద కళాశాలలో పరిశోధన వేగవంతం.. రాత్రికి నివేదిక

ఆనందయ్య మందుపై పరిశోధన వేగవంతం చేశారు తిరుపతి ఆయుర్వేద ఆసుపత్రి పరిశోధకులు. 18 మంది డాక్టర్లు, 32 మంది పీజీ విద్యార్ధులతో పరిశోధన చేస్తున్నారు. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు మందు వేసుకున్న 500 మంది వివరాలు సేకరించారు. విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధన జరుగుతోంది. ఇవాళ రాత్రికి సీసీఆర్ఏఎస్‌కి పరిశోధనా నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు.

ap high court

Andhra PradeshMay 25, 2021, 3:23 PM IST

ఆనందయ్య మందు పంపిణీ: రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

మందుపంపిణీ, ఖర్చును భరించడంతో పాటు ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే భరించాలని పిటిషనర్లు కోరారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని కూడ పిటిషనర్లు కోరారు. మరో వైపు లోకాయుక్త ఆదేశాల మేరకు మందు పంపిణీ నిలిపివేసినట్టుగా పోలీసులు చెబుతున్నారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు.

• undefined

NATIONALMay 25, 2021, 9:59 AM IST

పతంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు, అల్లోపతి వైద్యమే... !

సునీల్ కి జరిగిన  కొవిడ్‌-19 ట్రీట్మెంట్ లో పతంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.  50ఏళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సునీల్ ట్రీట్ మెంట్ తీసుకున్నారు.

• undefined

Andhra PradeshMay 25, 2021, 9:28 AM IST

ఆనందయ్య మందు బ్లాక్ మార్కెటింగ్: రూ. 20 వేలతో నాగరాజు అనే వ్యక్తి పరారీ, పోలీసులకు ఫిర్యాదు

ఈ  మందు కోసం హైద్రాబాద్ కు చెందిన రవి అనే వ్యక్తి కృష్ణపట్టణానికి చెందిన  నాగరాజు అనే వ్యక్తిని పోన్ లో సంప్రదించాడు. ఈ మందుకు రూ.50 వేలు ఇవ్వాలని నాగరాజు డిమాండ్ చేశారు. చివరకు రూ. 35 వేలకు బేరం కుదిరింది. రవి బందువులకు కరోనా సోకడంతో ఈ మందు వాడితే ఉపయోగం ఉంటుందని భావించిన రవి  నాగరాజును సంప్రదించాడు.