Ayogya  

(Search results - 11)
 • ayogya

  ENTERTAINMENT6, Jul 2019, 3:37 PM

  తెలుగులో విశాల్ 'టెంపర్' .. ఇది మరీ టూ మచ్?

  టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండడంతో విశాల్ ప్రతిసారి స్పెషల్ కేర్ తీసుకొని మరి తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. అయితే ఈ సారి విశాల్ రిలీజ్ చేయబోయే డబ్బింగ్ సినిమాను చూస్తుంటే.. "ఇది మరీ టూ మచ్" అనే కామెంట్స్ వస్తున్నాయి. 

 • ayogya

  ENTERTAINMENT25, May 2019, 12:42 PM

  ఈ డబ్బింగ్ ప్లాన్ ఏంటి విశాల్..?

  తమిళ టాప్ హీరో విశాల్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

 • rashi khanna

  ENTERTAINMENT18, May 2019, 10:06 AM

  డబ్బింగ్ ఆర్టిస్ కి క్షమాపణలు చెప్పిన రాశిఖన్నా!

  తనకు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ కి సినీ నటి రాశిఖన్నా క్షమాపణలు చెప్పారు. ఆమె హీరోయిన్ గా విశాల్ కి జోడీగా నటించిన 'అయోగ్య' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • Vishal

  ENTERTAINMENT16, May 2019, 1:08 PM

  ప్రతి టికెట్ నుంచి ఒక్కో రూపాయి రైతులకు.. రియల్ హీరో ఇతడే!

  హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ అయోగ్య విజయపథంలో దూసుకుపోతోంది. తెలుగు సూపర్ హిట్ చిత్రం టెంపర్ కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. రీమేక్ అయినప్పటికీ విశాల్ తనదైన శైలిలో అద్భుతంగా నటించాడంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

 • Temper

  ENTERTAINMENT13, May 2019, 12:20 PM

  జూ. ఎన్టీఆర్ సినిమాపై కాపీ ఆరోపణలు.. నా కథని దొంగిలించారు!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్యా, రభస లాంటి ప్లాపుల తర్వాత టెంపర్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. వక్కంతం వంశీ టెంపర్ కథని రచించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 

 • vishal

  ENTERTAINMENT10, May 2019, 12:42 PM

  విశాల్ టెంపర్ రీమేక్: రిలీజవ్వాల్సిన రోజే వాయిదా

  గత ఏడాది వరుస సక్సెస్ లతో కెరీర్ పరంగా మంచి ఊపులో ఉన్న విశాల్ కు ఈ  ఏడాది ఏ రకంగాను టైమ్ కలిసి రావడం లేదు. పందెం కోడి సీక్వేల్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు.అలాగే తమిళ నిర్మాతల కమిటి నడిగర్ సంఘం నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

 • Vishal

  ENTERTAINMENT11, Mar 2019, 2:24 PM

  హీరో విశాల్ కి గాయాలు!

  కమర్షియల్ చిత్రాలలో హీరోల డాన్స్ లకు మంచి క్రేజ్ ఉంటుంది. తెరపై తమ అభిమాన హీరో డాన్స్ చేస్తుంటే థియేటర్ లో కూర్చునే ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. 

 • vishal

  ENTERTAINMENT7, Mar 2019, 5:25 PM

  టెంపర్ రీమేక్.. విశాల్ కు ఎన్టీఆర్ ఎఫెక్ట్!

  సౌత్ లో అన్ని భాషలకు తెలిసిన నటుల్లో విశాల్ ఒకడు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న ఈ కోలీవుడ్ హీరో త్వరలో అయోగ్య సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు ఇది రీమేక్. 

 • vishal

  ENTERTAINMENT6, Feb 2019, 7:35 PM

  టెంపర్ రీమేక్ అయోగ్య టీజర్.. ఎన్టీఆర్ స్టైల్లో విశాల్!

  కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఈ మధ్య గ్యాప్ లేకుండా సినిమాలను వదులుతున్నాడు. అలాగే సక్సెస్ రేట్ ను కూడా పెంచుకుంటున్న ఈ హీరో చాలా రోజుల తరువాత ఒక తెలుగు రీమేక్ తో రాబోతున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన టెంపర్ సినిమాను అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్నారు. 

 • vishal

  ENTERTAINMENT15, Jan 2019, 10:42 AM

  విశాల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఫోటో వైరల్!

  తమిళ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంబంధిత వర్గాలు ఆ ఫోటోకి సంబంధించి మొదట్లో ఎలాంటి సమాచారం లేకుండా వెలువరించారు.

 • vishal

  ENTERTAINMENT21, Nov 2018, 3:03 PM

  బీర్ సీసాతో ఏం సందేశం ఇస్తున్నారు..? విశాల్ సినిమాపై వివాదం!

  తమిళ హీరో విశాల్ పై పీఎంకె పార్టీ స్థాపకుడు ఎస్.రామదాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. విశాల్ ప్రస్తుతం తెలుగులో వచ్చిన 'టెంపర్' సినిమాకు రీమేక్ 'అయోగ్య' చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు వెంకట్ మోహన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.