Ayodhya Temple
(Search results - 5)TelanganaJan 24, 2021, 10:46 AM IST
అయోధ్య రాముడు: టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి వివాదాస్పద వ్యాఖ్యలు
దళితులు హిందూవులైతే ఆలయాల్లోకి ఎందుకు ప్రవేశించకుండా అడ్డుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదే వేదికపై ఉన్న బీజేపీ నేత అజయ్ వర్మ పిడమర్తి రవి ప్రసంగానికి అడ్డు తగిలారు.TelanganaJan 22, 2021, 1:41 PM IST
విరాళాల విషయంలో వెనక్కి తగ్గిన విద్యాసాగర్: క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే విద్యాసాగర్
తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పినట్టుగా ఆయన తెలిపారు.
Andhra PradeshSep 17, 2020, 11:39 AM IST
అయోధ్యలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం: స్థలం కోసం యోగికి టీటీడీ వినతి
దేశంలో పలు చోట్ల 49 టీటీడీకి అనుబంధ ఆలయాలున్నాయి. ప్రస్తుతం కాశీ, జమ్మూలో కూడ బాలాజీ ఆలయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు స్థలాన్ని కేటాయించాాలని ఆయా ప్రభుత్వాలను టీటీడీ కోరింది.NATIONALAug 5, 2020, 9:50 AM IST
అల అయోధ్యాపురంలో.. రామసక్కని ఆలయం.. ఎన్ని ప్రత్యేకతలో..
అబ్బురపరిచే ఆకృతిలో నిర్మించనున్న అయోధ్య రామ మందిరం నాణ్యతలోనూ దానికదే సాటిగా నిలవనుంది.
NATIONALAug 4, 2020, 6:47 PM IST
భవ్య రామ మందిరం: నభూతో న భవిష్యత్ అనే నిర్మాణం, ఎలా ఉండబోతుందంటే....
భవ్యమైన రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. 161 ఫీట్ల ఎత్తులో, గతంలో ప్లాన్ చేసినదానికన్నా భారీస్థాయిలో ఈ మందిరాన్ని నిర్మించనున్నారు.