Ayodhya News  

(Search results - 3)
  • undefined

    NATIONAL5, Aug 2020, 9:46 AM

    అయోధ్య భూమి పూజ: రామాలయానికి శంకుస్థాపన చేసిన మోడీ

    అయోద్యలో రామాలయ నిర్మాణానికి నేడు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరై రామలయానికి శంకుస్థాపన చేశారు. అయోధ్య భూమి పూజతో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కారమైంది.

  • সুপ্রিম কোর্টের ছবি

    NATIONAL9, Nov 2019, 12:28 PM

    ayodhya verdict: అయోధ్య తీర్పు.. బాబ్రీ యాక్షన్ కమిటీ అసంతృప్తి

    అయోధ్యలో వివాదాస్పద భూమి  విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై బాబ్రీ యాక్షన్ కమిటీ  అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయోధ్యలో వివాదాస్పద భూమిని రామజన్మభూమిన్యాస్‌కు కేటాయిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం నాడు తీర్పు ఇచ్చింది.

  • AYODHYA

    NATIONAL9, Nov 2019, 8:21 AM

    Ayodhya Verdict... అయోధ్య తీర్పు... ఈ రోజే ఎందుకు..?

    ఏ పబ్లిక్ హాలీడే రోజు న్యాయస్థానం తీర్పు వెలువరించదు. ఆయన రిటైర్మెంట్ కి ఒకరోజు ముందు కూడా కోర్టు తీర్పు ఇవ్వడానికి అంగీకరించదు. కాబట్టి ఆరోజు కూడా తీర్పు ఇవ్వడానికి లేదు. ఆయన చివరి పని దినం... నవంబర్ 15. దీంతో... అయోధ్య కేసు తీర్పును నవంబర్ 14, 15వ తేదీల్లో ధర్మాసనం వెలువడించనుందని అందరూ భావించారు.