Award  

(Search results - 246)
 • SyeRaa

  News14, Oct 2019, 5:09 PM IST

  సైరా ఎఫెక్ట్: సురేందర్ రెడ్డికి గ్రేట్ డైరెక్టర్ కెవి రెడ్డి అవార్డు!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రానికి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా సైరా చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిర్మాతగా రాంచరణ్, దర్శకుడిగా సురేందర్ రెడ్డి 100 శాతం విజయం సాధించారు. 

 • సందీప్ రెడ్డి వంగ - ఎస్.డి.ఎం. కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ లో బ్యాచిలర్స్ కంప్లీట్ చేశారు.

  News14, Oct 2019, 10:17 AM IST

  'అర్జున్ రెడ్డి' కాంబినేషన్ రిపీట్, ఖరారు చేసిన డైరక్టర్!

  సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుకకు ఈ ఏడాది ఖతర్‌ వేదికైంది. చిరంజీవి, విజయ్‌ దేవరకొండ, కీర్తి సురేశ్‌, దర్శకుడు సందీప్‌ వంగా, సుకుమార్‌, శ్రియ, నిధి అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, యశ్‌ వంటి ప్రముఖ సెలబ్రిటీలు సందడి చేశారు. 

 • Nobel prize

  INTERNATIONAL11, Oct 2019, 3:13 PM IST

  ఇథోపియా ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి

  ఇథోపియా ప్రధాని అబి అలీ మహ్మద్  నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. శాంతి కోసం ఇథోపియా ప్రధాని 20 ఏళ్లుగా చేసిన కృషికి గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
   

 • nobel prize

  Literature10, Oct 2019, 9:07 PM IST

  సాహిత్యంలో ఈ ఇద్దరికి నోబెల్ బహుమతి

  ఆస్ట్రియన్ రచయిత పీటర్ హండ్కేకు 2019 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 2018 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతికి పోలండ్ కు చెందిన రచయిత్రి ఓలాగ్ టోకార్జక్ ను ఎంపిక చేశారు.

 • Nobel prize

  INTERNATIONAL9, Oct 2019, 4:38 PM IST

  రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

  రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. 2019 ఏడాదికి గాను  ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడీష్ అకాడెమీ బుధవారంనాడు ప్రకటించింది

 • NATIONAL6, Oct 2019, 4:28 PM IST

  వింగ్ కమాండర్ అభినందన్‌కు మరో గౌరవం

  భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు మరో గౌరవం దక్కింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న 51వ స్క్వ్రాడన్‌కు యూనిట్ సైటేషన్ అవార్డ్ దక్కింది

 • News5, Oct 2019, 3:13 PM IST

  'నిన్ను చూసి గర్వపడుతున్నా..' భార్యపై రామ్ చరణ్ కామెంట్!

  వ్యాపార విషయంలో, వ్యక్తిగత విషయంలో ఆమె ఎందరో మహిళలలకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ఉపాసనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ క్యాటగిరీలో మహాత్మా గాంధీ అవార్డు వరించింది.

 • ఏపీ, తెలంగాణాలో చిరంజీవి నటించిన 47 సినిమాలు వంద రోజులకు పైగా ఆడాయి.

  ENTERTAINMENT3, Oct 2019, 4:38 PM IST

  చిరు.. భారతరత్న డిమాండ్ కామెడీ అయిపోయింది!

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

 • Telangana27, Sep 2019, 2:01 PM IST

  వరల్డ్ టూరిజం డే... తెలంగాణకు జాతీయస్థాయిలో గౌరవం

  భారత దేశంలో ఆధునిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం, మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రి గా, ప్రైవేట్ హెల్త్ కేర్ విప్లవానికి మార్గదర్శకత్వం వహించిన అపోలో ఆసుపత్రికి ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం విభాగాలలో  అవార్డును తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ టూరిజం దినోత్సవం సందర్భంగా ఇండియా టూరిజం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి అవార్డులను తెలంగాణ పర్యాటక శాఖ గెలుచుకుంది.

 • Santhosham Awards
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 8:26 PM IST

  సెప్టెంబర్ 29న 17వ సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ (వీడియో)

  ఈ నెల 29న  hicc novatelలో17వ సంతోషం అవార్డ్ ఫంక్షన్ తెలుగు, తమిళ,కన్నడ, మళయాల భాషల్లో జరగబోతోంది. దీనికి సంబంధించిన లోగోను పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి నభా నటేష్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

 • trump visit modi meeting

  NATIONAL25, Sep 2019, 8:21 AM IST

  ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు ప్రదానం

  ఇది తనకు ఒక్కడికే దక్కిన గౌరవం కాదని... యావత్ భారతీయులందరిదని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం కావడానికి కారణమైన యావత్ భారతీయులందరికీ ఈ గౌరవం దక్కుతుందని మోదీ అన్నారు. 

 • Amithabh bachan

  ENTERTAINMENT24, Sep 2019, 7:49 PM IST

  అమితాబ్ బచ్చన్ కు ప్రఖ్యాత 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు!

  బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇండియాలో సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అమితాబ్ బచ్చన్ ని వరించింది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 

 • vanraj

  ENTERTAINMENT16, Sep 2019, 10:01 AM IST

  నేషనల్ అవార్డు విన్నర్ కానీ ఒక్క రూపాయి కూడా లేక!

  సుమధుర బాణీలతో ఆకట్టుకున్న సంగీత దిగ్గజం వన్‌రాజ్‌ భాటియా ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేకుండా వయోభారం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
   

 • Tollywood Actress

  ENTERTAINMENT15, Sep 2019, 12:21 PM IST

  హీరోయిన్లకు కెరీర్ లో ఒక్కసారైనా ఇలాంటి సినిమాలు పడాలి!

  హీరోయిన్లుగా రాణించాలని చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి వస్తారు. కానీ వారిలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేది కొందరే. కమర్షియల్ చిత్రాలతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మెప్పిస్తే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా టాలీవుడ్ హీరోయిన్లు అద్భుతమైన నటనతో అవార్డులు గెలుచుకున్న హీరోయిన్లు, వారు నటించిన చిత్రాలు ఇవే!

 • aayushman

  ENTERTAINMENT11, Sep 2019, 3:03 PM IST

  ఉత్తమ నటి అవార్డ్ కావాలంటున్న హీరో..!

  తనకు ఉత్తమ నటిగా అవార్డు కావాలని అంటున్నారు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. ఇందులో ఆయుష్మాన్ అమ్మాయి గొంతుతో మాట్లాడుతూ అబ్బాయిల్ని ఫూల్ చేస్తుంటాడు.