Avinash Reddy  

(Search results - 22)
 • washington dc ys jagan

  Andhra Pradesh16, Aug 2019, 8:54 PM IST

  వాషింగ్టన్ డీసీ చేరుకున్న సీఎం జగన్: ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు

  డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా‌(ఐఏఎస్‌), నీల్‌కాంత్‌ అవ్హద్‌(ఐఏఎస్‌)లు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. సీఎం జగన్‌ పర్యటనకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.  

 • Jagan adinarayana reddy

  Andhra Pradesh23, May 2019, 3:59 PM IST

  కడప ఎంపీగా గెలుపొందిన అవినాష్ రెడ్డి: మంత్రి ఆది ఘోర ఓటమి

  సమీప ప్రత్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డిపై రెండులక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో జమ్మల మడుగు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి ఆదినారాయణ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరి మంత్రి అయిపోయారు. 

 • dead man coffin mix up

  Andhra Pradesh12, May 2019, 5:26 PM IST

  ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు అనుమానాస్పద మృతి

  చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన అవినాష్ రెడ్డి ఒంగోలు పట్టణంలోని గోపాలపురంలోని ఇంటి ముందు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ప్రేమ వ్యవహారం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు అనుమానిస్తున్నారు.

 • dl ravindrareddy

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 4:16 PM IST

  2004 రిపీట్, చంద్రబాబు ఓటమి తప్పదు: వైసీపీలో చేరిన మాజీమంత్రి డీఎల్

  2004లో వైఎస్‌ఆర్ చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో అలాగే 2019లో వైఎస్‌ జగన్‌ చేతిలో చంద్రబాబుకు పరాజయం  అని ఒక ఇంగ్లీషు దినపత్రిక రాసిందని అది నిజం కాబోతుందని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. 

 • ys sunitha reddy

  Andhra Pradesh27, Mar 2019, 3:00 PM IST

  సాక్ష్యాల తారుమారు వెనుక అతనే: వైఎస్ వివేకా కూతురి అనుమానం

  మా నాన్న హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను గంగిరెడ్డి తారు మారు చేసినట్టుగా తాము అనుమానిస్తున్నామని  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్యపై ఆయన కూతురు డాక్టర్ సునీతారెడ్డి చెప్పారు.

 • ysrcp

  Andhra Pradesh assembly Elections 201919, Mar 2019, 4:13 PM IST

  జమ్మలమడుగులో వైసీపీ వాహనం ధ్వంసం

   కడప జిల్లా జమ్మలమడుగు సంజామలలో మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.వైసీపీకి చెందిన వాహనాన్ని కొందరు ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. 

 • avinash reddy

  Andhra Pradesh18, Mar 2019, 4:00 PM IST

  నా మాటలను వక్రీకరించారు: వివేకా హత్యపై అవినాష్

  తన మాటలను స్థానిక సీఐ వక్రీకరించారని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీఐపై తాను  ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఆయన వివరించారు. 
   

 • avinash reddy

  Andhra Pradesh18, Mar 2019, 3:03 PM IST

  వైఎస్ వివేకా హత్య: డీఎస్పీ ఆఫీస్‌కు అవినాష్ రెడ్డి

  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం నాడు పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు

 • ys viveka

  Andhra Pradesh18, Mar 2019, 10:38 AM IST

  వైఎస్ వివేకా హత్య కేసు: అవినాశ్ రెడ్డి పీఏ నుంచే తొలి కాల్

  వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి సెల్ నుంచి పోలీసులకు ఫోన్ వచ్చిందని తెలిపారు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ

 • Andhra Pradesh16, Mar 2019, 5:07 PM IST

  నేనే పోలీసులకు చెప్పా, అక్కడ లెటర్ లేదు: వివేకా హత్యపై అవినాష్ రెడ్డి

  పోలీసులు వచ్చే వరకు కుటుంబ సభ్యులమంతా బయటే ఉన్నామని అవినాష్ రెడ్డి శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి బాత్రూంలో పడి ఉన్నారని, అప్పుడు అక్కడ ఏ విధమైన లెటర్ లేదని ఆయన చెప్పారు.

 • వైఎస్ అవినాష్ రెడ్డి ఏం చేసినా సైలెంట్ గా చేసుకుపోతారని నేరుగా తెరపైకి రారని సమాచారం. అలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ లో వైసీపీ వాయిస్ బలంగా వినిపించడంతోపాటు పోరాటాల క్రెడిట్ వైఎస్ కుటుంబానికే దక్కాలంటే వైఎస్ షర్మిలను బరిలోకి దించాలని కొందరు నేతలు జగన్ కు సూచిస్తున్నారట

  Andhra Pradesh15, Mar 2019, 3:08 PM IST

  మా పెదనాన్నది ముమ్మాటికి హత్యే..అనుమానాలివే: వైఎస్ అవినాశ్ రెడ్డి

  వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున హఠాత్తుగా మృతిచెందిన విషయం తెలిసిందే. నిన్నటివరకు ఎంతో ఆరోగ్యంగా వున్న ఆయన ఇవాళ మృతదేహంగా కనిపించడం పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పులివెందుల ఏరియా ఆస్పత్రి వద్ద వైఎస్సార్‌సిపి మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...పెదనాన్నది సాధారణ మరణం కాదన్నారు. ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. 

 • వైఎస్ అవినాష్ రెడ్డి ఏం చేసినా సైలెంట్ గా చేసుకుపోతారని నేరుగా తెరపైకి రారని సమాచారం. అలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ లో వైసీపీ వాయిస్ బలంగా వినిపించడంతోపాటు పోరాటాల క్రెడిట్ వైఎస్ కుటుంబానికే దక్కాలంటే వైఎస్ షర్మిలను బరిలోకి దించాలని కొందరు నేతలు జగన్ కు సూచిస్తున్నారట

  Andhra Pradesh15, Mar 2019, 12:17 PM IST

  వైఎస్ అవినాష్ రెడ్డికి కడపలో చేదు అనుభవం

  ఎన్నికలు మరో నెల రోజుల్లో ఉండగా.. కడప జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. 

 • అయితే అధికారికంగా జగన్ వారి పేర్లను ప్రకటించలేదు. అయితే అభ్యర్థులు మాత్రం ప్రస్తుతానికి వీరేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల నాటికి వీరికంటే బలమైన వ్యక్తులు పార్టీలోకి వస్తే వీరిని తప్పించి కొత్తవారికి ఇవ్వడానికి కూడా జగన్ వెసులుబాటు ఉంచుకున్నట్లు తెలుస్తోంది

  Andhra Pradesh assembly Elections 201911, Mar 2019, 7:35 PM IST

  కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......

  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిని దాదాపుగా పూర్తి చేశారు వైఎస్ జగన్. అటు తెలుగుదేశం పార్టీకి ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

 • Andhra Pradesh29, Jan 2019, 9:38 PM IST

  మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్: వైసీపీలోకి జమ్మలమడుగు టీడీపీ నేతలు

  మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య ఆదిపత్యపోరులో నలిగిపోతున్న వీరు నియోజకవర్గ అభివృద్ధికోసం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు వైసీపీలో చేరడంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగులో మళ్లీ వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. 
   

 • 4, Jun 2018, 12:24 PM IST

  జమ్మలమడుగులో కొనసాగుతున్న ఉద్రిక్తత : టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య గొడవ

  కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని పెద్ద దండ్లూరు లో గత నెల 25 న ఓ పెళ్లి సందర్భంగా అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి కార్యకర్తల మద్య గొడవ చెలరేగింది. అది కాస్తా ఒక వర్గం పై మరో వర్గం దాడులు చేసుకునేంత దూరం వెళ్లింది. అప్పటినుండి ఏ క్షణంలో ఏం జరుగుంతో తెలియకుండా గ్రామంలోనే కాదు మండల వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.