Avika  

(Search results - 22)
 • Avika Gor

  News24, Mar 2020, 5:55 PM

  చిరంజీవి చిన్నల్లుడితో.. క్రేజీ హీరోయిన్ గురించి ఊహాగానాలు!

  మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ లో హీరోగా రాణించాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన తొలి చిత్రం విజేత మెప్పించలేకపోయింది.

 • avika gor

  News11, Feb 2020, 10:24 AM

  అవికా హాట్ & క్యూట్.. ఎంతగా మారిపోయిందో?

  నేటితరం కుర్రాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు అవికా గోర్. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో చిన్నప్పుడే అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకర్షించిన ఈ అమ్మాయి ఇప్పుడు మరోలా ఎట్రాక్ట్ చేస్తోంది. 

 • avika gor

  News21, Jan 2020, 2:15 PM

  లంగా ఓణిలో హీటెక్కిస్తున్న చిన్నారి పెళ్లి కూతురు

  చిన్నారి పెళ్లి కూతురు అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. చిన్నప్పుడే తన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసును దోచుకున్న అవికా గోర్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగులు వేస్తోంది. 

 • avika gor

  News22, Dec 2019, 10:34 AM

  చిన్నారి పెళ్లి కూతురు ఎంతగా మారిపోయిందో.. అవికా హాట్ షో!

  చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా. చిన్నప్పుడే ఎమోషనల్ గా అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్న అమ్మడు ప్రస్తుతం కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే గ్లామర్ పాత్రలను కూడా చేస్తానంటూ ఇలా హాట్ గా దర్శనమిస్తోంది. 

 • uayyala jampala

  News26, Nov 2019, 12:16 PM

  ఉయ్యాలా జంపాలా కాంబో.. మరో బిగ్ ప్లాన్?

  రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో ఎలాంటి సక్సెస్ లు అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 2013లో వచ్చిన ఉయ్యాలా జంపాల సినిమా అతని కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.  హీరోయిన్ అవికా గోర్ కూడా  ఆ సినిమాతో మంచి అవకాశాలు అందుకుంది. 

 • 3 years of ekkadiki pothavu chinnavada
  Video Icon

  ENTERTAINMENT23, Nov 2019, 12:59 PM

  Movie news : మూడేళ్లైనా ప్రేక్షకుల మనసుల్లోనే ఉన్న చిన్నవాడు

  ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా వచ్చి మూడేళ్లైన సందర్భంగా ఈ సినిమా సెలబ్రేషన్స్ జరిగాయి. వి. ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్, హెబ్బాపటేల్,అవికా గోర్, నందితాశ్వేతా నటించిన సూపర్ నాచురల్ రొమాంటింక్ థ్రిల్లర్ సినిమా ఇది. 

 • rajugari gadhi 3

  News21, Oct 2019, 12:10 PM

  రాజు గారి గది 3:  వీకెండ్ కలెక్షన్స్.. ఇంకొంచెం లాగితే?

  రాజు గారి గది 3 అంటూ మినీ క్యాస్ట్ తో వచ్చిన ఓంకార్ తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ డే పరవాలేధనిపించే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఆదివారం కూడా కలెక్షన్స్ స్టడీగానే కనిపించాయి. 

 • raju
  Video Icon

  Karimanagar20, Oct 2019, 8:33 PM

  Video: కరీంనగర్‌లో సందడి చేసిన రాజుగారిగది-3 యూనిట్

  ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ మూవీ రాజుగారిగది-3 మంచి వసూళ్లు రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రయూనిట్ కరీంనగర్‌లో సందడి చేసింది. నగరంలోని శివ థియేటర్‌కు డైరెక్టర్ ఓంకార్, హీరో అశ్విన్ వచ్చారు. వారిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. 

 • raju gari gadhi 3

  News19, Oct 2019, 2:48 PM

  రాజుగారి గది 3 లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఇది సరిపోదు!

  రాజు గారి గది 3 అంటూ మినీ క్యాస్ట్ తో వచ్చిన ఓంకార్ తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాడు.  అవికా గోర్ - అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాజుగారి గది 3 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి ట్రైలర్ తో టీజర్స్ తో ఓంకార్ పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయాడు. raju gari gadhi 3 latest box office collections

 • RGG3_Public Talk
  Video Icon

  ENTERTAINMENT18, Oct 2019, 2:45 PM

  video: Raju Gari Gadhi 3 Public Response | Review

  ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన మరో మూవీ రాజుగారి గది 3. రాజుగారి గది, రాజుగారి గది2 తరహాలోనే ఇదీ హర్రర్ కామెడీ జోనర్. అయితే ముందు రెండు గదులకు దీనికీ కామెడీలో తప్ప దేనిలోనూ పోలిక లేదు అంటున్నారు ప్రేక్షకులు. పొట్టచెక్కలయ్యే కామెడీ ఉందంటున్నారు. అవికాగోర్ భయపెట్టిందంటున్నారు. మొత్తంగా సినిమా మంచి భవార్చీ చికెన్న బిర్యానీ తిన్నట్టుందని తేన్చేస్తున్నారు పబ్లిక్. 

 • rajugadigadi3

  Reviews18, Oct 2019, 1:51 PM

  ‘రాజుగారి గది 3’ రివ్యూ!

  ఏంటో ఈ మధ్యన దెయ్యాలన్నీ పూర్తి స్దాయి కమిడియన్స్ గా మారిపోతున్నాయి. ఏ దెయ్యం చూసినా ఏముంది గర్వ కారణం...దెయ్యం జాతి సమస్తం కమెడీ క్యారక్టర్స్ మయం అన్నట్లు తయారైంది పరిస్దితి. పేరుకు హారర్ కామెడీ అంటున్నా...హారర్ అనేది ఎక్కడా కనపడటం లేదు..నవ్వించటానికి శ్రమ పడే దెయ్యాలే కనపడుతున్నాయి. 

 • rajugari gadhi 3

  News17, Oct 2019, 2:32 PM

  రాజుగారి గది 3: హీటేక్కిస్తున్న అవికా.. కారణమేంటో?

  అవికా గోర్ ఇప్పుడు దర్శనమిస్తున్న తీరు మాములుగా లేదు. ఉయ్యాలా జంపాల సినిమాలో అమ్మడు టీనేజ్ అమ్మాయిగా చాలా పద్దతిగా కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మతి పోగొడుతోంది. ఆమెకు సంబందించిన గ్లామర్ ఫొటోస్ హీటెక్కిస్తున్నాయి. 

 • RajuGari Gadi3

  News16, Oct 2019, 3:44 PM

  రాజుగారి గది3 సెన్సార్ కంప్లీట్.. హర్రర్ తో పాటు కామెడీ కూడా!

  డైరెక్టర్ ఓంకార్ రాజుగారి గది సిరీస్ ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. త్వరలో రాజుగారి గది 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

 • raju gari gadhi 3

  News15, Oct 2019, 7:55 AM

  రాజుగారి గది 3: ఓంకార్ సొంత తెలివి కాదా..?

  రీమేక్ అన్న విషయం దాచి పెట్టి, అంతా తమ తెలివే అని  చెప్పుకోవాలని చాలా మంది దర్శక,నిర్మాతలకు కోరిక ఉంటుంది. దాంతో లీగల్ గా సమస్యలు రాకుండా ఉండటం కోసం రైట్స్ తీసుకున్నా, ఆ విషయం దాచి పెట్టి ఒరిజనల్ సినిమా అన్నట్లు ప్రమోట్ చేస్తూంటారు. ఓంకార్ గతంలో మలయాళంలో తెరకెక్కిన 'ప్రేతమ్' ను 'రాజు గారి గది 2' టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసాడు. 

 • rajugari gadi

  News7, Oct 2019, 4:50 PM

  'రాజు గారి గది 3' రిలీజ్ డేట్ ఫిక్స్!

  హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం `రాజుగారిగ‌ది`. ఈ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం `రాజుగారిగ‌ది 3`. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.