Avian Influenza  

(Search results - 6)
  • First bird flu death in India this year reported at AIIMS New Delhi

    NATIONALJul 21, 2021, 7:27 AM IST

    బర్డ్ ఫ్లూతో భారత్ లో తొలి మరణం..!

    హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరాడు. దీంతో పరీక్షించిన వైద్యులు మొదట కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది.

  • Poultry industry hit by bird flu fears, chicken prices drop by 50%

    NATIONALJan 12, 2021, 10:50 AM IST

    బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... భారీగా పడిపోయిన చికెన్ ధరలు..!

    కొన్ని రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ. 60 రూపాయలకు దిగువగా పడిపోయింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు ప్రభుత్వం తెలిపింది. 

  • Prevention and Treatment of Avian Influenza (bird flu ) A Viruses in People Bird Flu Prevention - bsb

    HealthJan 11, 2021, 4:27 PM IST

    బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇవే.. నివారణ ఇలా...

    బర్డ్ ఫ్లూ  కరోనా అంతటి ప్రమాదకారేనా? దీని లక్షణాలేమిటి? చికిత్స ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికెన్ తినడం మానేస్తే సరిపోతుందా? అనే అనుమానాలు చాలామందిని వేధిస్తున్నాయి. బర్డ్ ప్లూ వేగంగా విస్తరిస్తున్న నేటి తరుణంలో దీని గురించి కొంత అవగాహన ఉండడం మంచిది. 

  • Union minister clarifies fears over bird flu spread to humans ksp

    NATIONALJan 6, 2021, 9:47 PM IST

    బర్డ్ ఫ్లూ కలకలం.. మాంసం, గుడ్డు బాగా ఉడికించండి: ప్రజలకు కేంద్రం సూచన

    కరోనా వైరస్‌కు తోడు దేశంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. దీని వల్ల గత పదిరోజులుగా మనదేశంలో లక్షల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

  • Bird flu Culling of chickens, ducks starts in Kerala ksp

    NATIONALJan 6, 2021, 3:40 PM IST

    విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ: వేలాది పక్షులను చంపనున్న కేరళ

    దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది.

  • Hundreds Of Crows Dead In Madhya Pradesh, Officials Check For Bird Flu

    NATIONALJan 6, 2021, 10:17 AM IST

    బర్డ్ ఫ్లూ కలకలం.. వందల సంఖ్యలో ఆవులు మృతి

     మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆవులు కుప్పలుకుప్పలుగా మృత్యువాతపడ్డాయని అధికారులు తెలిపారు.