Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Avasarala Srinivas

"
Avasarala srinivas 101 Jillala Andagadu reviewAvasarala srinivas 101 Jillala Andagadu review

అవసరాల ‘101 జిల్లాల అందగాడు’ రివ్యూ

ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’సినిమాలతో ఫీల్‌ గుడ్‌ సినిమాల దర్శకుడు అవసరాల శ్రీనివాస్ . ఆయన తాజాగా ఆయన రచయితగా, హీరోగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బట్టతల వల్ల ఒక యువకుడు ప్రేమ, పెళ్లి  విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

Reviews Sep 3, 2021, 2:47 PM IST

Avasarala srinivas 101 Jillala Andagadu is not remake of BalaAvasarala srinivas 101 Jillala Andagadu is not remake of Bala

‘101 జిల్లాల అందగాడు’ రీమేక్ కాదు: డైరక్టర్ క్రిష్

‘బాల’కు కి రీమేక్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా బట్టతలతో ఇబ్బందులు పడుతుంటాడు. సినిమా కథంతా కూడా బట్టతల చుట్టూనే తిరుగుతుంది. ఈ నేపధ్యంలో నిర్మాత క్రిష్ క్లారిటీ ఇచ్చారు.

Entertainment Aug 29, 2021, 12:13 PM IST

Avasarala srinivas 101 Jillala Andagadu Trailer releasedAvasarala srinivas 101 Jillala Andagadu Trailer released

బట్టతల కామెడీ:‘101 జిల్లాల అందగాడు’ ట్రైలర్


‘ఏ జుట్టు దువ్వుకుంటే దువ్వెనలకు పళ్లు సైతం రాలతాయని భయమేస్తుందో.. ఏ జుట్టు ముడిస్తే, కొండలు సైతం కదలుతాయో.. అటువంటి బలమైన, దట్టమైన, అందమైన జుట్టు ఇచ్చి, నన్ను ఈ కేశ దారిద్ర్యం నుంచి బయటపడేసి..ఈ క్షవర సాగరం దాటించు స్వామి’, అని హీరో వేడుకోవడం బాగుంది.

Entertainment Aug 25, 2021, 4:53 PM IST

Naga Shaurya - Avasarala Srinivas' Film Shelved? Here is the clarityNaga Shaurya - Avasarala Srinivas' Film Shelved? Here is the clarity

అవసరాలతో శౌర్య సినిమా ఆగిపోలేదట!

తనతో 'ఛలో' సినిమా తీసిన దర్శకుడు వెంకీ కుడుములపై ఆరోపణలు చేశాడు శౌర్య. మరోపక్క శౌర్య నటించిన 'అశ్వథ్థామ'లో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ కౌర్.. శౌర్య సొంత నిర్మాణ సంస్థపై ఆరోపణలు చేయడం వంటివి మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

News Feb 27, 2020, 5:15 PM IST

Nootokka Jillala Andagadu movie launchNootokka Jillala Andagadu movie launch

అవసరాల శ్రీనివాస్ 'నూటొక్క జిల్లాల అందగాడు'!

 దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో 'నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు' అనే సినిమా రూపొంద‌నుంది.

News Oct 19, 2019, 3:18 PM IST

Oorantha Anukuntunnaru Official Teaser releasedOorantha Anukuntunnaru Official Teaser released

సాయి ధరమ్ తేజ లాంచ్ చేసిన ‘ఊరంతా అనుకుంటున్నారు’ టీజర్‌!

సీనియర్ నటుడు నరేష్ కొడుకైన  నవీన్ విజయకృష్ణ.. ఏడాది క్రితం‘నందిని నర్సింగ్ హోం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 

ENTERTAINMENT Apr 7, 2019, 7:13 PM IST

Nayana Rara Intiki Movie Opening photosNayana Rara Intiki Movie Opening photos

'నాయన రారా ఇంటికి' మూవీ ఓపెనింగ్ ఫోటోలు!

'నాయన రారా ఇంటికి' మూవీ ఓపెనింగ్ ఫోటోలు!

ENTERTAINMENT Feb 20, 2019, 1:51 PM IST

okka kshanam movie reviewokka kshanam movie review

"ఒక్క క్షణం" మూవీ రివ్యూ రేటింగ్

విభిన్నమైన కథలని ఎంచుకుంటూ.. మంచి సినిమాలు తీయాలనే ధోరణితో ముందుకెళ్తున్నాడు మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్. టైగ‌ర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి వైవిధ్య‌మైన సినిమాల‌ను డైరెక్ట్ చేసిన విఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడు. ఆనంద్‌, శిరీష్ ల కాంబినేషన్ లో వచ్చిన ఒక్క క్ష‌ణం ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.

Dec 28, 2017, 1:50 PM IST

babu baga busy movie reviewbabu baga busy movie review

"బాబు బాగా బిజీ" మూవీ రివ్యూ

అడల్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘హంటర్’ కు రీమేక్ గా... నూతన దర్శకుడు నవీన్ మేడారం దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బాబు బాగా బిజీ’. ఈ చిత్రం టీజర్ రిలీజ్ నుంచి అటెన్షన్ క్రియేట్ చేసింది. ట్రైలర్, పోస్టర్లు కూడా కాస్తంత హాట్ గా ఉండటంతో ఈ సినిమాపై యూత్ లో దీనిపై యమా క్రేజ్ నెలకొంది. మరి ఈ సినిమా ఆ క్రేజ్ ను నిలబెట్టుకుందో లేదో చూద్దాం.

May 5, 2017, 4:23 AM IST