Av Subbareddy  

(Search results - 17)
 • bhuma akhilapriya

  Andhra Pradesh6, Jun 2020, 12:39 PM

  భూమా అఖిలప్రియతో వార్: రంగం మీదికి ఏవీ సుబ్బారెడ్డి కూతురు

  ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియపై సమరంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రంగం మీదికి వస్తున్నట్లు కనిపిస్తోంది. భూమా అఖిలప్రియకు పోటీ ఇవ్వడానికి ఆమె సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నారు.

 • భూమా వర్గీయులను ఏకతాటికి మీదికి తీసుకురావడంలో ఏవీ సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా చెబుతున్నారు. భూమా అఖిలప్రియ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అఖిలప్రియకు ఏపీ సుబ్బారెడ్డికి మధ్య అగాధం పెరిగిన విషయం తెలిసిందే.

  Andhra Pradesh6, Jun 2020, 10:45 AM

  నా హత్యకు సుపారీ, అఖిలప్రియను అరెస్టు చేయాల్సిందే: ఏవీ సుబ్బారెడ్డి

  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనకు రాజకీయాలు నేర్పుతుందా అని ప్రశ్నించారు. తన హత్యకు సుపారీ ఇచ్చారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

 • Video Icon

  Coronavirus Andhra Pradesh5, Jun 2020, 3:47 PM

  ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

  చేతనైతే ఆళ్లగడ్డ కొచ్చి రాజకీయం చేయండి మేము స్వాగతిస్తాం..పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా మా హస్తం ఉందని రాకముందే మా పై నిందలు వేయటం సరికాదంటూ భూమా అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డిపై విరుచుకుపడింది. 

 • Andhra Pradesh21, Mar 2020, 6:42 PM

  ఏపి సీడ్స్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర...

  కర్నూల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ రాజకీయ నాయకుడిని అంతమొందించేందుకు జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 

 • ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవికొట్టేసిన మంత్రి భూమా అఖిలప్రియ తన వర్గానికి పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె వాపోయారట. అఖిలప్రియ తనకు సీటు దక్కించుకున్నా సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి, మావయ్య ఎస్వీ మోహన్ రెడ్డిల సీట్లపై నెలకొన్న సందిగ్ధతపై ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతున్నారట.

  Andhra Pradesh assembly Elections 201928, Mar 2019, 11:22 AM

  ఆయన దేవుడిచ్చిన మామ, నాకు మాటిచ్చారు: మంత్రి భూమా అఖిలప్రియ

  ఏవీ సుబ్బారెడ్డి తమకు దేవుడిచ్చిన మామ అంటూ చెప్పుకొచ్చారు మంత్రి భూమా అఖిలప్రియ.తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తానని మాట ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలప్రియకి మహిళలు నుదుట కుంకుమ దిద్ది స్వాగతం పలికారు. ఏవీ సబ్బారెడ్డి తమ వెంట లేకున్న టీడీపీ విజయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. 
   

 • bhuma vs av subbareddy

  Andhra Pradesh22, Feb 2019, 8:37 PM

  భూమా కుటుంబానికి చెక్ : ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటు...?

  తాను తన మిత్రుడు భూమా నాగిరెడ్డి కోసం ఇన్నాళ్లు పోటీకి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈసారి పోటీచెయ్యాలని భావిస్తున్నట్లు తెలిపారు. భూమా కుటుంబంలో రెండు పదవులు ఉన్నాయని ఒకటి తనకు ఇస్తారన్న నమ్మకం ఏపీ సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. 

 • Andhra Pradesh1, Feb 2019, 8:02 PM

  టీడీపీలో నంద్యాల టికెట్ లొల్లి: ఎమ్మెల్యే భూమాకు ఎసరు


  ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గం నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సుబ్బారెడ్డి నంద్యాల టికెట్‌ను ఆశిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అటుు ప్రస్తుత ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సైతం టికెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. 

 • Akhila priya Av subbarao

  27, Apr 2018, 3:05 PM

  ముగిసిన ఆళ్లగడ్డ పంచాయితీ ; సీఎం చంద్రబాబు ఆదేశాలతో

  గత మూడు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు వద్ద కొనసాగుతున్న ఆళ్లగడ్డ పంచాయితీకి  ఎట్టకేలకు శుభం కార్డు పడింది. సీఎం చంద్రబాబును ఇవాళ మంత్రి అఖిలప్రియ,  ఏవీ సుబ్బారెడ్డి లు కలిశారు. ఈ సందర్భంగా మొన్న ఏవీ పై జరిగిన రాళ్లదాడి గురించి ప్రస్తావించిన సీఎం ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కండా చూడాలని వారికి సూచించారు. పార్టీ కోసం ఇద్దరు కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. వ్యక్తిగత విబేధాలను వదిలి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని చంద్రబాబు వారికి హితవు పలికారు. ఇలా ఇరు నేతల మద్య ఎట్టకేలకు సీఎం రాజీ కుదిర్చారు. 

   

 • 22, Apr 2018, 1:51 PM

  కర్నూల్ టిడిపి నాయకుడు ఏవి సుబ్బారెడ్డిపై రాళ్లదాడి

  కర్నూలు జిల్లాలో అధికార టీడీపీ నేతల సైకిల్‌ యాత్రలో గందరగోళం నెలకొంది. ఇవాళ టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి చేపట్టిన సైకిల్ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈయనపై ప్రత్యర్థులు రాళ్ల దాడికి తెగబడ్డారు. సుబ్బారెడ్డి సైకిల్ యాత్రలో పాల్గొనడానికి వస్తుండగా ఈయన ప్రయాణిస్తున్న వాహనం పై ప్రత్యర్థులు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటన సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల మిట్ట దగ్గర ఘటన జరిగింది. అయితే ఈ దాడిలో సుబ్బారెడ్డికి గానీ మిగతా కార్యకర్తలకు కానీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. 

   

 • av jolts akhila

  10, Apr 2018, 11:48 AM

  వారం రోజులుగా మంత్రి కనబడటం లేదు

  అసలే ఉప్పు-నిప్పు లాగున్న భూమా-ఏవి వర్గాలు తాజా వివాదంతో ఒకరిపై మరొకరు రగిలిపోతున్నారు.

 • 5, Apr 2018, 5:03 PM

  మంత్రివర్గం నుండి ఏవి వర్గంలోకి..అఖిలకు షాక్

   ఇటు నియోజకవర్గంలోను అటు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర పార్టీలో కూడా దాదాపు ఒంటరైపోయారు.

 • 24, Mar 2018, 10:55 AM

  హాట్ న్యూస్: వైసిపిలో చేరనున్న ఏవి ?..టిడిపిలో టెన్షన్

  పై రెండు నియోజకవర్గాల్లో ఏవి సుబ్బారెడ్డికి మంచి పట్టే ఉంది. ఏవి ఒకపుడు దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు.

 • 13, Mar 2018, 10:51 AM

  బ్రేకింగ్ న్యూస్ : వైసిపిలోకి ఏవి సుబ్బారెడ్డి ?

  అందులో భాగంగానే ఏవి కూడా తొందరలోనే టిడిపికి గుడ్ బై చెప్పేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

 • 11, Jan 2018, 9:47 AM

  ఏకమైన భూమా శతృవులు...అఖిలకు షాక్ ?

  పరిణామాలు కూడా ఒక మంత్రిని లక్ష్యంగా చేసుకుని జరుగుతుండటం గమనార్హం.

  దాంతో పార్టీలో ఎప్పుడేమి జరుగుతుందో తెలీక ద్వితీయ శ్రేణి నాయకులు అయోమయంలో పడిపోతున్నారు.

  భూమా కుటుంబం రాజకీయంగా బలహీనపడుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.