Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Autobiography

"
Sonu Sood autobiography to be titled `I Am No Messiah` arjSonu Sood autobiography to be titled `I Am No Messiah` arj

సోనూ సూద్ యొక్క ఆత్మకథ 'ఐ యామ్ నో మెస్సీయ'

రియల్‌ హీరో అనిపించుకున్న నటుడు సోనూ సూద్‌ జీవితం ఆధారంగా ఆయన బయోగ్రఫీ పుస్తకరూపంలోకి రాబోతుంది. పెంగ్విన్‌ రాండమ్‌ హౌజ్‌ అనే సంస్థ సోనూ సూద్‌ ఆత్మకథ రాస్తుంది. మీనా అయ్యర్‌ సహ రచన చేస్తున్నారు. తాజాగా దీనికి టైటిల్‌ని ఖరారు చేశారు.

Entertainment Nov 12, 2020, 12:41 PM IST

the life of saif ali khan as an autobiographythe life of saif ali khan as an autobiography

పుస్తకంగా సైఫ్‌ అలీ ఖాన్‌ జీవితం.. విమర్శల వెల్లువ..!

ఓ రకంగా సైఫ్‌ కెరీర్‌ అంత విజయవంతంగా సాగడం లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సైఫ్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన జీవితాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.

Entertainment Aug 25, 2020, 2:03 PM IST

Virat Kohli wants you to read this book that has changed his lifeVirat Kohli wants you to read this book that has changed his life

ఈ పుస్తకం కోహ్లీని మార్చేసిందట!

తెలుగులో ఒకయోగి ఆత్మకథ అనే పేరుతో ఈ పుస్తకం అనువాదం అయింది. ఆత్మ సాక్షాత్కారం కోసం తపించే శిష్యులకు వేదకాలం నుంచే అందుబాటులో ఉన్న విశిష్టమైన క్రియాయోగ గురించి పరమహంస యోగానంద ఈ పుస్తకంలో వివరించారు. 

Cricket Aug 12, 2020, 11:34 AM IST

Hijra auto biography: Revathi story, speaks a lotHijra auto biography: Revathi story, speaks a lot

ఒక హిజ్రా ఆత్మకథ: రేవతి విషాద గాథ

"ఒక హిజ్రా ఆత్మకథ" రేవతి గారి విషాద జీవిత గాధ. మొట్టమొదటి సారిగా హిజ్రాల గురించి రాసిన పుస్తకం. దీన్ని సత్యవతి గారు తెలుగులోకి అనువదించారు. ముఖ్యంగా ఆత్మకథ చదివుతున్నపుడు వారి గురుంచి మాత్రమే అర్ధం చేసుకునేవిగా రాయబడుతాయి,

Literature Jan 20, 2020, 7:39 PM IST

A nun in Kerala is raising serious sexual allegations against the churches in KeralaA nun in Kerala is raising serious sexual allegations against the churches in Kerala
Video Icon

Video news : కేరళలో ప్రకంపనలు పుట్టిస్తున్న నన్ ఆత్మకథ

కేరళలోని ఒక సన్యాసిని కేరళలోని చర్చిలపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేస్తున్నారు, ముఖ్యంగా పూజారుల నుండి యువ సన్యాసినులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు ఆమె ఆత్మకథలో రాసుకుంది.

NATIONAL Dec 3, 2019, 6:57 PM IST