Auto Sector  

(Search results - 9)
 • discounts on multi model cars

  cars11, Feb 2020, 2:35 PM

  బీఎస్-6 ధరలు పెరగడంతో... తగ్గిన వాహనాల అమ్మకాలు..

  ఆర్థిక మందగమనం, బీఎస్-4 నుంచి బీఎస్-6 దిశగా పరివర్తనకు అనుగుణంగా ధరలు పెరగడంతో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జనవరిలో 6.2 శాతం తగ్గాయి. అయితే ఆటోఎక్స్​పో 2020 విజయవంతం కావడం, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వాహన రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

 • passenger vehicles sales in india

  cars10, Feb 2020, 12:18 PM

  వాహన అమ్మకాలు తగ్గిపోవడంతో... వచ్చే ఏడాదీ ప్యాసింజర్ వెహికల్స్ ఓకే...కానీ... ?

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం పతనమైన ఆటోమొబైల్ రంగ గ్రోత్.. వచ్చే ఏడాది ఇలాగే ఉంటుందని అంచనా వేసింది ఇండియా రేటింగ్స్. కాకపోతే ప్రయాణ వాహనాల్లో పురోగతి ఉంటుందని తెలిపింది.

 • undefined

  business29, Jan 2020, 11:46 AM

  Budget 2020:పాత వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీని అమలు...

  ఓల్డ్ వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీని అమలు చేయాలని కేంద్రాన్ని ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ సొసైటీ (సియామ్) కోరుతున్నది. జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి పడిపోతుందని పేర్కొంది. బీఎస్-6 ప్రమాణాల అమలు దిశగా తీసుకునే చర్యలకు తోడు జీఎస్టీ తగ్గింపు వల్ల వాహనాల కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

 • Honda Activa 6G

  Bikes17, Jan 2020, 11:12 AM

  హోండా నుండి మరో కొత్త మోడల్ బైకు...ధర ఎంతో తెలుసా...

  హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ తాజాగా విపణిలోకి మూడో మోడల్ యాక్టీవా స్కూటీని విపణిలోకి ఆవిష్కరించింది. అయితే, ఇప్పట్లో దేశీయంగా ఆటోమొబైల్ రంగం కోలుకోవడం అనుమానమేనని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఉపాధ్యక్షుడు వైఎస్ గులేరియా తెలిపారు. జీఎస్టీలో తగ్గుదల నమోదైతే దాన్ని వినియోగదారుడికి బదిలీ చేస్తామన్నారు.
   

 • strike affect bike production

  Bikes9, Jan 2020, 1:09 PM

  ఆటోమొబైల్ రంగంపై కార్మిక సమ్మె ఎఫెక్ట్... మూడు వేల మంది అరెస్ట్...

  కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక రంగం బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె సెగ ఆటోమొబైల్ రంగంపై బాగానే పడింది. పలుచోట్ల మోటారు సైకిళ్లు, స్కూటర్లు, కార్ల తయారీపై ప్రభావం పడింది. తమిళనాట సుమారు మూడు వేల మంది కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి, తర్వాత విడిచి పెట్టారు.

 • mahindra vehicles

  Automobile29, Oct 2019, 11:28 AM

  ఆటోమొబైల్ సంస్థలకు తీపి గుర్తులు

  గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దంతేరాస్ పర్వదినం ఆటోమొబైల్ సంస్థలకు తీపి గుర్తులే మిగిల్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా 13,500, మారుతి సుజుకి 45 వేలు, హ్యుండాయ్ 12,500 కార్లు వినియోగదారులకు పంపిణీ చేశాయి. అంటే ఆటోమొబైల్ రంగానికి మంచిరోజులు వచ్చేశాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
   

 • Cars

  News26, Jan 2019, 8:27 AM

  ఆఫర్లు, డిస్కౌంట్లతో లాభం లేదు... ఆటోమొబైల్ రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: సియామ్

  ఐదు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్న ఆటోమొబైల్ రంగం తమకు పన్ను రాయితీలు కల్పించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. వాణిజ్య వాహనాలపై దిగుమతి సుంకం పెంచి.. సాదారణ ప్రజలు కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలు, కార్లపై తగ్గించాలని సియామ్ అభ్యర్థించింది. కాలుష్య నియంత్రణ వాహనాల తయారీకి రీసెర్చ్, డెవలప్మెంట్‌పై నిధులను కేటాయిస్తున్నందున మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలని కోరుతోంది.

 • undefined

  News24, Jan 2019, 1:39 PM

  హీరో.. బజాజ్ బాటలో మారుతి.. జీఎస్టీ భారం తగ్గించాల్సిందే

  ఆటోమొబైల్ రంగంపై విధిస్తున్న పన్నుల శ్లాబ్ తగ్గించాలన్న డిమాండ్ క్రమంగా ఊపందుకుంటున్నది. తొలుత హీరో మోటార్స్ అధినేత పవన్ ముంజాల్.. తదుపరి బజాజ్ ఆటోమొబైల్ చైర్మన్ రాహుల్ బజాజ్ లేవనెత్తారు.