Auto Mla
(Search results - 1)Apr 7, 2018, 4:28 PM IST
తెలంగాణలో మరో ఆటో ఎమ్మెల్యే.. ఎవరో చెప్పండి (వీడియో)
తెలంగాణలో ఆటోలో తిరిగే ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు. సిపిఎం పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఎప్పుడు చూసినా ఆటోల్లో, బస్సుల్లో, టూవీలర్ల మీద తిరుగుతుంటారు. ఆయన కారు వాడరు. సచావాలయానికి కూడా ఆటోలోనే వస్తారు.