Auto Expo 2020  

(Search results - 21)
 • Maruti Suzuki Jimny SUV Spotted Testing For The First Time In India-sakMaruti Suzuki Jimny SUV Spotted Testing For The First Time In India-sak

  carsOct 19, 2020, 12:50 PM IST

  మహీంద్రా థార్ కి పోటీగా ఇండియన్ రోడ్లపై మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ..

  మారుతి సుజుకి జిమ్మీ సియెర్రా మూడు-డోర్ల వెర్షన్ కారు, దీనిని అంతకుముందు ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎస్‌యూవీని 3-డోర్ల వెర్షన్‌లో మాత్రమే అందిస్తున్నారు. మానేసర్‌లోని కంపెనీ తయారీ కర్మాగారం సమీపంలో ఈ ఎస్‌యూవీని టెస్ట్ చేస్తున్నప్పుడు గుర్తించారు.
   

 • Maruti Suzuki S-Cross 2020 Petrol Launch in India: Price, Features, SpecificationsMaruti Suzuki S-Cross 2020 Petrol Launch in India: Price, Features, Specifications

  carsAug 5, 2020, 3:16 PM IST

  వచ్చేసింది మారుతి సుజుకి ఎస్-క్రాస్ పెట్రోల్ వెర్షన్.. ధర, మైలేజ్ ఎంతో తెలుసా ?

   ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించిన తరువాత లాక్ డౌన్ కారణంగా ఎస్-క్రాస్ పెట్రోల్ లాంచ్ కూడా వాయిదా పడింది. అయితే లాక్ డౌన్ సడలింపుతో మారుతి సుజుకి డీజిల్ వెర్షన్ నిలిపివేసిన ఆరు నెలల తరువాత చివరకు ఎస్-క్రాస్ ను తిరిగి విడుదల చేసింది. 

 • China Great Wall Motors to invest $1 billion in IndiaChina Great Wall Motors to invest $1 billion in India

  carsJun 18, 2020, 12:34 PM IST

  ఒకవైపు సరిహద్దుల్లో ఘర్షణ: మరో వైపు ఇండియాలో చైనా పెట్టుబడులు

  జమ్ముకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో చైనా-భారత్ మధ్య సరిహద్దుల్లో ఘర్షణ జరుగుతున్న వేళ డ్రాగన్‌కు చెందిన సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్ మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నది. గ్రేట్ వాల్ మోటార్స్ కంపెనీ ఎస్‌యూవీ మోడల్ కార్లకు ఎంతో ప్రసిద్ధి కూడా.  
   

 • Maruti Vitara Brezza 2020 Variants Explained: Which One To Buy?Maruti Vitara Brezza 2020 Variants Explained: Which One To Buy?

  AutomobileFeb 26, 2020, 2:47 PM IST

  దటీజ్ మారుతి: కొత్త విటారా బ్రెజా ఆవిష్కరణ.. ధర రూ.7.34 లక్షలే!!

   ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విటారా బ్రెజా పెట్రోల్‌ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్‌-6 ప్రమాణాలతో వచ్చిన ఈ కారు వినియోగదారులను ఆకట్టుకోనున్నదని సంస్థ తెలిపింది. పాత వెర్షన్‌తో పోలిస్తే లుక్స్‌లో కొన్ని మార్పులు చేశారు. 

   

 • Volkswagen T-Roc SUV launch on March 18, will take on Creta, Seltos and HectorVolkswagen T-Roc SUV launch on March 18, will take on Creta, Seltos and Hector

  AutomobileFeb 24, 2020, 1:15 PM IST

  హెక్టార్, క్రెట్టా సెల్టోస్‌లతో ‘సై’: 18న వోక్స్‌వ్యాగన్ టీ-రాక్ ఆవిష్కరణ


  జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ వచ్చేనెలలో పాత మోడల్ కార్లను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా విపణిలో విడుదల చేయనున్నది. వచ్చేనెల 18వ తేదీన న్యూఢిల్లీలో టీ-రాక్ అనే ఎస్‌యూవీ మోడల్ కారును ఆవిష్కరించనున్నది. 

   

 • Volkswagen Tiguan Allspace launch on March 6Volkswagen Tiguan Allspace launch on March 6

  AutomobileFeb 23, 2020, 12:43 PM IST

  మార్చి 6న విపణిలోకి టిగువాన్.. అదే రోజు బుకింగ్స్ షురూ


  జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ నూతన తరం టిగువాన్ ఆల్ స్పేస్ మోడల్ కారును వచ్చేనెల ఆరో తేదీన ఆవిష్కరించనున్నది. వోక్స్ వ్యాగన్ ఈ నెల ఐదో తేదీన ఢిల్లీ శివార్లలో జరిగిన ఆటో ఎక్స్ పోలో టైగున్, టీ-రాక్, ఐడీ, క్రాజ్ ఈవీ కాన్సెప్ట్ మోడల్ కారుతోపాటు టిగువాన్ ఆల్ స్పేస్ కారునూ ఆవిష్కరించింది. 

   

 • Auto Expo 2020: Asia's biggest motor show ends; draws over 608,000 visitorsAuto Expo 2020: Asia's biggest motor show ends; draws over 608,000 visitors

  carsFeb 13, 2020, 12:14 PM IST

  ముగిసిన ఆటో ఎక్స్‌పో 2020 షో...సందర్శకుల అనూహ్య రెస్పాన్స్...

  గ్రేటర్​ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్​పో-2020 ముగిసింది. ఈ ఎక్స్​పోలో మొత్తం 70 నూతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. 352 ఉత్పత్తులు ప్రదర్శనకు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఆటో ఎక్స్​పో -2020ని 6.80 లక్షల మంది సందర్శించారు.

 • Auto Expo 2020: Renault Duster 1.3 Turbo-Petrol new version UnveiledAuto Expo 2020: Renault Duster 1.3 Turbo-Petrol new version Unveiled

  carsFeb 10, 2020, 11:54 AM IST

  ఆటో ఎక్స్ పోలో రెనాల్డ్ డస్టర్ సరికొత్త వెర్షన్‌

  ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఫ్రాన్స్ ఆటో మేజర్ రెనాల్డ్.. తన నూతన మోడల్ డస్టర్ కారును ఆవిష్కరించింది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ఆవిష్కరణ కానున్నది.

 • Auto Expo 2020: BMW, Toyota, Honda, and Other Leading Carmakers Will Not Be PresentAuto Expo 2020: BMW, Toyota, Honda, and Other Leading Carmakers Will Not Be Present

  AutomobileFeb 9, 2020, 1:23 PM IST

  కళ తప్పిన ఆటో ఎక్స్‌పో: బీఎండబ్ల్యూ, జాగ్వార్ వంటి దిగ్గజాలు దూరం

  గ్రేటర్​ నోయిడాలో జరుగుతున్న ఆసియాలో అతిపెద్ద ఆటో కార్నివాల్​పై కరోనా వైరస్ ప్రభావం పడింది. వైరస్ వ్యాపిస్తుందనే భయంతో వాహన ప్రేమికులు మాస్క్‌లు ధరించి రావడం స్పష్టంగా కనిపించింది.

 • maruti suzuki reveals jimny in auto expo 2020maruti suzuki reveals jimny in auto expo 2020

  carsFeb 8, 2020, 5:36 PM IST

  మారుతి సుజుకి నుండి కొత్త జిమ్నీని మీరు చూశారా...?

   గత కొన్ని నెలలుగా జిమ్మీ పేరు భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తుంది. కొత్త మారుతి  సుజుకి జిమ్నీ నెక్సా రిటైల్ ఛానల్ ద్వారా ఇది విక్రయించబడుతుంది.దాని కాంపాక్ట్ డిజైన్, అద్భుతమైన ఆఫ్-రోడ్ పై  కూడా సులువుగా ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్టు తెలిపారు. 

 • Auto Expo 2020: Top 5 Electric VehiclesAuto Expo 2020: Top 5 Electric Vehicles

  carsFeb 8, 2020, 4:28 PM IST

  ఆటో ఎక్స్‌పో 2020లో ఉన్న టాప్‌ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే !

  టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీ సంస్థల నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్, కియా మోటార్స్ వరకు పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి.

 • maruti suzuki unveils new bs6 ignis car in auto expo 2020maruti suzuki unveils new bs6 ignis car in auto expo 2020

  carsFeb 7, 2020, 4:35 PM IST

  మారుతి సుజుకి కొత్త బిఎస్‌ 6 ఇగ్నిస్ కార్ లాంచ్

  ఆటో ఎక్స్‌పో 2020లో మారుతి సుజుకి కంపెనీ కొత్త లేటెస్ట్ ఇగ్నిస్‌, కొత్త బిఎస్‌ 6  ఇంజన్ కారును ఆవిష్కరించింది.

 • new maruti suzuki vitara brezza petrol hybrid unveiled in auto expo 2020new maruti suzuki vitara brezza petrol hybrid unveiled in auto expo 2020

  carsFeb 6, 2020, 3:48 PM IST

  మారుతి సుజుకి నుండి కొత్త హైబ్రిడ్ కారు లాంచ్

  మారుతి సుజుకి ఇప్పుడు కొత్త హైబ్రిడ్ వెర్షన్ విటారా బ్రెజ్జా కారును ఆవిష్కరించింది. అయితే ఈ కారును ప్రస్తుతం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లాంచ్ చేయనున్నారు. తరువాత తేదీలో డీజిల్ పవర్‌ట్రెయిన్ వెర్షన్ పై సమాచారం లేదు. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా పెట్రోల్ హైబ్రిడ్‌ కారును ఆటో ఎక్స్‌పో 2020లో భారతదేశంలో ఆవిష్కరించారు.

 • Auto Expo 2020 Live Updates Day 1: Kia Carnival Launched, Tata Sierra Concept And MoreAuto Expo 2020 Live Updates Day 1: Kia Carnival Launched, Tata Sierra Concept And More

  AutomobileFeb 5, 2020, 2:27 PM IST

  జిగేల్ జిగేల్.. మొదలైన ‘ఆటో’ సంరంభం

  ఆటో ఎక్స్ పో 2020 సంరంభం మొదలైంది. దక్షిణ కొరియా మేజర్ కియా మోటార్స్ ‘కార్నివాల్’ను ఆవిష్కరిస్తే, టాటా మోటార్స్ సైర్రా కాన్సెప్ట్ తదితర కార్లను ప్రదర్శించింది. హ్యుండాయ్, మారుతి, మహీంద్రా కార్లు సైతం ప్రదర్శనలో ఉన్నాయి. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్లకు ఈ ఎక్స్ పో ప్రత్యేకతగా నిలువనున్నది.
  
 • Will Chinese Firms at Auto Expo 2020 Be Subdued By Coronavirus?Will Chinese Firms at Auto Expo 2020 Be Subdued By Coronavirus?

  carsFeb 4, 2020, 11:30 AM IST

  కరోనా ఎఫెక్ట్‌తో ఆటో ఎక్స్‌పోకు చైనా సంస్థలు డుమ్మా..?

  రెండేళ్లకోసారి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆటో ఎక్స్ పో జరుగుతుంది. ఈ ఏడాది జరిగే ఎక్స్ పోలో భారీగా పాల్గొనాలని చైనా సంస్థలు ప్రణాళికలు వేసుకున్నాయి. కానీ తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలచిందన్నట్లు ప్రపంచానే వణికిస్తున్న ‘కరోనా’ వైరస్ ప్రభావంతో చైనా ఆటోమొబైల్ సంస్థలు ఈ ఎక్స్ పోకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.