Auto Driver  

(Search results - 50)
 • auto driver

  Hyderabad11, Jan 2020, 10:09 PM IST

  నడిరోడ్డుపై...పట్టపగలే...సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోడ్రైవర్

  తెలంగాణ రాజధాని నడిబొడ్డున అదీ పట్టపగలే ఓ కామాంధుడయిన ఆటోడ్రైవర్ రెచ్చిపోయాడు. కన్నూ మిన్ను కానకుండా ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిణితో అసభ్యంగా ప్రవర్తించి చివరకు కటకటాలపాలయ్యాడు.

 • Stop rape

  Hyderabad14, Dec 2019, 10:46 AM IST

  అమ్మాయిలను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్: ఒకరిని రేప్ చేసిన సోదరుడు

  హైదరాబాదులో ఓ ఆటో డ్రైవర్ ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. వారిని వారి ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు బయలుదేరిన అతని సోదరుడు వారిలో ఓ అమ్మాయిపై లాడ్జిలో రేప్ చేశాడు.

 • man trying to buried alive infant at hyderabad
  Video Icon

  Telangana31, Oct 2019, 4:49 PM IST

  video news : ఆడ శిశువు బతికుండగానే పూడ్చి పెట్టే ప్రయత్నం...

  హైద్రాబాద్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆడ శిశువును సజీవంగా పాతి పెట్టడానికి ప్రయత్నించాడు. గమనించిన ఆటోడ్రైవర్ అడ్డుకోగా తన మనవరాలు చనిపోయిందని అందుకే పాతిపెడుతున్నానని బుకాయించాడు.  పోలీసులకు ఫిర్యాదు చేయగా అఫ్జల్ గంజ్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శిశువుని చికిత్స నిమిత్తం ఉస్మానియా తరలించారు.

 • auto
  Video Icon

  Hyderabad20, Oct 2019, 6:32 PM IST

  Video: శంకర్‌మఠ్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన ఆటో: ఎగిరిపడ్డ గ్యాస్ సిలిండర్లు

  హైదరాబాద్‌లో ఆటో బీభత్సం సృష్టించింది. శంకర్‌మఠ్ నుంచి కోరంటి సిగ్నల్ వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారితా దారి తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. వెనుక ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌కి స్వల్పగాయాలయ్యాయి.

 • undefined

  Telangana20, Oct 2019, 11:27 AM IST

  అన్వర్‌ మర్డర్‌కు కౌంటర్: పంజాగుట్టలో రియాసత్‌ అలీ దారుణ హత్య

  హైద్రాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రియాసత్ అలీ ఆదివారం నాడు ఉదయం అత్యంత దారుణంగా  హత్యకు గురయ్యాడు. హతుడు రెండు రోజుల క్రితమే జైలు నుండి విడుదలయ్యాడు.
   

 • ys jagan vahana mitra

  Vijayawada8, Oct 2019, 8:07 AM IST

  ఆటో యజమానులకు వరం.. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం...

  మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు  మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చటమే లక్ష్యం గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. 
   

 • undefined

  Visakhapatnam5, Oct 2019, 11:46 AM IST

  ఆటో డ్రైవర్ గా మారిన ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు

  ఈ పథకం ద‍్వారా ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.  అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించాలని తమ ప్రభుత్వం అనుకుంటున్నట్లు వివరించారు.  సంక్షేమ పథకాల అమలు తీరును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అవంతి మండిపడ్డారు.

 • రేటింగ్: 3/5

  Districts3, Oct 2019, 7:46 AM IST

  సైరా మూవీ పైరసీ.... ఆటో డ్రైవర్ ని చితకబాదిన చిరు అభిమానులు

  సైరా సినిమాను ఓ ఆటో డ్రైవర్‌ ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో చూస్తున్నాడు. ఓ సన్నివేశాన్ని తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తుండగా చిరంజీవి అభిమానులు కొందరు పైరసీ చేస్తున్నాడని భావించి దాడి చేశారు. 

 • auto rickshaw

  NATIONAL28, Sep 2019, 6:32 PM IST

  ట్రాఫిక్ చలానా బాదుడు: వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  ఆటో ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రోజు గడవడం కష్టంగా మారింది. దాంతో ఇంట్లో అందుబాటులో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు.

 • Auto Driver New

  NATIONAL18, Sep 2019, 12:19 PM IST

  మహిళ ముందు పురుషాంగం బయటకు తీసి ఆటో డ్రైవర్ నీచపు పని...

  బస్టాప్ లో నిలబడి ఉన్న ఓ మహిళ ఎదురుగా నిలబడి స్వయంతృప్తిలో పాల్గొన్నాడు. అది చూసిన మహిళ వెంటనే అతని ఫోటోని తన ఫోన్ లో బంధించింది. అనంతరం ఆ ఫోటోని ట్విట్టర్ లో పోస్టు చేసి తనకు ఎదురైన సందర్భాన్ని అక్కడ వివరించింది. ఆ ట్వీట్ కి ముంబయి పోలీసులను ట్యాగ్ చేసింది. 

 • auto

  NATIONAL12, Sep 2019, 12:04 PM IST

  ఆటో ఎక్కడానికి నిరాకరించిందని..మహిళ ఎదురుగా ఆటో డ్రైవర్ నీచపు పని..

  ముంబయిలోని చించోలీ బండర్ బస్టాప్ వద్ద బాధిత మహిళ బస్సు కోసం ఎదురుచూస్తోంది. విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లడానికి ఆమె అక్కడ వేచి ఉంది. ఆ సమయంలో షేక్ అబ్దుల్ కాదర్ మేనన్ అనే ఆటో డ్రైవర్ అక్కడికి వచ్చాడు. సదరు మహిళను ఆటో ఎక్కాల్సిందిగా కోరాడు. 
   

 • 6 murder in a day in prayagraj

  Telangana24, Aug 2019, 7:44 AM IST

  చంపుదామని ప్లాన్ చేశారనే అనుమానంతో.. చంపేశాడు

  వీరిలో శ్రీకాంత్‌ వీక్లీ ఫైనాన్స్‌ నిర్వహిస్తూ.. ఆటోలను అద్దెకిస్తుంటాడు. ఇటీవల ఐలయ్య అనే వ్యక్తితో భూ తగాదా రావడంతో అతడిని చంపేందుకు శ్రీకాంత్‌ ప్రయత్నించాడు. 

 • KTR
  Video Icon

  Telangana19, Jul 2019, 11:22 AM IST

  చదువుల తల్లులకు రామన్న అండ..!! (వీడియో)

  తల్లిదండ్రులు లేని రచన ఇంజనీరింగ్ విద్య బాధ్యతను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీసుకున్నారు .ఇంజనీరింగ్ పూర్తి అయ్యేదాకా రచనకు అర్ధిక సహాయం అందిస్తానని ఆయన చెప్పారు.ఐఐటి ఫీజులు చెల్లించలేని మేకల అంజలికి కూడా కేటీఆర్ అర్ధిక సహాయం అందించారు. అంజలి తండ్రి రమేష్ అటో డ్రైవర్
   

 • illegal contact murder

  Telangana27, Jun 2019, 7:18 AM IST

  నగరంలో కలకలం..నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

  హైదరాబాద్ నగరంలో కలకలం రేగింది. నడి రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ ని మరో ఆటో డ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పంజాగుట్ట కూడలిలో ఈ సంఘటన  చోటుచేసుకుంది. 

 • delhi

  NATIONAL17, Jun 2019, 11:55 AM IST

  బూటు కాలితో తంతూ, రోడ్డుపై ఈడ్చుకెళుతూ: ఆటోడ్రైవర్ పట్ల పోలీసుల ‘‘అతి’’

  ఆటోడ్రైవర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దేశ రాజధానిలో హాట్ టాపిక్‌గా మారింది