Australia Vs India
(Search results - 66)CricketJan 20, 2021, 2:25 PM IST
బీసీసీఐ కి థ్యాంక్స్ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా
మీ త్యాగాలను ఎప్పుడూ మరచిపోము అని కూడా అనడం విశేషం. మీ స్నేహం, నమ్మకం, నిబద్ధతకు ఆస్ట్రేలియన్ క్రికెట్ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని స్పష్టం చేసింది.
CricketJan 20, 2021, 9:22 AM IST
టీమిండియా చారిత్రక విజయం.. ఉద్వేగానికి గురైన రవిశాస్త్రి
కంగారులను మట్టి కరిపించి చారిత్రాత్మక విజయాన్ని అందించింది. కీలక ఆటగాళ్లు లేకున్నా.. యువ ఆటగాళ్లు గెలుపు తలుపు తట్టారు.
CricketJan 19, 2021, 4:30 PM IST
గిల్ హై కీ మాన్ తా నహీ: శుభ్ మన్ గిల్ మీద ప్రశంసల జల్లు
ఆస్ట్రేలియాపై జరిగిన నాలుగో టెస్టు మ్యాచులో అద్బుతమైన ప్రదర్శన చేసిన శుభ్ మన్ గిల్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు భవిష్యత్తు ఆశాకిరణంగా అభివర్ణిస్తున్నారు.
CricketJan 19, 2021, 3:40 PM IST
తీవ్ర భావోద్వేగ వ్యాఖ్యలు: విమర్శకుల నోళ్లు మూయించిన రిషబ్ పంత్
ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టు మ్యాచులో విజయం సాధించిన తర్వాత టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తనకు ఇది డ్రీమ్ సిరీస్ అని అన్నాడు.
CricketJan 19, 2021, 3:19 PM IST
పిచ్చెక్కిపోతోంది: సెహ్వాగ్ ట్వీట్, ఆస్ట్రేలియా జట్టుకు చురకలు
ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన విజయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అద్భుతమైన ట్వీట్ చేశాడు. టీమిండియాను ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా జట్టుకు చురకలు అంటించాడు.
CricketJan 19, 2021, 3:01 PM IST
నిరూపించుకున్నాడు: ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్
యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు మ్యాచులో దూకుడుగా ఆడి భారత్ కు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు.
CricketJan 16, 2021, 5:01 PM IST
నేను తగ్గను, అలానే ఆడుతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం
ఆస్ట్రేలియాపై జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో రోహిత్ శర్మ అవుటైన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ విమర్శలకు రోహిత్ శర్మ ఘాటుగానే సమాదానం ఇచ్చాడు.
CricketJan 14, 2021, 1:28 PM IST
ఆస్ట్రేలియాకు షాక్: ఇండియాపై నాలుగో టెస్టుకు పకోవస్కీ దూరం
శుక్రవారం ఇండియాతో తుది క్రికెట్ టెస్టు మ్యాచు జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. గాయం కారణంగా పకోవస్కీ నాలుగో టెస్టుకు దూరమవుతున్నాడు. అతని స్థానంలో హరిస్ జట్టులోకి వస్తున్నాడు.
CricketJan 14, 2021, 10:00 AM IST
109 బంతులాడి 7 పరుగులా: కేంద్ర మంత్రికి హనుమ విహారి ఘాటు రిప్లై
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచులో హనుమ విహారి ఆటపై కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దానికి హనుమ విహారి హుందాగా సమాధానం ఇచ్చాడు.
CricketJan 12, 2021, 10:03 AM IST
అలా చేసినందుకు సారీ... స్టీవ్ స్మిత్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు... ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్...
మూడో టెస్టులో గాయాలతో ఇబ్బందిపడుతూనే టీమిండియా చూపించిన పోరాటం ఎంత ప్రశంసనీయమైనదో, ఎలాగైనా గెలవాలనే ఆస్ట్రేలియా చేసిన కుటిల ప్రయత్నాలు అంత విమర్శనీయమైనవి. భారత బ్యాట్స్‌మెన్ ఎంత ప్రయత్నించినా అవుట్ కాకపోవడంతో అసహనానికి లోనైన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అండ్ కో నోటికి పని చెబితే, స్టీవ్ స్మిత్ షాడో బ్యాటింగ్‌తో ఛీటింగ్ చేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. వీటిపై వివరణ ఇచ్చాడు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్...
CricketJan 12, 2021, 7:53 AM IST
షూ లేస్ కూడా కట్టుకోలేకపోయాడు.. మ్యాచ్ ఎలా ఆడాడో.. అశ్విన్ భార్య
అశ్విన్ అంతకన్నా ఎక్కువ నొప్పిని అనుభవించాడని ఆలస్యంగా తెలిసింది. ఆయన భార్య ప్రీతి చేసిన ట్వీట్ ద్వారా అసలు విషయం బయటకు వచ్చింది.
CricketJan 7, 2021, 6:09 PM IST
బ్యాటింగ్ సరే, కీపింగ్ లోనూ అదే తీరు: రిషబ్ పంత్ మీద నెటిజన్ల సెటైర్లు
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. రెండుసార్లు క్యాచ్ లు జారవిడిచి పకోవిస్కీకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఇదేమిటి పంత్ అని నెటిజన్లు అడుగుతున్నారు.
CricketJan 2, 2021, 12:30 PM IST
న్యూ ఇయర్ లో రోహిత్ శర్మకు సూపర్ గిఫ్ట్..!
వైస్ కెప్టెన్ బాధ్యతల్లేని చతేశ్వర్ పుజారా ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది. ‘బాక్సింగ్ డే’ టెస్టులో పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
CricketDec 25, 2020, 8:43 AM IST
కేఎల్ రాహుల్ ఫోటోకి అతియా శెట్టి రియాక్షన్ చూశారా..?
కేఎల్ రాహుల్.. మెల్ బోర్న్ లో దిగిన రెండు ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దానికి మెల్ బోర్న్ ఆర్కివ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
CricketDec 19, 2020, 5:50 PM IST
మరీ ఇంత నమ్మకం ఏంటయ్యా వార్నర్... టీమిండియా ఫ్యాన్స్‌కి భరోసానిచ్చిన డేవిడ్ భాయ్...
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్... రెండో వన్డేలో గాయపడి టీ20 సిరీస్‌తో పాటు మొదటి టెస్టు మ్యాచ్‌కి కూడా దూరమైన సంగతి తెలిసిందే. ఫిట్నెస్ సాధించి బాక్సింగ్ డే టెస్టుతో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న డేవిడ్ వార్నర్...