Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Australia Vs Bangladesh

"
Australia vs Bangladesh Highlights T20 World Cup 2021: Australia beat Bangladesh by 8 wicketsAustralia vs Bangladesh Highlights T20 World Cup 2021: Australia beat Bangladesh by 8 wickets

T20 Worldcup: బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డు..!

కెన్యా తర్వాతి స్థానంలో అఫ్గనిస్తాన్‌ ఉంది. 2012 పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 80 పరుగులు, 2014లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 72 పరుగులకే చాపచుట్టేసి అప్రదిష్టను మూటగట్టుకుంది. 

Cricket Nov 5, 2021, 11:00 AM IST

ICC T20 World cup 2021:Aus Vs Bng Australia Beat bangladesh by 8 wicketsICC T20 World cup 2021:Aus Vs Bng Australia Beat bangladesh by 8 wickets

T20 World cup: దంచికొట్టిన ఫించ్.. ఆస్ట్రేలియా ధనాధన్ ఇన్నింగ్స్.. సెమీస్ రేసులో కంగారూల దూకుడు

Australia Vs Bangladesh: బంగ్లాదేశ్ నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని 7 ఓవర్లలోపే ఊదేసింది. 6.2 ఓవర్లలో 78 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది.  ఆరోన్ ఫించ్ వీరవిహారం చేసి బంగ్లా బౌలర్లను ఉతికారేశాడు.

Cricket Nov 4, 2021, 6:00 PM IST

ICC T20 World cup 2021: bangaladesh bowled out 73 against AustraliaICC T20 World cup 2021: bangaladesh bowled out 73 against Australia

T20 World cup: 73 పరుగులకే చాప చుట్టేసిన బంగ్లా పులులు.. జంపాకు ఐదు వికెట్లు..

Australia vs Bangladesh: ఆసీస్ బౌలర్ల ధాటికి తొలుత  బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 15 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్ జంపాకు ఐదు వికెట్లు దక్కాయి. 

Cricket Nov 4, 2021, 5:16 PM IST

T20 Worldcup 2021: I Love steve Smith, But he don't deserve place in t20 team for Worldcup, says Shane warneT20 Worldcup 2021: I Love steve Smith, But he don't deserve place in t20 team for Worldcup, says Shane warne

ఆ ప్లేయర్ అంటే చాలా ఇష్టం, కానీ అతను టీ20 వరల్డ్‌కప్‌కి కరెక్ట్ కాదు... షేన్ వార్న్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అండర్‌డాగ్స్‌గా బరిలో దిగింది ఆస్ట్రేలియా. వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆసీస్‌కి ఘనమైన చరిత్ర ఉన్నా, టీ20ల్లో మాత్రం వారికి చెప్పుకోదగ్గ గణాంకాలు లేవు. 2010లో ఫైనల్‌లో ఓడిన  

Cricket Nov 1, 2021, 11:06 PM IST

Australia performance in T20 formats shocks Cricket fans without smith, Maxwell and warner CRAAustralia performance in T20 formats shocks Cricket fans without smith, Maxwell and warner CRA

మొన్న వెస్టిండీస్‌పై, ఇప్పుడు బంగ్లాదేశ్‌‌తోనూ... ఆస్ట్రేలియా కూడా ఈ రెండు టీమ్స్‌తో చేరినట్టేనా...

ఆస్ట్రేలియా... దశాబ్దం కిందట ఈ జట్టుతో ఆడాలంటేనే ప్రత్యర్థులు భయపడేవాళ్లు. ఆస్ట్రేలియాను ఓడించడమంటే అసాధ్యమనే భావించేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ మారింది... శ్రీలంక, సౌతాఫ్రికా జట్లలాగే ఆస్ట్రేలియా కూడా టాప్ టీమ్స్ లిస్టు నుంచి పడిపోయేలాగే కనిపిస్తోంది.

Cricket Aug 5, 2021, 3:12 PM IST

icc world cup 2019: australia vs bangladesh match updatesicc world cup 2019: australia vs bangladesh match updates

ఐసిసి ప్రపంచ కప్: రహ్మాన్ సూపర్ సెంచరీ...ఆసిస్ గెలిచినా బంగ్లా పోరాటమే అదుర్స్

389 భారీ లక్ష్యం...ప్రత్యర్థేమో స్టార్క్, కమిన్స్ వంటి మేటి బౌలర్లను కలిగిన ఆస్ట్రేలియా జట్టు...అయినా బంగ్లాదేశ్ ఏమాత్రం వెన్నుచూసలేదు. దాదాపు భారీ లక్ష్యానికి చేరువగా వచ్చే వరకు పోరాడి మ్యాచ్ ను ఓడిపోయిన అభిమానుల మనసులు మాత్రం గెలుచుకుంది. ఏకంగా 333 పరుగుల వరకు మ్యాచ్ ను లాక్కొచ్చి కేవలం 48 పరుగుల  తేడాతో ఓటమిపాలయ్యింది. సాధించాల్సిన  రన్ రేట్ భారీగా  వున్నా బంగ్లా బ్యాట్ మెన్స్ ఏమాత్రం నిరాశ చెందకుండా గెలుసు కోసం చూపించిన పోరాట పటిమకు బంగ్లా అభిమానులే కాదు  క్రికెట్ ప్రియులంతా ఫిదా  అయిపోయారు.

Ground Story Jun 20, 2019, 2:52 PM IST

ICC World Cup: Australia vs Bangladesh match previewICC World Cup: Australia vs Bangladesh match preview
Video Icon

ఐసిసి ప్రపంచ కప్: ఆసీాస్ వర్సెస్ బంగ్లా మ్యాచ్ ప్రివ్యూ (వీడియో)

ఐసిసి ప్రపంచ కప్: ఆసీాస్ వర్సెస్ బంగ్లా మ్యాచ్ ప్రివ్యూ

Video Jun 19, 2019, 11:30 AM IST