Asianet News TeluguAsianet News Telugu
47 results for "

August 2020

"
tata motors beat mahindra & mahindra motors in 2020 august passenger vehicles salestata motors beat mahindra & mahindra motors in 2020 august passenger vehicles sales

ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలలో టాటా మోటార్స్ జోరు.. మహీంద్రను అదిగమించి 3వ స్థానంలోకి..

టాటా మోటార్స్ ఆగస్టు 2020 అమ్మకాల గణాంకాలను విడుదల చేయడంతో ఈ మార్పు వచ్చింది. మొదటి స్థానంలో మారుతి, రెండవ స్థానంలో హ్యుందాయ్ మోటార్స్ తరువాత టాటా మోటార్స్ ఉన్నాయి. 

cars Sep 14, 2020, 11:35 AM IST

Tata motors sells over 5,000 Nexon units in August, near to  gap with maruti Vitara BezzaTata motors sells over 5,000 Nexon units in August, near to  gap with maruti Vitara Bezza

కొత్త టాటా నెక్సాన్ అమ్మకాలు రెట్టింపు.. ఇండియాలో బెస్ట్ సెల్లర్ గా టాటా మోటార్స్..

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. టాటా మోటార్స్ ఇండియా గర్వించదగిన కారుగా కొత్త ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌ నిలిచింది.

cars Sep 8, 2020, 12:14 PM IST

today dinaphalithalu 29th august 2020today dinaphalithalu 29th august 2020

today astrology: 29 ఆగస్టు 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు నూతన మిత్రుల సలహా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. అనుకోని ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగయోగం ఉంటుంది.

Astrology Aug 29, 2020, 7:06 AM IST

today dinaphalithalu 28th august 2020today dinaphalithalu 28th august 2020

today astrology: 28 ఆగస్టు 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం వాహనాల విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. అనుకూల ఫలితాలున్నాయి. 

Astrology Aug 28, 2020, 7:08 AM IST

today dinaphalithalu 27th August 2020today dinaphalithalu 27th August 2020

today astrology: 27 ఆగస్టు 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది.

Astrology Aug 27, 2020, 7:04 AM IST

today dinaphalthalu 26th august 2020today dinaphalthalu 26th august 2020

today astrology: 26 ఆగస్టు 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహా, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. 

Astrology Aug 26, 2020, 7:10 AM IST

today dinaphalithalu 25th august 2020today dinaphalithalu 25th august 2020

today astrology: 25 ఆగస్టు 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. 

Astrology Aug 25, 2020, 7:11 AM IST

today dinaphalithalu 24th august 2020today dinaphalithalu 24th august 2020

today astrology: 24 ఆగస్టు 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు భవిష్యత్తు గురించి ఆలోచనలు సాగిస్తారు. సమష్టి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ పెరుగుతుంది. కొన్ని వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. వాయిదాల మీద వాయిదా పడుతున్న కార్యక్రమాలను సానుకూల పరచుకుంటారు

Astrology Aug 24, 2020, 7:06 AM IST

today dinaphalithalu 23rd august 2020today dinaphalithalu 23rd august 2020

today astrology: 23 ఆగస్టు 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో లోటుపాట్లు తప్పక పోవచ్చు. మీ కృషే మిమ్మల్ని నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. 

Astrology Aug 23, 2020, 7:38 AM IST

today dinaphalithalu 22nd august 2020today dinaphalithalu 22nd august 2020

today astrology: 22 ఆగస్టు 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. సమీప బంధువులను కలుస్తారు. భవిష్య ప్రణాళికల గురించి చర్చించి, అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాల్లో ధనాన్ని మదుపు చేస్తారు. 

Astrology Aug 22, 2020, 7:11 AM IST

today dinaphalithalu 21st august 2020today dinaphalithalu 21st august 2020

today astrology: 21 ఆగస్టు 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు మరింత బలపరచుకునే యత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనిస్తే ఇంటగెలుస్తారు. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి

Astrology Aug 21, 2020, 7:04 AM IST

today dinaphalithalu 20 august 2020today dinaphalithalu 20 august 2020

today astrology: 20 ఆగస్టు 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు.

Astrology Aug 20, 2020, 7:14 AM IST

today dinaphalithalu 19th august 2020today dinaphalithalu 19th august 2020

today astrology: 19 ఆగస్టు 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  జీవిత భాగస్వామితో కీలక విషయాలను చర్చిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రతావిషయమై జాగ్రత్తలు పాటించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. 

Astrology Aug 19, 2020, 7:16 AM IST

today dinaphalithalu 18th august 2020today dinaphalithalu 18th august 2020

today astrology: 18 ఆగస్టు 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

Astrology Aug 18, 2020, 6:56 AM IST

today dinaphalithalu 17th august 2020today dinaphalithalu 17th august 2020

today astrology: 17 ఆగస్టు 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం అందుకుంటారు. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది

Astrology Aug 17, 2020, 7:13 AM IST