August 15  

(Search results - 17)
 • on august 15 along with india five other countries celebrates independence day

  NATIONALAug 14, 2021, 6:34 PM IST

  పంద్రాగస్టున భారత్‌తోపాటు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే దేశాలివే..!

  ఆగస్టు 15న భారత్‌తో పాటు మరో ఐదు దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటాయి. బహ్రెయిన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లీచ్‌టెయిన్‌స్టెయిన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు ఇదే రోజున ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు జరుపుకుంటాయి.

 • Simple Loop:  tension of electric scooter people will be away, the company is installing more than 300 public fast chargers

  AutomobileAug 9, 2021, 8:10 PM IST

  ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ కి పోటీగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని ఆదరగొట్టే బెస్ట్ ఫీచర్స్ ఇవే..

  బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ సోమవారం  ఈ‌వి ఛార్జర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సింపుల్ లూప్ అని పేరు పెట్టారు. ఈ ఛార్జర్ హోమ్ ఛార్జింగ్ యూనిట్లతో పాటు పబ్లిక్ ఛార్జింగ్ కోసం అందిస్తున్నారు. రాబోయే నెలల్లో సింపుల్ ఎనర్జీ దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయనుంది. 

 • NTRs EMK to begin on August 15 jsp

  EntertainmentJul 21, 2021, 4:46 PM IST

  ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎపిసోడ్ టెలీకాస్ట్ డేట్ ఫిక్స్

  ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు   కార్య‌క్ర‌మానికి తొలి గెస్ట్‌గా రామ్ చ‌ర‌ణ్ హాజ‌రు కానున్నార‌ట‌. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” సినిమాతో గత కొంతకాలంగా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఈ షోతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

 • High alert in Delhi ahead of Aug 15, intel sources warn of terror attack via drones lns

  NATIONALJul 20, 2021, 4:12 PM IST

  ఢిల్లీకి ఉగ్రముప్పు: ఆగష్టు 15 లోపుగా డ్రోన్ దాడికి చాన్స్, వార్నింగ్

  ఉగ్రవాద నిరోధక చర్యలపై  శిక్షణ ఇవ్వాలని ఆయా జిల్లాల పోలీసులకు ఆగష్టు 15 లోపుగా శిక్షణ ఇవ్వనున్నారు. నగరంలోని డ్రోన్ లకు సంబంధించిన సమాచారం గురించి జిల్లాలోని ఎస్‌హెచ్‌ఓలు తెలుసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.
   

 • Jio Phone Users Get Jio Pay to Enable UPI-Based Payments in india

  Tech NewsAug 19, 2020, 5:44 PM IST

  జియోఫోన్ వాడేవారికి గుడ్ న్యూస్.. ఆన్ లైన్ పేమెంట్ల కోసం కొత్త ఫీచర్..

  ఎంపిక చేసిన వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్ ఒక సంవత్సరానికి పైగా ఇంటర్నల్ టెస్టులో ఉన్నట్లు తెలిసింది. జియో ఫోన్ వినియోగదారులకు దాని రోల్ అవుట్ ఆగస్టు 15 న ప్రారంభమైనట్లు తెలిసింది. 

 • independence day special story

  SpiritualAug 15, 2020, 8:15 AM IST

  స్వతంత్ర భారతానికి 74ఏళ్లు..!

  బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది.

 • Keerthy Sureshs Sakhi Teaser Will Be Out On August 15th

  EntertainmentAug 13, 2020, 6:00 PM IST

  ఆగ‌స్ట్ 15న రానున్న కీర్తి సురేష్ 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌

  స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ఉద‌యం 10 గంట‌ల‌కు 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువ‌తిగా క‌నిపిస్తున్నారు. స్పోర్ట్స్ రామ్ కామ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.
   

 • intelligence bureau report isi plotting terrorist attack In ayodhya

  NATIONALJul 29, 2020, 2:34 PM IST

  అయోధ్యలో విధ్వంసానికి టెర్రరిస్టు కుట్ర.. భద్రత కట్టుదిట్టం

  అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు కుట్ర పన్నినట్లుగా భారత నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. 

 • Land distribution to poor people scheme in andhrapradesh stalled due to cases pending in supreme court
  Video Icon

  Andhra PradeshJul 7, 2020, 2:23 PM IST

  షాక్.. ఏపీలో ప్రభుత్వ ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా..

  జులై 8న జరగాల్సిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్ర వైఎస్ జగన్ తెలిపారు. 

 • ICMR Clarity Over Bharath Biotech Covid 19 Vaccine And Clinical Trials

  NATIONALJul 5, 2020, 11:55 AM IST

  'కొవాగ్జిన్' పై వివాదం: అన్ని పరిశీలించాకే ట్రయల్స్‌కు అనుమతి... ఐసీఎంఆర్‌ ప్రకటన

  ఈ విషయమై క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనే వారు ఈ నెల 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా కోవాగ్జిన్‌ను ఆవిష్కరించాలంటూ ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ గురువారం లేఖ రాయడం పట్ల వైద్య నిపుణులు, పరిశోధనా వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి

 • corona virus vaccine trial: Deadline for vaccine is unscientific

  businessJul 4, 2020, 10:52 AM IST

  కరోనా వ్యాక్సిన్‌ గడువుపై వివాదం: ‘కోవాక్సిన్‌’పై ట్రయల్స్ మాటేమిటి?

  కరోనా మహమ్మారిని నిరోధించడానికి దేశీయంగా రూపుదిద్దుకుంటున్న వ్యాక్సిన్ ‘కొవాక్సిన్’కు గడువు విధించడం అశాస్త్రీయం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ట్రయల్స్ జరగాల్సిందే తప్ప, తొందరపెడితే తాము అందులో పాల్గొనబోమని కొన్ని సంస్థలు తేల్చేశాయి.
   

 • ICMR partners with Bharat Biotech, aims to launch indigenous COVID-19 vaccine by August 15

  NATIONALJul 3, 2020, 8:45 AM IST

  భారత్ బయోటెక్: ఆగస్టు 15నాటికి కరోనాకి వ్యాక్సిన్

  ఇప్పటికే జంతువులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా సురక్షితమేనని తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఏ) భారత్ బయోటెక్‌కు రెండు దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులిచ్చింది

 • 12 Ministers are hoist the national flag, cm ys jagan from krishna district

  Andhra PradeshAug 13, 2019, 5:37 PM IST

  జెండాలు ఎగరేయండి: మంత్రులకు జగన్ ఆదేశాలు

  ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ 12 మంది మంత్రులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అయితే జగన్ ఎంపిక చేసిన వారిలో అత్యధికంగా జిల్లా ఇంచార్జ్ మంత్రులే జాతీయ జెండా ఎగురవేయగా మూడు చోట్ల మార్పులు చేశారు సీఎం జగన్. 
   

 • AA19Title will be unveiled on 15th August

  ENTERTAINMENTAug 12, 2019, 5:25 PM IST

  అల్లు అర్జున్ - త్రివిక్రమ్: ఆగస్ట్ 15న స్పెషల్ న్యూస్

  అల్లు అర్జున్ - త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాకు సంబందించిన మరో అప్డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్న ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇంతవరకు చిత్ర యూనిట్ చెప్పలేదు. టైటిల్స్ పై ఇప్పటికే ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. 

   

 • AP CM YS Jagan America tour on august 15th

  Andhra PradeshAug 12, 2019, 10:08 AM IST

  ఈ నెల 15వ తేదీన సీఎం జగన్ అమెరికా పర్యటన

  సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్యాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. ఈ నెల 17న డల్లాస్ లోని కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్ లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.